The Warrior: రామ్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌.. ఇక మాస్ జాత‌రే!

Share

The Warrior: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని త్వ‌ర‌లోనే `ది వారియ‌ర్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్.లింగుస్వామి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ న‌టించింది. అలాగే రామ్ ను ఢీ కొట్టే విల‌న్ పాత్ర‌ను ఆది పినిశెట్టి పోషించారు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ జూలై 14న తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. సినిమాకు సంబంధించి వ‌రుస అప్డేట్స్ వ‌దులుతున్నారు.

ఇక తాజాగా రామ్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. `ది వారియ‌ర్‌` ట్రైల‌ర్‌కు ముహూర్తం ఖ‌రారు అయింది. జులై 1వ తేదీన రాత్రి 7:57 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా మేక‌ర్స్ వెల్ల‌డించారు.

ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను కూడా బ‌య‌ట‌కు వ‌దిలారు. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మ‌రి ఈ ట్రైల‌ర్ యూట్యూబ్‌లో ఎటువంటి మాస్ జాత‌ర సృష్టిస్తుందో చూడాలి. కాగా, రామ్ కెరీర్‌లోనే తొలిసారి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్‌గా అల‌రించ‌బోతున్నారు. అలాగే దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

29 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

38 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago