NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani October 14th Episode 1058: పెద్దబొట్టమ్మ రాకముందే వీళ్ళని పంపేయాలి అని నాయని…నా బిడ్డని ఎవరికీ ఇవ్వను అని సుమన!

Trinayani today episode 14th october 2023 episode 1058 highlights

Trinayani October 14th Episode 1058:  రేయ్ విక్రాంత్ పిల్లలు ఏడిస్తే మంచిదే కదరా అని తిలోత్తమ అంటుంది.అప్పుడప్పుడు ఏడిస్తే బాగానే ఉంటుంది అత్తయ్య ఎప్పుడు ఏడిస్తే బాగోదు అయినా కొంతమంది బ్రహ్మ రాక్షసులు ఉంటారు పెద్దవాళ్ళని కూడా ఏడిపిస్తూ ఉంటారు అని హాసిని అంటుంది. ఏ ఎవర్ని అంటున్నావే అని తిలోత్తమ అంటుంది. మిమ్మల్ని అంటున్నానని మీకు అనిపిస్తే మీరు బ్రహ్మ రాక్షస ఒప్పుకోండి అని హాసిని అంటుంది.సుమ్మి పాపని నువ్వు చూసుకోవడం వీలు కాకపోతే మాకైనా అప్పజెప్పొచ్చు కదా అని దురంధర అంటుంది. అవునమ్మా మేము ఖాళీగానే ఉన్నాం కదా మేము చూసుకుంటా మాకు అప్పచెప్పు అని పవన మూర్తి అంటాడు.

Trinayani today episode 14th october 2023 episode 1058 highlights
Trinayani today episode 14th october 2023 episode 1058 highlights

 

బాబాయ్ అడగడానికైనా సిగ్గుండాలి అని సుమన అంటుంది. సుమన ఏం మాట్లాడుతున్నావ్ చిన్న పెద్ద తేడా లేకుండా అని నైని అంటుంది. లేకపోతే ఏంటి అక్క ఉలోచని కన్నది నేనైతే వాళ్లకి ఇవ్వడమేంటి నా కూతుర్ని నేను చూసుకోగలను ఎవరికి ఇవ్వను అని సుమన అంటుంది. మేము అడిగింది అట్టే పెట్టుకోవడానికి కాదే సుమీ పాపను ఆడించి లాలించి నిద్రపుచ్చడానికి ఇవ్వమన్నా ఇంకా మా దగ్గరే ఉంచుకోవడానికి అడగలేదు అని దురంధర అంటుంది. అవునమ్మా చిన్న పిల్లలు నవ్వుతూ బోసి నవ్వులతో ఇల్లుఅoత తిరగాలి కానీ ఏడుస్తూ ఉండకూడదని మాకు అప్పజెప్పమన్నాము అంతే కానీ మాకు ఇవ్వమని అనలేదు తప్పయితే క్షమించమ్మా అని పావని మూర్తి అంటాడు. మీరు చూస్తానని అన్నా నేను ఒప్పుకోనులే బాబాయ్ మీరు అలా చూసిన ఊరికే ఏమీ చూడనివ్వల్లే నెలకి పాతిక వేలు ఇస్తాను అని సుమన అంటుంది.

Trinayani today episode 14th october 2023 episode 1058 highlights
Trinayani today episode 14th october 2023 episode 1058 highlights

పొగరు అని విక్రాంత్ అంటాడు. అది తగ్గించుకోవాలంటే యోగాలు చేస్తే సరిపోదు మంచిగా ఉండడం నేర్చుకోవాలి అని హాసిని అంటుంది. సుమన ఊరికే ఇస్తానని అనలేదు పావన మూర్తి వాళ్లకు డబ్బులు లేవు కదా చేదోడు వాదోడుగా చేతి ఖర్చులకు ఉంటాయని ఇస్తానన్నది అని తిలోత్తమ అంటుంది. పెద్ద పొట్టమ్మ ఇక్కడికి రాకముందే వీళ్ళందర్నీ ఎలాగైనా ఇక్కడినుచి పంపించేయాలి అని తన మనసులో అనుకుంటుంది నైని. నువ్వేమీ వాళ్ళని వెనకేసుకొ రావద్దు అని హాసిని అంటుంది. రేవల్లభ మనకెందుకులేరా వెళ్దాం అని తిలోత్తమ వెళ్ళిపోతుంది. ఎవరైనా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతారు ఈనేంటో అమ్మ వెనకాల తిరుగుతున్నాడు అని హాసిని అంటుంది. బాబాయ్ టిఫిన్ చేదురు గాని రండి అని నైని అంటుంది. చపాతీ చేయమ్మా అని పావని మూర్తి అంటాడు. నేను చేస్తాను బాబాయ్ అని హాసిని వెళ్లిపోతుంది. నువ్వు పాపని ఎత్తుకో అని నిక్రాంత్ అంటాడు.

Trinayani today episode 14th october 2023 episode 1058 highlights
Trinayani today episode 14th october 2023 episode 1058 highlights

అందరూ వెళ్ళిపోయాక నైని పెద్ద గొట్టమ్మ దగ్గరికి వెళ్లి ఏంటి పెద్ద బోట్టమ్మ మళ్ళీ వచ్చావు నువ్వు  ఊలోచిని ఎత్తుకొని వెళ్లి ఎక్కడో పెట్టావు దానివల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి మళ్లీ ఎందుకు వచ్చావు అని నైని అంటుంది. నేనెందుకు ఊళ్ళోచ్చిని ఎక్కడో పెడతానమ్మా ఆ పని తిలోత్తమ చేసి ఉంటుంది ఒక్కసారి ఆలోచిని చూసి వెళదామని వచ్చాను తనకు స్నానం పోసి బొట్టు పెట్టి అలంకరించాలనిపిస్తుంది అమ్మ ఈ ఒక్కసారి కి సహాయం చెయ్యి అని పెద్ద బొట్టు అమ్మ అంటుంది.కట్ చేస్తే హాసిని వేపాకు జ్యూస్ తెచ్చి ఇది మీరు తాగుతారా అని బెట్టు కడుతుంది. ఇక్కడ ఉన్నది మా అమ్మ ఎందుకు తాగదు ఈల ఈవు నేను అమని గెలిపిస్తాను అని వల్లభ అమ్మకి వేపాకు జూసు తాపిస్తాడు.

Trinayani today episode 14th october 2023 episode 1058 highlights
Trinayani today episode 14th october 2023 episode 1058 highlights

రేయ్ వల్లభ వ్యాపాక జూసు నాకెందుకురా తాగించావు చేదుగా ఉంది అని తిలోత్తమ అంటుంది. అమ్మ దీని ముందు మనం ఓడిపోకూడదు కదా అందుకే వేపాకు జ్యూస్ అయినా సరే నీకు తాగించాను అని వల్లభా అంటాడు. కట్ చేస్తే సుమన పాలకోసమని కిందికి వెళ్ళగానే పెద్ద బొట్టు అమ్మకి ఉలోచిని ఇస్తుంది. పెద్ద బోట్టమ్మ ఊళ్లో వచ్చికి స్నానం పోసి బట్టలు వేసి బొట్టు పెట్టి అలంకరణ చేస్తుంది. పెద్ద గొట్టమ్మ చెల్లి వస్తుంది ఇక చాలు నువ్వు వెళ్ళిపో అని నైని అంటుంది. ఇంతలో హాసిని అక్కడికి వచ్చి చెల్లి ఏమైంది అని అంటుంది ఏమీ లేదక్కా అని నైని అంటుంది. పర్వాలేదులే చెల్లి చెప్పు అని హాసిని అంటుంది. ఏమీ లేదక్కా పెద్ద బొట్టమ్మ ఇక్కడే ఉంది చెల్లి చూస్తే ప్రమాదం వెళ్ళమంటే వెళ్లట్లేదు అని నైని అంటుంది. అయ్యో ఇప్పుడు ఎలా చెల్లి పెద్ద బోట్టమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావని చెల్లి చెబుతుంది వెళ్ళిపో ఇక్కడ ఉండి ప్రమాదం కొని తెచ్చుకోవడం ఎందుకు అని హాసిని అంటుంది.

Trinayani today episode 14th october 2023 episode 1058 highlights
Trinayani today episode 14th october 2023 episode 1058 highlights

నైని ఒక్క నిమిషం అమ్మ అని పెద్ద బోట్టమా అంటుంది.అయ్యో చెల్లి వచ్చేస్తుంది ఏం చేయాలని నైని పిండి తీసుకొచ్చి పెద్ద బొట్టు అమ్మ మీద పోస్తుంది ఆ విడ పిండి లాగా మారిపోతుంది. ఇంతలో సుమన వచ్చి ఏంటక్కా ఇక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అని అంటుంది. ఏమీ లేదు చెల్లి పిండి పడుతుందని ఉలోచిని ఎత్తుకున్నాను హాసిని అంటుంది. ఎందుకక్కా నా కూతురు మీద నీకు అంత పగా పిండి  పాప మీద పడితే ఇంకా ఏమైనా ఉందా అని సుమన అంటుంది. చెల్లి ఇంకెప్పుడూ అలా మాట్లాడకు అని అన్నాను కదా అని నైని అంటుంది. ఇంతలో విశాల్ వాళ్ళందరూ అక్కడికి వస్తారు. నైని ఏం జరిగింది ఏమైనా ప్రాబ్ల అని విశాల్ అంటాడు. ఏమీ లేదండి అని నైని అంటుంది.

Trinayani today episode 14th october 2023 episode 1058 highlights
Trinayani today episode 14th october 2023 episode 1058 highlights

ఏమీ లేదంటావేంటి అక్క మా అక్క కావాలనే పిండి పాప దగ్గర కలుపుతుంది నా బిడ్డను చంపేద్దామని చూస్తుంది అని సుమన అంటుంది. ఏంటి పిండి పడితేనే చనిపోతుందా అని విక్రాంత్ అంటాడు. పసిపిల్లలు వడ్ల గింజ పడితేనే చనిపోతారని అంటారు అలాంటిది పిండి పడితే ప్రమాదం జరుగుతుందని ఎందుకు అనుకోరు అని తిలోత్తమంటుంది. లేదని చెప్పమనండి ఎప్పుడు నిజమే చెప్పే మా అక్క ఇప్పుడు ఎందుకు తడబడుతుంది అని సుమన అంటుంది. నైని టెన్షన్ పడకుండా ఏం జరిగిందో చెప్పు అని విశాల్ అంటాడు. ఏమీ లేదు బాబు గారు ఉంటే చెప్తాను కదా అని నైని అంటుంది. పిండి కలిపి ఇక్కడే ఉంది వీరిద్దరు గొడవ పడుతూ ఉంటే టిఫిను ఎలా చేసేది అని దురంధర అంటుంది. ఏద్దూర్ పిండి

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Saranya Koduri