మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం నుంచి కెరీర్ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
హిట్లు ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా బాలీవుడ్లో ఈమె నటించిన `ప్లాన్ ఏ ప్లాన్ బీ` అనే సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది.
శశాంక ఘోష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రితేష్ దేశ్ ముఖ్, తమన్నా జంటగా నటించారు. సెప్టెంబర్ 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.
ఈ సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉండే తమన్నా తరచూ హాట్ హాట్ ఫోటోషూట్లను మతిపోగొడుతుంటుంది. తాజాగా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ డ్రెస్లో ఎద అందాలను ఎలివేట్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు టాప్ సోయగాలతో తమన్నా టాప్ లేపేసిందంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.
https://www.instagram.com/p/CjK70uyomnD/?utm_source=ig_web_copy_link