NewsOrbit
Cinema Entertainment News OTT సినిమా

Vyooham Web Series: నేటి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో “వ్యూహం” తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్..!!

Vyooham Web Series: తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో “వ్యూహం” టైటిల్ తో ఒక తెలుగు వెబ్ సిరీస్ మరొక సినిమా తెరకెక్కించడం జరిగింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆధారం చేసుకుని వైయస్ జగన్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా “వ్యూహం” చిత్రీకరించడం జరిగింది. అయితే ఇదే టైటిల్ తో “వ్యూహం” అనే తెలుగు వెబ్ సిరీస్ శశికాంత్ శ్రీ వైష్ణవ్ పీసపాటి దర్శకత్వంలో  చిత్రీకరణ జరుపుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. డిసెంబర్ 14 అనగా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో “వ్యూహం” తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. స్టోరీ విషయానికొస్తే ఒక పోలీస్ ఆఫీసర్ తనకి ఎదురయ్యే సవాళ్ళను… ఎలా పరిష్కరించాడు అన్నదే కథ. క్రైమ్ థ్రీలర్ జోనర్ లో “వ్యూహం” తెలుగు సిరీస్ చిత్రీకరించారు.

Telugu Web Series Vyooham streaming on Amazon Prime Video

నటీనటుల విషయానికొస్తే సాయి సుశాంత్ రెడ్డి మరియు చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. మిగతా నటినటులు రవీంద్ర విజయ్, శశాంక్, ప్రీతి అసరని, పావని గంగిరెడ్డి, ప్రదీప్ రుద్ర, వినయ్ నల్లకాడి, కేశవ్ దీపక్, శ్వేతా వర్మ తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి కొద్ది రోజుల క్రితం విడుదలైన “వ్యూహం” వెబ్ సిరీస్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఓ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ. క్రైమ్ థ్రీలర్ నేపథ్యంలో.. చిత్రీకరించినట్లు తెలుస్తోంది. టెర్రరిజం ఇంకా రకరకాల హత్య కేసులను టేక్ అప్ చేసే పోలీస్ ఆఫీసర్ గా హీరో పాత్రను చూపించడం జరిగింది.

Telugu Web Series Vyooham streaming on Amazon Prime Video

అంతేకాదు ఈ వెబ్ సిరీస్ లో హీరో పాత్రకి సంబంధించిన తల్లి పాత్ర కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన సిన్సియర్ ఆఫీసర్ అని చూపించారు. చిన్న వయసులో కళ్ళముందే డ్యూటీలో ఉన్న తల్లిని.. పోగొట్టుకోవడం.. తర్వాత కొడుకు పోలీస్ ఆఫీసర్ కావటం… అద్భుతంగా చూపించారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తీసిన ఈ “వ్యూహం” తెలుగు సీరిస్ లో చాలా ట్విస్టులు కూడా ఉన్నట్లు ట్రైలర్ లో చూపించడం జరిగింది. మరి నేటి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “వ్యూహం” వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.

Related posts

Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553: పద్మావతి ఫుల్ ఖుషి.. రమేష్ చంద్రను కాపాడిన విక్కీ..

bharani jella

Krishna Mukunda Murari February 22 2024 Episode 400: ముకుందపై ఓ కన్నేసిన కృష్ణ.. ఫాఫం ముకుంద కృష్ణ ప్లాన్స్ కి చిత్తు చిత్తు..

bharani jella

Tripti Dimri: ఆ సీన్ కి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు “యానిమల్” బ్యూటీ త్రిప్తి దిమ్రీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Salaar Cease Fire: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన “సలార్”..!!

sekhar

Guppedantha Manasu February 21 2024 Episode  1005: మను మహేంద్ర వాళ్ళ ఇంటికి భోజనానికి వెళతాడా లేదా.

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నీ నిరూత్సాహపరిచిన “కల్కి 2898AD” సినిమా యూనిట్..?

sekhar

Paluke Bangaramayenaa February 21 2024 Episode 157: స్టేషన్లో వైజయంతికి వార్నింగ్ ఇచ్చిన స్వర..

siddhu

Mamagaru February 21 2024 Episode 141: పవన్ ని చితకొట్టి సిరిని కాపాడిన గంగాధర్..

siddhu

Madhuranagarilo February 21 2024 Episode 293: నిజం తెలుసుకున్న రాదా  వెళ్లి పోతుందా,ప్రాణాపాయ స్థితిలో శ్యామ్

siddhu

Bootcut Balaraju: OTT లోకి బిగ్ బాస్ సయ్యద్ సోహైల్ “బూట్‌కట్ బాలరాజు”..?

sekhar

Naga Chaitanya: సమంతా కోసం ప్రత్యేకమైన వీడియోని షేర్ చేసిన చైతు.. సంతోషంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Deepika Padukone: అమ్మతనానికి నోచుకున్న దీపిక పదుకోన్.. బేబీ బంప్ తో ఫొటోస్..!

Saranya Koduri

Chiranjeevi: అమ్మ దీనమ్మ.. చిరు – సురేఖ మధ్య ఏకంగా అన్నేళ్ల ఏజ్ గ్యాపా.. ఎవరు పెద్దంటే..!

Saranya Koduri

ఫ్యాన్స్ కోసం జాక్ పాట్ ఆఫర్ ప్రకటించిన మహేశ్.. 100 జన్మలు ఎత్తిన రాని ఛాన్స్.. పండగ చేసుకోండ్రా అబ్బాయ్ లు..!

Saranya Koduri