NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Swathi Chinukulu: ఒకప్పుడు సినిమాలకి మాత్రమే సీక్వెల్స్ రూపొందుతూ ఉండేవి. అవి కూడా చాలా రేర్ క్వాలిటీగా రూపొందేవి. ఎక్కడో కానీ ఈ సినిమాల రీమిక్స్ మరియు సీక్వెల్స్ వంటివి జరిగేవి కాదు. అటువంటిది ప్రజెంట్ జనరేషన్ లో ప్రతి సినిమాకి కూడా సీక్వల్ ని రూపొందిస్తున్నారు. ఇక సినిమాల జోరును మరింత పెంచేందుకు డైరెక్టర్లు మరియు మేకర్స్ ఎంచుకున్న అద్భుతమైన మార్గదర్శిం ఇది. ఇక ఇదే బాటలో ఇప్పుడు బుల్లితెర కూడా నడుస్తుంది. ఒకానొక సమయంలో బుల్లితెరపై ప్రసారమయ్యే దేనికి కూడా పెద్దగా ఆదరణ దచ్చేది కాదు.

Swathi Chinukulu serial ree telecast
Swathi Chinukulu serial ree telecast

ఏదో చూసామా వదిలేసామా అన్నట్లుగా ఉండేవారు. కానీ ప్రజెంట్ అలా కాదండోయ్. వారు చూసిన ప్రతి షో అండ్ సీరియల్ ని మనసుకు బాగా హద్దు పెట్టుకుని.. అనంతరం రోజు నుంచి ఆ సీరియల్ ని ఫాలో అయిపోతూ ఉంటున్నారు. ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న వారు సినిమాలను చూసేందుకు అయినా వెనకడుగు వేస్తారేమో కానీ సీరియల్స్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వరు. ఎంత పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ వారు సీరియల్స్ చూసిన తరువాతే సినిమాలని వీక్షిస్తున్నారు. అందువల్లే రోజు రోజుకి సినిమాల డిమాండ్ తగ్గిపోతుంది సీరియల్స్ డిమాండ్ పెరిగిపోతుంది. ఇక సీరియల్స్ లో నటించే నటీనటులకి కూడా మంచి గుర్తింపు దక్కుతుంది.

ప్రజెంట్ సీరియల్స్ లో నటించే నటీనటులు అనంతరం సినిమాల్లో హీరోయిన్స్ గా కూడా రాణిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రెసెంట్ సీరియల్స్ కి కూడా సీక్వెల్స్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సీరియల్స్ కి సీక్వెల్స్ అనే మాటే వినిపించలేదు. కానీ కార్తీకదీపం దానిని తార్ మార్ చేసింది. సీరియల్స్ కి కూడా సీక్వెల్స్ రూపొందించొచ్చు అని ప్రూవ్ చేస్తూ కార్తీకదీపం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక తాజాగా ఇదే బాటలో మరో సీరియల్స్ ఐటం నడుస్తుంది. ఆ సీరియల్ పేరే స్వాతి చినుకులు. ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్ గతంలో ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంది. స్వాతి చినుకులు సీరియల్ ఈటీవీ సీరియల్స్ లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. సెప్టెంబర్ 2013 నుంచి.. సెప్టెంబర్ 2020 వరకు ఈ సీరియల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

2120 భాగాలపాటు ఈటీవీలో ఈ సీరియల్ కొనసాగింది. సితార, మైధిలి, ప్రజన, కృష్ణ, సిద్ధార్థ్ వంటి తదితరులు ఈ సీరియల్ లో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక స్వాతి చినుకులు సీరియల్ మళ్లీ ఈటీవీలో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈసారి ఈటీవీ ప్లస్ ఛానల్లో స్వాతి చినుకులు సీరియల్ మరికొన్ని రోజుల్లో టెలికాస్ట్ కానుంది. జూన్ 12వ తారీకు నుంచి స్వాతి చినుకులు సీరియల్ ఈటీవీ ప్లస్ లో రాబోతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు.. మధ్యాహ్నం 12:30 నిమిషాలకి ఈ సీరియల్ టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇక స్వాతి చినుకులు సీరియల్ యూట్యూబ్ ఛానల్ లో మరియు ఈటీవీ విన్ యాప్ లో హెచ్డి క్వాలిటీ తో టెలికాస్ట్ అయ్యా అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చంద్రముఖి సీరియల్ ను ఈటీవీ ప్లస్ లో టెలికాస్ట్ చేసి మధ్యలోనే ఆపేశారు. అయితే యూట్యూబ్ ఛానల్ లో మాత్రం పూర్తిగా కొనసాగించారు. ఇక స్వాతి చినుకులు సీరియల్ మళ్లీ ఈటీవీ ప్లస్ లో రావడం చూసి ఈ సీరియల్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella