NewsOrbit
Bigg Boss 7 Entertainment News TV Shows and Web Series

Bigg Boss Season 7: ఈసారి సీజన్ సెవెన్ లో ఆ ఫేమస్ కపుల్స్ ఎంట్రీ కన్ఫామ్..?

Advertisements
Share

Bigg Boss Season 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన లోగో మరియు హోస్ట్ గా నాగార్జున యాడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సెప్టెంబర్ మూడవ తారీకు నుంచి బిగ్ బాస్ సీజన్ సెవెన్.. ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ షోలో చాలా సీజన్ లలో జంటలు రావడం తెలిసిందే. వరుణ్ వెతికా ఆ తర్వాత గత సీజన్ లో రోహిత్, మెరీనా జంటలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి టిక్ టాక్ స్టార్ దుర్గారావు అతని భార్యతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisements

This time in season seven, that famous couple's tiktok durgarao's couples entry is confirmed

టిక్ టాక్ వీడియోలతో పాటు జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన దుర్గారావు ఆయన వేసే స్టెప్పులు సోషల్ మీడియాలో చాలామందిని ఎంటర్టైన్ చేయడం జరిగింది. వయసుతో సంబంధం లేకుండా పొలాలలో ఇంటిలో తన భార్యతో కలిసి పాత పాటలకు స్టెప్పులు వేసి దుర్గారావు చాలా వైరల్ అయ్యారు. పలు సినిమాలలో కూడా నటించడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ సెవెన్ లో దుర్గారావు తో పాటు అతని భార్యకి అవకాశం కల్పించినట్లు టాక్. పల్లెటూరి నేపథ్యం కావడంతోపాటు మంచి ఎంటర్టైన్మెంట్ కలిగిన జంట క్రమంలో హౌస్ లోకి వీరికి ఎంట్రీ ఇవ్వడానికి అంతరంగం సిద్ధం చేసుకున్నట్లు టాక్.

Advertisements

This time in season seven, that famous couple's tiktok durgarao's couples entry is confirmed

ప్రస్తుతం సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ సంబంధించి వస్తున్న పేర్లు చూస్తే షోబాశెట్టి, యూట్యూబర్ శ్వేత నాయుడు, యాంకర్ దీపిక పిల్లి, దుర్గారావు కపుల్, సింగర్ సాకేత్, సురేఖ వాణి, సంతోషం సురేష్ లాంటివారు సీజన్ సెవెన్ ట్రోఫీకి పోటీ పడనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే సీజన్ సిక్స్ పెద్దగా ఆకట్టుకోలేదని నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో సీజన్ సెవెన్ నీ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లు టాక్. ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్ మొత్తం గతంలో లాగా కాకుండా చాలా వెరైటీగా డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share
Advertisements

Related posts

Brahmamudi Serial జూన్ 22nd 129 ఎపిసోడ్: ఇంటికి వచ్చిన అప్పు ని దారుణంగా అవమానించిన రుద్రాణి

bharani jella

ప్ర‌ముఖ ఓటీటీకి చైతు `థ్యాంక్యూ`.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?

kavya N

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు సంచలన కామెంట్స్..!!

sekhar