NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

This Week Released Movies: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న తెలుగు మూవీస్ ఇవే..!

This Week Released Movies: టాలీవుడ్ లో సినిమాల రిలీజ్లు ఎక్కువయ్యాయి. ప్రతివారం ఏదో ఒక సినిమా విడుదల అవుతూనే ఉంటున్నాయి. ఇప్పటివరకు కొంచెం జోరు తగ్గించిన థియేటర్లు మళ్ళీ తమదైన రీతిలో మొదలు పెడుతున్నాయి. ఎన్నికలు మరియు ఐపీఎల్ వల్ల వాయిదా పడిన తెలుగు చిత్రాలు ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. గతవారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయువేగం, గం గం గణేశాచిత్రాలు విడుదల బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక ఈ జూన్ తొలి వారం నాలుగు తెలుగు చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. ఇందులో రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కావడం విశేషం. ఓ తమిళ్ డబ్బింగ్ చిత్రం కూడా వస్తుంది. ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

1. మనమే:
శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటించిన మనమే మూవీ ఈ వారంలోనే జూన్ ఏడవ తారీఖున థియేటర్లలో రిలీజ్ కి రానుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత శర్వానంద్ మూవీ ప్రేక్షకుల ముందుకి వస్తుంది. మనమే చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ రిలేషన్షిప్ డ్రామాగా ఈ మూవీ ఉండనుంది. ఇక మనమే ట్రైలర్ రిలీజ్ అనంతరం ఈ మూవీ పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి.

2. సత్యభామ:
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సత్యభామ మూవీ కూడా శుక్రవారం అనగా జూన్ ఏడవ తేదీన రిలీజ్ కి రానుంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కాజల్ నటించింది. కాజల్ ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ చేయడంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. సత్యభామ మూవీకి సుమ న్ దర్శకత్వం వహించారు.

3. రక్షణ:
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ మెయిన్రోల్ చేసిన రక్షణ చిత్రం కూడా జూన్ ఏడవ తేదీన విడుదల కానుంది. పాయల్ కు ఈ మూవీ దర్శకుడు ప్రదీప్ ఠాకూర్ కు మద్ది వలె వివాదం రేగింది. అయితే ఈ అట్టకేలకు రక్షణచిత్రం రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ రోన్ చేశారు పాయల్. నాలుగేళ్ల కిందటే షూటింగ్ పూర్తి చేసుకున్న రక్షణ ఇప్పటికి కూడా విడుదల కాలేదు. దర్శకుడు ప్రతీప్ రూపొందించిన ఈ చిత్రానికి మహతి సంగీతం అందించారు.

4. లవ్ మౌళి:
నవదీప్ హీరోగా నటించిన రొమాంటిక్ డ్రామా లవ్ మౌళి. ఈ మూవీ కూడా జూన్ ఏడవ తారీఖున ప్రేక్షకుల ముందుకి రానుంది. బోల్డ్ కంటెంట్ తో ఈ చిత్రం ఉండనున్నట్లు ట్రైలర్ తో చాట్ చెప్పారు. ఇక ఈ మూవీకి అవనీంద్ర దర్శకత్వం వహించారు. సందీప్ సరసన పంఖురి హీరోయిన్ గా నటించింది. లవ్ మీ మూవీ కు గోవింద్ మ్యూజిక్ ఇచ్చారు.

5. వెపన్:
తమిళ్ సినిమా వెపన్ జూన్ 7వ తేదీన రిలీజ్ కానుంది. తెలుగు డబ్బింగ్ లోనూ ప్రేక్షకుల ముందుకే వస్తుంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంలో అనంత రవి, సత్యదేవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఇలా ఈ వారం ఈ ఐదు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella