ఏపీ పోలీస్ శాఖలో సంచలనం..కొంపముంచిన బ్యాంకాక్ టూర్.. ఎస్ఐ సస్పెండ్. !!

Share

ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గార్గ్ దర్శి ఎస్ఐ చంద్రశేఖర్ నీ సస్పెండ్ చేశారు. విషయంలోకి వెళ్తే ఈ నెల 13వ తారీకు అధికార పార్టీ వైసీపీ నేతలతో కలిసి చంద్రశేఖర్ బ్యాంకాక్ వెళ్లడం జరిగింది. దీంతో ప్రభుత్వ అధికారిగా ఉండి ఉన్నత అధికారుల నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే వైసీపీ నాయకులతో కలసి విదేశీ పర్యటనకు వెళ్లడం ప్రచారం జరగగా దానిపై విచారణ జరిపి.. తాజాగా జిల్లా ఎస్పీ..ఎస్ఐ  పై  చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో రూల్స్ కి వ్యతిరేకంగా పోలీస్ అధికారులు తప్పు చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని జిల్లా ఎస్బి హెచ్చరించారు.

మరోపక్క చంద్రశేఖర్ ఉద్యోగంలో చేరిన నాటి నుండి ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు..? ఆ సమయంలో ఉన్నతాధికారుల వద్ద అనుమతులు తీసుకున్నారా ..? అనే కోణంలో కూడా లోతుగా విచారణ చేపడుతున్నారు. పాస్ పోర్ట్ ఆధారంగా చంద్రశేఖర్ పర్యటన వివరాలు తెలుసుకుంటున్నారు. అంత మాత్రమే కాదు ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో చంద్రశేఖర్ ప్రవర్తన తీరును కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇక బ్యాంకాక్ పర్యటన సమయంలో స్నేహితులు ఇంకా ఉన్నతాధికారుల గురించి మాట్లాడిన వీడియో పై కూడా విచారణ చేపడుతున్నారు.

పరిస్థితి మరి తనకి వ్యతిరేకంగా ఉండటంతో ఎస్సై తన పలుకుబడి ఉపయోగిస్తూ ప్రజాప్రతినిధులతో.. ఉన్న పరిచయాలు కారణంగా పోలీస్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారట. అయిన గాని జిల్లా ఎస్పీ మాత్రం.. వాటిని పరిగణలోకి తీసుకోకుండా.. ఎస్ఐ చంద్రశేఖర్ పై వేటు వేయడం ఏపీ పోలీస్ శాఖలో .. సంచలనంగా మారింది. దీంతో ఎస్ఐ బ్యాంకాక్ టూర్ ఆయన పై వేటు  రాష్ట్ర పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

43 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

46 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago