NewsOrbit
Entertainment News సినిమా

బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టిన త‌మ‌న్నా.. ఇక మిల్కీ బ్యూటీ ముచ్చ‌ట తీరిన‌ట్టే?!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా తాజాగా బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసింద‌ట‌. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు జోడీగా ఈ ముద్దుగుమ్మ అల‌రించేందుకు సిద్ధం అవుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌ముఖ కోలీవుడ్ డైరెక్ట‌ర్ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌, రాజ‌నీకాంత్ కాంబినేష‌న్‌లో ప్ర‌స్తుతం ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

రజనీకాంత్ కెరీర్‌లో ఇది 169వ సినిమా. దీనిని `జైలర్‌` అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. సన్‌ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా.. ఇప్ప‌టికే కొంత షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం తాజాగా మేక‌ర్స్ త‌మ‌న్నాను సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే ఓకే చెప్పేసింద‌ట‌.

ఈ చిత్రంలో ర‌జినీ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. అయితే ఒక పాత్రకు హీరోయిన్‌గా ర‌మ్య‌కృష్ణ న‌టించ‌బోతుండ‌గా.. రెండో పాత్రకు జోడీగా త‌మ‌న్నా మెర‌వ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో రజనీకాంత్ తో కలిసి నటించడమే తన డ్రీమ్ అని తమన్నా ఎన్నో సంద‌ర్భాల్లో వెల్ల‌డింది.

ఈ సినిమాతో మిల్కీ బ్యూటీ ముచ్చట తీరిన‌ట్టే అని అంటున్నారు. కాగా, త‌మ‌న్నా ఇత‌ర ప్రాజెక్ట్స్ విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఈమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `భోళా శంక‌ర్‌`, సత్యదేవ్ సరసన `గుర్తుందా శీతాకాలం` చిత్రాలు చేస్తోంది. అలాగే హిందీలో `బోల్‌ చుడియన్‌`, `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి`, `బబ్లీ బౌన్సర్‌` చిత్రాల‌తో బిజీగా గ‌డుపుతోంది.

author avatar
kavya N

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri