NewsOrbit
Entertainment News సినిమా

`ది వారియ‌ర్‌` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌.. వ‌చ్చిందెంత‌? రావాల్సిందెంత‌?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుసామి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ది వారియ‌ర్‌`. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తే.. ఆది పినిశెట్టి విల‌న్‌గా చేశాడు. ప‌వన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా ఈ మూవీని చిట్టూరి నిర్మించారు.

మాస్ క‌మ‌ర్షియ‌ల్‌గా ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం జూలై 14న తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌లై మిక్స్డ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది. అయితే టాక్ ఎలా ఉన్నా.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వీకెండ్ వ‌ర‌కు అదిరిపోయే క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది.

ది వారియ‌ర్‌` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌.. వ‌చ్చిందెంత‌? రావాల్సిందెంత‌?

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 7.02 కోట్లు, రెండు రోజు రూ. రూ.2.30 కోట్లు, మూడో రోజు రూ. 2.41 కోట్ల షేర్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. నాలుగు రోజు ఆదివారం కావ‌డంతో రూ. 2.86 కోట్ల రేంజ్‌లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 3.31 కోట్ల షేర్ ని కొల్ల‌గొట్టింది. ఇక ఏరియాల వారీగా `ది వారియ‌ర్‌` ఫ‌స్ట్ వీకెండ్‌ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం- రూ. 4.71 కోట్లు
సీడెడ్- రూ. 2.56 కోట్లు
యూఏ- రూ. 2.06 కోట్లు
తూర్పు- రూ. 1.12 కోట్లు
వెస్ట్ : రూ- 1.03కోట్లు
గుంటూరు- రూ. 1.76 కోట్లు
కృష్ణా- రూ. 0.80 కోట్లు
నెల్లూరు- రూ. 0.55 కోట్లు
—————————-
ఏపీ+తెలంగాణ‌= రూ. 14.59 కోట్ల(రూ.22.45~ గ్రాస్‌)
—————————-

క‌ర్ణాట‌క‌+ రెస్టాఫ్ ఇండియా: రూ. 0.80 కోట్లు
ఓవ‌ర్సీస్‌- రూ. 0.55 కోట్లు
త‌మిళ వ‌ర్ష‌న్‌- రూ. 0.82 కోట్లు
————————–
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌= రూ. 16.76 కోట్లు(రూ.28.00 కోట్లు~ గ్రాస్‌)
————————–

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 38.10 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 39.00 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. అయితే ఇప్పుడీ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్‌ హిట్ అవ్వాలంటే.. ఫ‌స్ట్ వీకెండ్‌ వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 22.24 కోట్ల షేర్ ని వ‌సూల్ చేయాల్సి ఉంటుంది.

author avatar
kavya N

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri