NewsOrbit
Entertainment News సినిమా

రెడ్ డ్రెస్‌లో త‌మ‌న్నా అందాల‌ జాత‌ర‌.. మంట పెట్టేసిందిగా!

మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. తరచూ అదిరిపోయే ఫోటోషూట్లతో తన ఫాలోవర్స్ కు కావాల్సినంత ట్రీట్ ఇచ్చే త‌మ‌న్నా.. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.

Tamannaah latest gallery
Tamannaah latest gallery

రెడ్ కలర్ ట్రెండీ దుస్తులను ధరించిన తమన్నా.. చేతిలో లైట్ పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని అల్ట్రా మోడ్రన్ లుక్ లో దర్శనమిచ్చింది. ఎలాంటి ఆభరణాలు ధరించకపోయినా ఎగసిపడే ఎద సొగసులతో అందాల జాతర సృష్టించింది.

Tamannaah latest gallery
Tamannaah latest gallery

ఇక ఈమె రెడ్ లిప్స్ మ‌రింత ఎట్రాక్ట్ చేసేస్తున్నాయి. మొత్తానికి మంట పెట్టేసే విధంగా తమన్నా తాజా ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాను వేరె లెవెల్లో షేక్‌ చేస్తున్నాయి.

Tamannaah latest gallery
Tamannaah latest gallery

కాగా, తమన్నా సినిమాల విషయానికి వస్తే ఆ మధ్య `ఎఫ్ 3` తో హిట్టు కొట్టిన ఈ బ్యూటీ.. రీసెంట్గా `బ‌బ్లీ బౌన్స‌ర్‌`, `ప్లాన్ ఏ ప్లాన్ బీ` చిత్రాలతో ప్రేక్షకుల‌ను పలకరించింది.

Tamannaah latest gallery
Tamannaah latest gallery

కానీ ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవికి జోడిగా `భోళా శంక‌ర్‌` అనే సినిమాలో నటిస్తోంది.

Tamannaah latest gallery
Tamannaah latest gallery

అలాగే సత్యదేవ్‌తో ఈమె నటించిన `గుర్తుందా శీతాకాలం` త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీటితో పాటు బాలీవుడ్లో సైతం తమన్నా పలు ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది.

Tamannaah latest gallery
Tamannaah latest gallery

 

author avatar
kavya N

Related posts

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri