NewsOrbit
Entertainment News సినిమా

`ది ఘోస్ట్‌` ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. నాగార్జున‌కు ఇది పెద్ద అవ‌మాన‌మే!

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ది ఘోస్ట్‌` ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టించింది. గుల్ పనాగ్, అనైక సురేంద్రన్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం.. ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డం, పోటీగా చిరంజీవి న‌టించిన `గాడ్ ఫాద‌ర్‌` ఉండ‌టంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ క‌లెక్ష‌న్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫ‌స్ట్ వీక్‌ను కంప్లీట్ చేసుకునే స‌మ‌యానికి ఈ మూవీ స‌గం టార్గెట్‌ను కూడా రీచ్ అవ్వ‌లేక‌పోయింది.

the ghost movie collection
the ghost movie collection

విడుద‌లైన 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 ల‌క్ష‌ల షేర్‌ను వ‌సూల్ చేయ‌గ‌లిగిన ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 10 లక్షల షేర్‌తో సరిపెట్టుకుంది. ఇక ఏరియాల వారీగా ది ఘోస్ట్ ఫ‌స్ట్ వీక్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.22 ల‌క్ష‌లు
సీడెడ్: 57 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 76 ల‌క్ష‌లు
తూర్పు: 35 ల‌క్ష‌లు
పశ్చిమ: 19 ల‌క్ష‌లు
గుంటూరు: 36 ల‌క్ష‌లు
కృష్ణ: 38 ల‌క్ష‌లు
నెల్లూరు: 22 ల‌క్ష‌లు
————————————–
ఏపీ+తెలంగాణ‌= 4.05 కోట్లు(7.25 కోట్లు~ గ్రాస్‌)
————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 35 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్: 52 ల‌క్ష‌లు
——————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 4.92 కోట్లు(9.25 కోట్లు~ గ్రాస్)
——————————————

కాగా, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 21.15 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. అయితే ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌మయానికి ఈ చిత్రం కేవ‌లం రూ. 4.92 కోట్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. ఇంత త‌క్కువ క‌లెక్ష‌న్స్‌ రావ‌డం అంటే నాగార్జున‌కు పెద్ద అవ‌మాన‌మే అని చెప్పాలి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రూ. 17.08 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి ఉంటుంది.

author avatar
kavya N

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu