NewsOrbit
Entertainment News గ్యాలరీ

త‌మ‌న్నా అందాల దాడికి త‌ట్టుకోలేక‌పోతున్న కుర్ర‌కారు..తాజా పిక్స్ వైర‌ల్‌!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా ఈ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. కేవలం నటన పరంగానే కాదు గ్లామర్ పరంగా, డాన్స్ పరంగా ఏ హీరోయిన్ కి దక్కని ఫాలోయింగ్‌ను తమన్నా సొంతం చేసుకుంది.

tamanna latest photos
tamanna latest photos

ఇక ఇటీవల ఈ బ్యూటీ `ఎఫ్ 3` తో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న తమన్నా.. త్వరలోనే `బబ్లీ బౌన్సర్‌` మూవీ తో ప్రేక్షకులను ప‌ల‌క‌రించబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 23న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

tamanna latest photos
tamanna latest photos

అలాగే అదే తేదీన తమన్నా నటించిన మరో చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. అదే `గుర్తుందా శీతాకాలం`. వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ఇందులో హీరోగా నటించాడు. నాగ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

tamanna latest photos
tamanna latest photos

దీంతో ఒకే రోజున తమన్నా రెండు చిత్రాలతో అలరించబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె రెండు చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్ల‌తో మైండ్ బ్లాక్ చేస్తోంది.

tamanna latest photos
tamanna latest photos

త‌మ‌న్నా అందాల దాటికి కుర్ర‌కారు త‌ట్టుకోలేక‌పోతోంది. ఆమె తాజా పిక్స్ ను చూస్తే మీరు కూడా త‌ట్టుకోలేమ‌నే అంటారు. అంత హాట్‌గా మిల్కీ బ్యూటీ మిస్మ‌రైజ్ చేసింది. దీంతో ఇప్పుడు త‌మ‌న్నా తాజా పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

tamanna latest photos
tamanna latest photos
tamanna latest photos
tamanna latest photos
tamanna latest photos
tamanna latest photos

author avatar
kavya N

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri