NewsOrbit
Trending Actress

ఈ వారం బోల్డ్ యాక్టరెస్సెస్: స్కిన్ షో ఫొటోలతో కవ్విస్తున్న కత్రినా, నేహా శెట్టి, అప్సర రాణి.. అనసూయ మాత్రం!!

ఈ వారం బోల్డ్ యాక్టరెస్సెస్: సోషల్ మీడియాలో నటీమణులు షేర్ చేసే హాట్ ఫొటోలు అభిమానులను ఎప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటాయి. కాకా ఈ వారం కొన్ని ఫొటోలు చాలామందిని ఆకర్షిస్తున్నాయి వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

ఈ వారం బోల్డ్ యాక్టరెస్సెస్: అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న నటీమణులు

అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న కత్రినా
ఈ వారం బోల్డ్ యాక్టరెస్సెస్ అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న కత్రినా

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం కత్రినా తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వేడుకలు జరుపుకోవడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రేమ పక్షులు మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. కాగా తాజాగా ఆమె ఒక ఫోటో షేర్ చేయగా అందులో అప్సరసలా ఉందంటూ నెటిజన్లు అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.

అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న నేహా శెట్టి
ఈ వారం బోల్డ్ యాక్టరెస్సెస్ అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న నేహా శెట్టి

‘డీజే టిల్లు’ సినిమాలో రాధికగా నటించి అందరి హృదయాలను దోచేసిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈ క్యూట్ యాక్ట్రెస్ తాజాగా క్యూట్ ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటోంది.

అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న అప్సర రాణి
అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న అప్సర రాణి

రామ్‌గోపాల్ వర్మ డేంజరస్ సినిమాలో నటించిన అప్సర రాణి సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన తడి అందాలను చూపిస్తూ రచ్చ చేసింది.

అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న అనసూయ
ఈ వారం బోల్డ్ యాక్టరెస్సెస్ అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న అనసూయ

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ, ఆ తరువాత ఓ న్యూస్ ఛానెల్‌లో పనిచేసింది. ఆపై జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్‌గా మంచి పేరు సంపాదించింది. అక్కడ ఆమె గ్లామర్ విపరీతంగా ఆరబోస్తూ కుర్ర కారు మతులు పోగొట్టింది. అంతేకాదు, అప్పట్లో సినిమాల్లో కూడా చూపించని అందాలను బుల్లితెరపై చూపించి తన బోల్డ్ ఆటిట్యూడ్ ప్రదర్శించింది. ఆపై, ఆమె తన గ్లామరస్ ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాను కూడా అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ గా మార్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ముద్దుగుమ్మ పెద్దగా అందాలను చూపించడం లేదు. అలాగే సినిమాల్లో కూడా అందాలను ఆరబోసే పాత్రలు చేయడం లేదు. దీనికి ఆమెపై పెరుగుతున్న నెగిటివిటీతో పాటు భవిష్యత్తులో తమ పిల్లలు ఏమనుకుంటారో అని కాస్త సందేహించడం కూడా కారణం కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Trending Actresses: Love Today Actress Ivana Exclusive Video

Shreya Dhanwanthary:స్నేహగీతం శ్రేయ ధన్వంతరీ తన బ్యూటీతో సగటు ఫ్యామిలీ మ్యాన్‌కు పిచ్చెక్కిస్తోంది | Scintillating Shreya Dhanwanthary is creating trouble with her beauty

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Television Shows: టీవీ చరిత్రలో మోస్ట్ డిసైరబుల్ వుమన్ వీజే ‘అంజనా రంగన్’…అనసూయ యాంకర్ రష్మీ కూడా ఈమె ముందు బలాదూర్ | Anjana Rangan

Deepak Rajula

Bill gates: కాలేజీ చదువు మధ్యలోనే స్టాప్.. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మాత..!

Saranya Koduri

Kumkuma Puvvu: కథలో అంజలి మారిపోయినా మనం మరిచిపోలేని అందం ‘వైషు సుందర్’…సంప్రదాయ చీరలో కూడా ఎలా ఉందొ చూడండి!

Deepak Rajula

Pooja Hegde: మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ యాక్ట్రెస్ కి 33 సంవత్సరాలు…అయినా మాల్దీవ్స్ లో ఈ పుట్టిన రోజు ఫొటోల్లో వయసు కనపడదే!

siddhu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటి మౌనిక రెడ్డి గుర్తుందా? భీమ్లా నాయక్ లో కానిస్టేబుల్ నిజ జీవితంలో మౌనిక రెడ్డి ఎంత సోయగంగా ఉందొ చూడండి!

Deepak Rajula

Mahima Nambiar: ఒకవైపు సంప్రదాయంగా మరోవైపు ఇంత స్టైలిష్ గా ‘మహిమ నంబియార్’ కి మాత్రమే సాధ్యం….చంద్రముఖి 2, RDX తార గురించి మీకు తెలియని విషయాలు!

Deepak Rajula

Sridevi: అలాంటి డైట్ పాటించడం వలెనే శ్రీదేవి చనిపోయిందా? నాగార్జున కు కూడా ఈ విషయం తెలుసా?

siddhu

Farah Khan: అయ్యో ఫరా ఖాన్ కి ఏమైంది? గణేష్ పూజ కు వస్తే ఇలా అయిందేంటబ్బా, వీడియో చూడండి!

siddhu

Suryakantham Serial: సూర్యకాంతం యాక్ట్రెస్ అనూష హెగ్డే…సీరియల్ క్యారెక్టర్లో బాయ్ కట్ తీసేస్తే అందులో పూజ హెగ్డే ని మించిపోతుంది…అనూష హెగ్డే విషయాలు!

Deepak Rajula

Neevalle Neevalle: నీవల్లే నీవల్లే సీరియల్ మాహి గౌతమీ గురించి మీకు తెలియని విషయాలు…ట్రెడిషనల్ గా ఉంటూ కూడా ఉష్ణం పెంచగల అందం!

Deepak Rajula

Yukthi Thareja: టాలీవుడ్ కి దొరికిన తేజం యుక్తి తరేజా…ఆ విషయం లో మాత్రం అస్సలు తగ్గదు…ఈ ఫోటోలు చూస్తే మీకు ఇక వేరే హీరోయిన్లు గుర్తుకురారు! Rangabali Actress

Deepak Rajula

Adah Sharma: అల్లు అర్జున్ యాక్ట్రెస్ అదా శర్మ అరాచకం.. అర్ధ నగ్న అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న సుందరి!

Deepak Rajula

Vineetha: అలనాటి అందాల తార ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వినీత ఇప్పుడు ఏం చేస్తుంది | Present situation of Intlo Illalu Vantintlo Priyuralu Actress Vineetha

bharani jella

Sai Pallavi: సినిమాలకు గుడ్ బై చెప్పిన సాయి పల్లవి.. హాస్పటల్ కట్టి డాక్టర్‌గా అవతారం!

Deepak Rajula

Vaishnavi Chaitanya ఫోటో స్టోరీ: నక్క తోక తొక్కిన యూట్యూబర్ దేవరకొండ సినిమా తో హాట్ టాపిక్ గా మారింది

Deepak Rajula