జాతీయ అవార్డుల్లో టాలీవుడ్‌కు ద‌క్కిన‌వి ఎన్నో తెలుసా?

Share

కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల‌ను శుక్రవారం అధికారికంగా అనౌన్స్ చేసింది. 2020లో వచ్చిన సినిమాలకు గాను ఈ అవార్డులను ప్ర‌క‌టించింది. అయితే ఈ సారి టాలీవుడ్ కు నాలుగు అవార్డులు ద‌క్క‌డం విశేషం. అందులో `నాట్యం` సినిమాకే రెండు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి.సంప్రదాయ నాట్యం నేపథ్యంలో రూపుదిద్దుకున్న డ్యాన్స్ డ్రామా చిత్ర‌మిది. రేవంత్ కోరుకొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్ర‌ముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యా రాజు వన్ ఉమెన్ షో అని చెప్పవచ్చు. యాక్టింగ్ పరంగా, డ్యాన్సుల పరంగా, గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. అయితే ఉత్తమ కొరియోగ్రాఫర్‌ (సంధ్యారాజు)తో పాటు జాతీయ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ (టీవీ రాంబాబు) విభాగాల్లో నాట్యం సినిమా అవార్డుల‌ను ద‌క్కించుకుంది.

ఐదు జాతీయ అవార్డులు అందుకున్న డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ..??

అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా `అల వైకుంఠపురములో` చిత్రానికి గానూ మ్యూజిక్ సెన్షేష‌న్ తమన్ కు అవార్డు వరించింది. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో వ‌చ్చిన‌ `కలర్‌ ఫొటో` ఎంపికైంది. ఇందులో సుహాస్‌, చాందిని చౌదరి జంట‌గా న‌టించారు.

1990లలో మచిలిపట్నం నేపథ్యంలో ఒక సాధారణ యువకుడి జీవిత కథతో ఈ సినిమా రూపొందించబడింది. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిర్మాతమైన ఈ చిన్న సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. ఇప్పుడు జాతీయ అవార్డును సైతం ద‌క్కించుకోవ‌డం విశేషంగా మారింది.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

24 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

27 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago