NewsOrbit
Entertainment News ట్రెండింగ్ సినిమా

మల్టీప్లెక్స్ లలో పాప్ కార్న్ ధర అంత ఎక్కువగా అమ్మటానికి కారణం చెప్పిన..PVR సంస్థ అధినేత..!!

ప్రస్తుత రోజులలో ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. వారంలో ఐదు రోజులు కష్టపడటం మిగతా రెండు రోజులు తనివి తీరా స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేయటానికి ఇష్టపడుతున్నారు. దీనిలో భాగంగా ఎక్కువగా సినిమా థియేటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే క్రమంలో వీకెండ్ దృష్టిలో పెట్టుకునే మరోపక్క సినిమాలు కూడా భారీ ఎత్తున నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా గాని మల్టీప్లెక్స్ థియేటర్ ఆవరణాలలో సినిమా టికెట్ ధరల కంటే క్యాంటీన్ లో లభించే ఫుడ్ ఐటమ్స్ ధరలు వినియోగదారులకు షాక్ కొట్టే రీతిలో ఉన్నాయి. టికెట్ లు కొన్నా తర్వాత మల్టీప్లెక్స్ ఆవరణంలో పాప్ కార్న్ ఇంకా కూల్ డ్రింక్స్ ధరలు కొన్నే సమయంలో జోబుకు చిల్లి పడే ధరలు దర్శనమిస్తున్నాయి.

The reason why the price of popcorn is so high in multiplexes..the head of PVR company..

ఈ క్రమంలో చాలామంది వినియోగదారులు మల్టీప్లెక్స్ ఆవరణలో తినుబండారాలు ధరలు తగ్గించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ విషయంపై తాజాగా దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యంగా పేరొందిన పీవీఆర్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజిండ్‌ డైరెక్టర్‌ అజయ్‌ బిజ్లీ స్పందించారు. ముఖ్యంగా పాప్ కార్న్ ధర ఉద్దేశించి అజయ్‌ బిజ్లీ మాట్లాడుతూ.. సినిమా థియేటర్ లలో తినుబండారాల ధరలు వ్యతిరేకిస్తున్న వినియోగదారులను నిందించలేం. ఇవన్నీ పక్కన పెడితే మన దేశంలో సింగిల్ స్క్రీన్ నుండి మల్టీప్లెక్స్ ల వరకు ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌(ఆహారం,కూల్‌ డ్రింక్స్‌)ధరలలో ఎటువంటి మార్పు ఉండదని బిజిలీ చెప్పారు. ఎందుకంటే మల్టీప్లెక్స్ థియేటర్ లు సకల సౌకర్యాలు ఉన్నాయని.. నిర్వహణ ఖర్చులకోసం ఆ మాత్రం అధిక ధరలు విక్రయిస్తున్నట్లు స్పష్టం చేశారు.

The reason why the price of popcorn is so high in multiplexes..the head of PVR company..

దేశవ్యాప్తంగా ఫుడ్‌ & అండ్‌ బేవరేజెస్‌ మార్కెట్‌ రూ.1500కోట్లుగా ఉంది. మరి ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో అధిక స్క్రీన్ లో ఉండటంతో పాటు సౌండ్ మరియు ఏసీ .. స్క్రీన్ ప్రొడక్షన్ అవసరం ఎక్కువ..కాబట్టే థియేటర్ ఆవరణాలలో తినుబండారాల ధరలు నాలుగు రెట్లు నుండి ఆరు రెట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. మల్టీప్లెక్స్ లలో ఆరు ప్రొడక్షన్ గదులతో కూడిన ఆరు స్క్రీన్ లు.. ఎయిర్ కండిషన్ తో పాటుగా సౌండ్ సిస్టములు. ఇంకా సినిమా ధియేటర్ కి వచ్చే వారికోసం వేచి ఉండే ప్రవేశ హాలు సైతం సకల సౌకర్యాలతో  ఉండటంవల్ల నిర్మాణ వ్యయం కూడా పెరిగిందని స్పష్టం చేశారు. ఇందుమూలంగానే పెరిగిన వ్యయంతో పాటు సమర్పణ యొక్క నాణ్యతతో ప్రజలు సంతోషంగా ఉండే రీతిలో కల్పిస్తున్న సౌకర్యాల కారణంగానే… సినిమా థియేటర్ లలో పాప్ కార్న్ ఇంకా కూల్ డ్రింక్స్ వంటి ధరలు అధికంగా ఉన్నట్లు PVR యొక్క బాస్, అజయ్ బిజ్లీ స్పష్టం చేశారు.

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju