Subscribe for notification

Senaha Githam Heroine: అందాలు ఆరబోస్తున్న స్నేహగీతం హీరోయిన్.. బికినీ పిక్స్ వైరల్

Share

Sneha Geetham Actress Shreya Dhanwanthary

Sneha Geetham Actress Shreya Dhanwanthary : దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ డైరెక్ట్ చేసిన ‘జోష్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. నాగ చైతన్య డెబ్యూ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రియ ధన్వంతరి. ఆ చిత్రంలో కాలేజ్ గ్యాంగ్ లీడర్ అయిన రాధా(‘ఎవ్వరికీ చెప్పొద్దు’ ఫేమ్ రాకేష్ వర్రె) గర్ల్ ఫ్రెండ్ గా ఈమె కనిపిస్తుంది. అటు తర్వాత సందీప్ కిషన్ ఓ హీరోగా నటించిన ‘స్నేహగీతం’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం శ్రీయ ధన్వంతరికి మంచి పేరే తెచ్చిపెట్టింది. ‘స్నేహగీతం’ లో ఎంతో సాంప్రదాయబద్ధమైన లుక్ తో ఈమె యువతను ఆకట్టుకుంది. అయినప్పటికీ తెలుగులో అవకాశాలు ఎక్కువ రాకపోవడంతో ముంబైకు చెక్కేసింది శ్రీయ ధన్వంతరి(Sneha Geetham Actress Shreya Dhanwanthary). అక్కడ పలు వెబ్ సిరీస్ లు, సినిమాలలో నటిస్తూ ముంబై మోడల్స్ కి ధీటుగా అందాలు ఆరబోస్తుంది.

Sneha Geetham Actress Shreya Dhanwanthary looking hot in a bikini picture

బికినీలో శ్రేయా నెవ్వర్ బిఫోర్…

Sneha Geetham Actress Shreya Dhanwanthary in Her First Bikini Picture

Shreya Dhanwanthary: తాజాగా ఈ హాట్ బ్యూటీ బికినీ ఫోటోషూట్ కుర్రకారును ఊపేస్తోంది. శ్రేయా నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ ఇది. ఇప్పటి వరకు శ్రేయను ఇంత గ్లామరస్ లుక్ లో చూసింది లేదు. అందుకే ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిట్ అవుతున్నారు. ఎంతో సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో నటించిన ఈ తెలుగమ్మాయి ఇంతలోనే ఎంతో మారిపోయింది. ఇకపై ఆరబోతకు తాను సిద్ధమేనని హింట్ ఇచ్చింది శ్రేయా. తాజాగా షేర్ చేసిన ఫోటోకు `చెక్ ఇన్` అని క్యాప్షన్ ఇచ్చింది.

Sneha Geetham Shreya Dhanwanthary hot in a bath towel

వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీ..

Sneha Geetham Heroine Shreya Dhanwanthary Upcoming Projects

ది ఫ్యామిలీ మ్యాన్ – స్కామ్ 1992 – ది ముంబై అటాక్స్ వంటి పాపులర్ వెబ్ సిరీస్ లలో నటించిన శ్రేయాకు ఓటీటీ లో మంచి అవకాశాలొస్తున్నాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అదే క్రమంలో సోషల్ మీడియాలో తన అనుచరులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు శ్రేయా వెనకాడడం లేదు. ఇన్ స్టాలో వరుస ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తోంది. కెరీర్ పరంగా శ్రేయ ప్రస్తుతం అద్భుత్ – చుప్ అనే రెండు చిత్రాల్లో నటిస్తోంది.


Share
Ram

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

38 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

54 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

4 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

5 hours ago