NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani April 1 2024 Episode 1203: సుమన గొంతు పట్టి పిసికిన పెద్ద బొట్టమ్మ, పెద్ద బొట్టమని తప్పించిన నైని..

Trinayani Today Episode April 1 2024 Episode 1203 highlights

Trinayani April 1 2024 Episode 1203: అదేంటే అలా అంటావ్ అంటే ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా అని వల్లభ హాసిని నీ వంగబెట్టి కొడతాడు. ఆపండి అని హాసిని లేచి వల్లబని చేతిలో ఉన్న తాంబాలని తీసుకొని కొడుతుంది. ఆపమ్మ అని పావను మూర్తి అంటూ ఉండగా పావన మూర్తిని కూడా కొడుతుంది హాసిని. నన్నెందుకు కొడుతున్నావమ్మా అని పావన మూర్తి అంటాడు. మీకు ఒకటి తగిలిన మా ఆయనకి రెండు తగులుతాగా బాబాయ్ అంటూ వెళ్ళిపోతుంది హాసిని. కట్ చేస్తే, సుమన ఉలొచ్చి కోసం వెతుకుతూ ఉండగా పెద్ద గాలివాన ఉరుములు మెరుపులు వస్తాయి. దానితో కరెంటు పోతుంది. ఆ చీకట్లో తెల్ల చీర కట్టుకొని పెద్ద బొట్టమ్మ సమునకి కనిపిస్తుంది. చీకట్లో అక్కడ ఎవరో ఉన్నారు బాబాయ్ అని సుమన భయపడుతూ అంటుంది. అక్కడ ఎవరూ లేరమ్మ అని పావన మూర్తి అంటూ ఉండగా తన కళ్ళకి కూడా కనబడుతుంది పెద్ద బొట్టమ్మ. పెద్ద బొట్టమ్మ ని చూసినా పవన మూర్తి భయంతో కింద పడిపోతాడు. అందరూ పరిగెత్తుకొచ్చి ఏమైంది అని అడుగుతారు. పావన మూర్తి భయపడుతూ ఇక్కడ ఏదో ఉంది అని చెబుతాడు.

Trinayani Today Episode April 1 2024 Episode 1203 highlights
Trinayani Today Episode April 1 2024 Episode 1203 highlights

పామా మామయ్య అని విశాల్ అంటాడు. పెద్ద పామును కాదు అల్లుడు పాము లాంటి దయ్యాన్ని చూశాను అల్లుడు అంటూ భయపడుతూ అంటాడు పావన మూర్తి. ఇక్కడ ఎవరూ లేరు బాబాయ్ అని నైని అంటుంది. ఇంతలో పెద్ద బొట్టమ్మ సుమన చెవి దగ్గరికి వచ్చి నీ కోసమే వచ్చాను సుమన అని అంటుంది. పెద్ద బొట్టమ్మ ఇక్కడే ఉంది నా చెవి దగ్గరికి వచ్చి చెప్పింది అని సుమన అంటుంది. సుమన ఇక్కడ ఎవరు లేరు వచ్చి ఇలా కూర్చో అని విక్రాంత్ తనని సోఫాలో కూర్చోబెడతాడు.

Trinayani Today Episode April 1 2024 Episode 1203 highlights
Trinayani Today Episode April 1 2024 Episode 1203 highlights

సెక్యూరిటీ ఏం చేస్తున్నాడు జనరేటర్  ఆన్ చేయట్లేదు అని విశాల్ అంటాడు. బాబు గారు ఇప్పుడు వద్దు తర్వాత ఆన్ చేద్దాం పెద్ద గాలి వాన వస్తుంది అని నైని అంటుంది. పెద్ద బొట్టమ్మ సుమన దగ్గరికి వచ్చి గొంతు పట్టి ఎందుకిలా చేశావు అని గొంతు నులుముతుంది. భయపడి పోయిన సుమన గట్టిగా అరుస్తుంది. ఏమైంది చెల్లి అని నైని అంటుంది. పెద్ద బొట్టమ్మ వచ్చి నా గొంతు పట్టి నుమ్ములుతుంది అక్క ఇక్కడే ఉంది అని సుమన అంటుంది. పెద్ద బొట్టమ్మ ఎప్పుడో చచ్చి పోయింది కదా ఇక్కడికి ఎలా వస్తుంది అని దురంధర అంటుంది.

 

Trinayani Today Episode April 1 2024 Episode 1203 highlights
Trinayani Today Episode April 1 2024 Episode 1203 highlights

పెద్ద బొట్టమ్మ కి ఏమీ కాలేదు ని నాకనిపిస్తుంది అని నైని అంటుంది. పెద్దమ్మకి ఏమీ కాదు బర్త్డే లో విషం పెట్టిన కేక్ తిన్న తనకేమీ కాలేదు అంటే తనకు ప్రమాదం జరగలేదు అని విశాల్ అంటాడు. అవును పెద్ద బొట్టమ్మకి కేక్ పెట్టింది మేమే కదా అయినా ఏమీ జరగలేదు అని వల్లభ అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఆరోజు కేకులో విషం పెట్టింది మీరా అని హాసిని అంటుంది. అంటే కేక్ ఆర్డర్ చేసింది మే కానీ అందులో విషం ఉందో లేదో మాకు తెలియదు కదా అని వల్లభ తప్పించుకుంటాడు. విశాల్ వెళ్లి జనరేటర్ ఆన్ చేద్దామనుకునే లోపు కరెంటు వస్తుంది.కరెంటు వచ్చింది ఇప్పుడు రమ్మను దెయ్యాన్ని అని పావన మూర్తి అంటాడు. చీకట్లోనేమో షేకింగు కరెంట్ రాగానేమో వార్నింగ్ హాసిని అంటుంది. ఇప్పుడు రమ్మను పెద్ద బొట్టమ్మ సంగతి చెప్తాను అని సుమన అంటుంది. పెద్ద బొట్టమ్మ ఇక్కడ ఎక్కడ ఉంటుంది వెతకండి అని అందరూ వెతుకుతారు. నైని వెతుకుతూ ఉండగా పెద్ద బొట్టమ్మ కనిపిస్తుంది.

Trinayani Today Episode April 1 2024 Episode 1203 highlights
Trinayani Today Episode April 1 2024 Episode 1203 highlights

ఇక్కడ కూడా పెద్ద బొట్టమలేదు అని నైని చెబుతోంది. చనిపోయిన ఆవిడ ఎలా తిరిగి వస్తుంది అంటూ అందరూ వెళ్ళిపోతారు.పెద్ద బొట్టమ్మ ని వెళ్ళిపొమ్మని సైగ చేస్తుంది నైని. నీకేదో అయ్యింది పదముందు  అంటూ విక్రాంత్ సుమన ని లోపలికి తీసుకు వెళ్తాడు. కట్ చేస్తే, ఏం చేస్తున్నావ్ అని విక్రాంత్ అంటాడు. దయ్యాలని చంపడం ఎలా అని యూట్యూబ్లో చూస్తున్నాను అని సుమన అంటుంది. చచకే దయ్యాల అయితారు దయలను ఎలా చంపుతావు నీ పిచ్చి గాని అని విక్రాంతు ల్యాప్టాప్ తీసుకుంటాడు. చేతికేంటి అని విక్రాంత్ అంటాడు. ఉలోచి ఎక్కడికి పోకూడదని తన మెడకి తాడు కట్టాను అని సుమన చెబుతుంది. మెంటల్ దాన పాము పిల్లకి మెడకు తాడు కడితే బిగుసుకుపోయి చచ్చిపోతుంది అసలు నువ్వు తల్లివేనా అని విక్రాంత్ అంటాడు. ఆ పెద్ద బొట్టమ్మ వచ్చిన తను వెళ్ళిపోతే దొరుకుతుంది అందుకే కట్టాను అని సుమన అంటుంది.  ఇంకా నయం తన మెడకి పసుపు తాడు కట్టక పోయావా అని విక్రాంత్ అంటాడు.

Trinayani Today Episode April 1 2024 Episode 1203 highlights
Trinayani Today Episode April 1 2024 Episode 1203 highlights

నాకు ఆలోచన తట్టనే లేదండి అని సుమన అంటుంది. నీకు నిజంగా దయ్యం పట్టిందే అంటూ విక్రాంత్ ఉలోచి మెడకు ఉన్న తాడుని విప్పేస్తాడు. కట్ చేస్తే, చెల్లి పెద్ద బొటమ్మ నిజంగానే చనిపోలేదా అని హాసిని అంటుంది. కావాలంటే ముట్టుకోని చూడు హాసిని అని డమ్మక్క అంటుంది. నిజంగానే తను బ్రతికే ఉంది మరి అదేంటి ఆరోజు చచ్చిపోయినట్టు గొంతులో నుంచి రక్తం వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని హాసిని అంటుంది. అక్కడే సుమన తెలివి ప్రదర్శించింది అని డమ్మక్క అంటుంది. గాయత్రీ పాపను గనుక ఎత్తుకెళ్తే ఉలోచి ని కన్నతల్లి చచ్చిపోవాలని ఒట్టేసింది కదా అని డమ్మక్క అంటుంది. పెద్ద బొట్టమ్మ రెండు విషయాలు చెప్పడానికి వచ్చింది అక్క అని నైని అంటుంది. గాయత్రి పాపని తను ఎత్తుకెళ్లలేదని నిరూపించుకోవడానికి వచ్చింది.రెండోది ఉలోచి కన్నతల్లి తనేనని నిరూపించుకోవడానికి వచ్చింది అని నైని అంటుంది..

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella