NewsOrbit
Entertainment News ట్రెండింగ్

ఐపీఎల్ హైదరాబాద్ మ్యాచ్ లో తెలుగు టీవీ యాంకర్ వర్షిణి రచ్చ…

Varshini Sounderajan at IPL 2023 match in Hyderabad

Varshini Sounderajan/Anchor Varshini: ఐపీఎల్ హైదరాబాద్ మ్యాచ్ లో తెలుగు టీవీ యాంకర్ రచ్చ…మ్యాచ్ చూడాలా లేదా ఆమెను చూడాలో తెలియక ఫాన్స్ అవస్థలు | Telugu TV Anchor at IPL SRH VS Mumbai

వర్షిణి సౌండెరాజన్ దూకుడు అసలు ఏమాత్రం తగ్గటం లేదు. తాజా గా సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా ‘శాకుంతలం’ లో శానుమతి అనే పాత్రలో మనకు కనిపించింది. మామూలుగానే తన ఒంపుల అందం తో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకునే వర్షిణి ‘శాకుంతలం’ సినిమా లో జాకెట్ లేని చీర కట్టి అందరి మతి పోగెట్టేసింది.

వర్షిణి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు తక్కువే…

వర్షిణి అసలు పేరు షామిలి. టీవీ ఇంకా సినిమా రంగం లో ఎంట్రీ ఇచ్చిన తరువాత వర్షిణి అని పేరు మార్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు ఆమె యాంకర్ వర్షిణి అని అలవాటు. నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా చందమామ కథలు సినిమా తో కెరీర్ ప్రారంభించిన వర్షిణి అతి తక్కువ కాలం లోనే చాలా పాపులర్ అయింది. సగటు తెలుగు టీవీ యాంకర్స్ తో పోలిస్తే వర్షిణి కి ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువే…వర్షిణి కి ఇంస్టాగ్రామ్ లో 1.9 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.

Telugu TV Anchor Varshini Sounderajan at IPL 2023 SRH VS Mumbai match
Telugu TV Anchor Varshini Sounderajan at IPL 2023 SRH VS Mumbai match

ఐపీఎల్ లో వర్షిణి ని చూసి ఆత్రం ఆపుకోలేని కెమెరా మాన్…

క్రికెట్ మ్యాచ్ లో ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే కెమెరా ఫోకస్ చేయడం సాధారణమైన విషయం. కానీ ఏప్రిల్ 18న హైదరాబాద్ లో జరిగిన హైదరాబాబ్డ్ VS ముంబై మ్యాచ్ వొచ్చిన వర్షిణి ని మాత్రం కెమెరా మాన్ తెగ చూపించేసాడు. బ్లూ జీన్స్ అండ్ వైట్ ఫ్లోరల్ టాప్ లో వొచ్చిన వర్షిణి ని చూసి ఒక్క కెమెరా మాన్ ఏంటి అందురు అంతే సంగతి.

జబర్దస్త్, స్టార్ మా కామెడీ స్టార్స్ లాంటి టీవీ షోస్ కి యాంకర్ గా చేసి బాగా క్రేజ్ సంపాదించుకున్న వర్షిణి తన సోషల్ మీడియా లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కంపెనీలకు ప్రమోషన్స్ ఇస్తూ బానే సంపాదించుకుంటుంది. కాస్త విరామం కోసం అని మ్యాచ్ చూడడానికి వెళ్తే పాపం అక్కడ తనను ఎవరు వదలలేదు.

author avatar
Raamanjaneya

Related posts

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Saranya Koduri

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Maa Annayya serial: మా అన్నయ్య సీరియల్ లో ఆకట్టుకుంటున్న హీరోయిన్ శివాని రియల్ లైఫ్ లో మరీ ఇంత ముధురా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Actress Sirisha: తినడానికి తిండి లేక అటువంటి పనులు చేశా.. సీరియల్ యాక్టర్ శిరీష ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!

Saranya Koduri