NewsOrbit
Entertainment News సినిమా

Tamannaah: త్వరలో పెళ్లి అంటూ తమన్న సంచలన వ్యాఖ్యలు..!!

Tamannaah: ఒకప్పటి స్టార్ హీరోయిన్ లు ఈమధ్య పెళ్లిళ్లు చేసుకుని పిల్లలకు అంటున్న సంగతి తెలిసిందే. నయనతార, కాజల్ అగర్వాల్, నమిత మరి కొంతమంది హీరోయిన్ లు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలకంటూ వస్తున్నారు. వీళ్ళ హయాంలో మరో స్టార్ హీరోయిన్ తమన్నా మాత్రం సినిమాలు చేస్తూ ఉంది. చాలావరకు సీనియర్ హీరోలతో అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన “F3” సినిమా చేయడం జరిగింది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న “బోల శంకర్” లో ప్రస్తుతం నటిస్తోంది.

Tamannaah sensational comments about her marriage
Tamannaah

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా తమన్నా అవకాశాలు అందుకుంటుంది. అయితే ఈ మిల్కీ బ్యూటీ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. లేటెస్ట్ గా హిందీలో “బబ్లీ బౌన్సర్” అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. తమన్నా తెలుగుతోపాటు దక్షిణాదిలో పలు భాషల్లో సినిమాలు చేయడం జరిగింది.

Tamannaah sensational comments about her marriage
Tamannaah

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించిన ఈ మిల్కీ బ్యూటీ కి గతంలో మాదిరిగా అవకాశాలు అంతగా రాణి పరిస్థితి ఏర్పడుతూ ఉండటంతో ఇలాంటి తరుణంలో తాజాగా తమన్నా తన పెళ్లి ఇంక పిల్లల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే “నేను పెళ్లికి వ్యతిరేకిని కాదు. ఇన్నాళ్లు సినిమాల బిజీలో పడి ఆలోచించలేదు అంతే. త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లలను కానాలనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది. మరి ఈ మిల్కీ బ్యూటీను… చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరో చూడాలి మరి.

Related posts

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri