త‌మ‌న్నా ఆ విష‌యంలో ఫ్యాన్స్‌ను బాగా నిరాశ ప‌రిచిందా?

Share

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `బబ్లీ బౌన్సర్`. బాలీవుడ్ డైరెక్ట‌ర్ మధుర్ బండార్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం స్టార్ స్టూడియోస్, జంగిల్ పిక్చర్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మితం అయింది. ఇందులో సౌరబ్ శుక్లా, అభిషేక్ బజాజ్, సబిల్ వైడ్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

నార్త్ ఇండియాలో రియల్ బౌన్సర్ టౌన్ అసోలా ఫతేపూర్ లో తెర‌కెక్కించిన కామెడీ డ్రామా ఇది. ఇందులో తమన్నా లేడీ బౌన్సర్‌గా అల‌రించ‌బోతోంది. అయితే రీసెంట్‌గా ఈ మూవీ నుండి త‌మ‌న్నా ఫ‌స్ట్‌తో పాటు రిలీజ్ డేట్‌ను సైతం మేక‌ర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.

దాని ప్ర‌కారం.. `బబ్లీ బౌన్సర్` డైరెక్టుగా ఓటీటీలో విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 23న ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిలీజ్ కాబోతోంది. ఈ మేర‌కు విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. అయితే అంతా బాగానే ఉంది కానీ.. రిలీజ్ విష‌యంలో మాత్రం త‌మ‌న్నా త‌న ఫ్యాన్స్‌ను బాగా నిరాశ ప‌రిచింది.

ఎవ‌రైనా త‌మ అభిమాన హీరో లేదా హీరోయిన్ సినిమాను థియేట‌ర్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని భావిస్తుంటారు. అలాగే త‌మ‌న్నా అభిమానులు కూడా `బబ్లీ బౌన్సర్`ను థియేట‌ర్స్‌లో చూడాల‌ని ముచ్చ‌ట‌ప‌డ్డారు. కానీ, అనూహ్యంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో.. ఆమె ఫ్యాన్స్ బాగా హ‌ర్ట్ అవుతున్నారు. కాగా, త‌మ‌న్నా ఇత‌ర ప్రాజెక్ట్స్ విష‌యానికి వ‌స్తే తెలుగులో ఈమె `భోళా శంక‌ర్‌`, `గుర్తుందా శీతాకాలం` చిత్రాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్‌లో `బోల్ చుడియా`, `ప్లాన్ ఎ ప్లాన్ బి` సినిమాల‌కు సైన్ చేసింది.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago