Shreya Dhanwanthary: శ్రేయ ధన్వంతరి ఈ పేరు పెద్దగా విని ఉండకపోవచ్చు కానీ ఈ అమ్మడు హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను చాలా ఏళ్ల క్రితం పలకరించింది. దర్శకుడు వెంకీ అట్లూరి హీరోగా నటించిన ‘స్నేహగీతం(2010)’ సినిమాలో శ్రేయా ధన్వంతరి హీరోయిన్‌గా నటించింది. స్నేహ గీతం సినిమాతోనే సందీప్ కిషన్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. శ్రేయ తెలుగు అమ్మాయే కానీ మన భాషలో ఆమె నటించింది కేవలం రెండు సినిమాలే! ‘స్నేహ గీతం’ సినిమా కంటే ముందు నాగచైతన్య హీరోగా నటించిన ‘జోష్’ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది శ్రేయ. తరువాత బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసి గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇందులో ఫస్ట్ సీజన్‌లో జోయా క్యారెక్టర్‌లో కనిపించింది.
Shreya Dhanwanthary: హాట్ పోజులు

ఈ ముద్దుగుమ్మ ఆన్‌స్క్రీన్ కంటే సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ కుర్రది పెట్టే ఫొటోలు చూస్తే ముసలి వారిలో కూడా రక్తం ఉరకలేస్తుంది. ఎందుకంటే ముద్దుగుమ్మ చెమటలు పట్టించేలా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఈ హాట్ బాంబ్ వరంగల్ నీట్‌లో ఇంజనీరింగ్ చేసింది. ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008 కాంపిటేషన్‌లో రన్నరప్‌గా నిలిచింది. తర్వాత నటన రంగంలోకి అడుగు పెట్టింది.

స్కామ్ 1992లో సుచిత దళాల్ పాత్ర అద్భుతంగా పోషించి భారతదేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ముంబయి డైరీస్ 26/11’, ‘గన్స్ అండ్ గులాబ్స్’ అనే వెబ్‌సిరీస్‌లో కూడా నటించింది.

పిచ్చెక్కిస్తోంది..
ఇక ఈ అమ్మడు తన గ్లామరస్ అందాలను అరబోయడంలో ఏమాత్రం సిగ్గు పడదు. తన అందాల అరబోతతో సోషల్ మీడియాను ఒక రేంజ్ లో హీట్ ఎక్కిస్తుంటుంది. రీసెంట్ టైమ్‌లో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలతో కుర్రాళ్లకు అసలు నిద్ర పట్టడం లేదట. ఒంటి మీద చిట్టిపొట్టి బట్టలు వేయడం, అసలు బట్టలే లేకుండా పొదల చాటున వుండి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఎద అందాలను చూపించడం, లో దుస్తులు ధరించి తొడ అందాలను షో చేయడం ఈ ముద్దుగుమ్మకు రొటీన్ అయిపోయింది.

ప్రస్తుతం ఆమె హాట్ ఫొటోలు అన్ని సోషల్ మీడియా సైట్స్‌లో వైర్లు అవుతున్నాయి. ఈ చలిలో కూడా సెగలు పుట్టే వేడిని పుట్టిస్తున్న శ్రేయ ఫోటోలను చూసి కుర్రాళ్లు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
Watch YouTube Shorts Video of Shreya Dhanwanthary from News Orbit: