NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani April 2 2024 Episode 1204: గాయత్రి జాడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న నైని, టెన్షన్ పడుతున్న విశాల్..

Trinayani Today Episode April 2 2024 Episode 1204 highlights

Trinayani April 2 2024 Episode 1204: అంటే తను క్షేమంగా ఉండి పెద్ద బొడ్డమ్మ ప్రాణాలు పోవాలని చూసింది అని నైని అంటుంది. తన మాటను నిజం చేద్దామని వచ్చాను అని పెద్ద బొటమ్మ అంటుంది. అంటే ఉలోచి కి తల్లిగా ఉండిపోదామని వచ్చావా అని నైని అంటుంది. మేమంతా ఇల్లు కాలి చేస్తే నువ్వు ఉలొచ్చి నాగయ్య ఇక్కడ ఉండిపోతారా అని హాసిని అంటుంది. నేను ఇక్కడ ఉండను నాగలోకం వెళ్ళిపోతాను అని పెద్ద బొటమ్మ అంటుంది.వద్దు పెద్దమ్మ పాప నీ సుమన కి దూరం చేయొద్దు అని నైని అంటుంది. సుమనకు భయపడి ఆరు నెలలకు ఒకసారి నా బిడ్డను చూడమంటారా అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నా మాట విను పెద్దమ్మ అని నైని అంటుంది. నీ మాట విని ఇన్ని రోజులు ఊరుకున్నాను ఇక ఊరుకోను అని పెద్ద బోట్టమ్మ వెళ్లిపోతుంది. కట్ చేస్తే, వల్లభ అఖండ స్వామి దగ్గరికి వచ్చి పిలుస్తాడు. విషయం ఏంటి వల్లభ అని అఖండ స్వామి అంటాడు. మీరు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూడలి స్వామి వల్లభ అంటాడు.

Trinayani Today Episode April 2 2024 Episode 1204 highlights
Trinayani Today Episode April 2 2024 Episode 1204 highlights

అఖండ స్వామి ధ్యానం చేసి మీ ఇంట్లో పూజ చేస్తున్నారు అని అఖండ స్వామి అంటాడు. ఏం జరుగుతుందో సెలవు ఇవ్వండి స్వామి అని వల్లభ అంటాడు. ఈ బియ్యప్పిండి తీసుకువెళ్లి ఇస్తే గాయత్రీ కి సంబంధించిన విషయం తెలుస్తుంది అని అఖండ స్వామి అంటాడు. అ చెప్పిండి నీ తీసుకొని వెళ్ళిపోతాడు వల్లభ. కట్ చేస్తే, నైని ముగ్గు వేస్తుంది. ఎద్దులయ్య రోల్ తెచ్చి అక్కడ పెడతాడు. రాగి వస్తువు కలిగినట్టు అంత శుభ్రంగా కడిగావ్ ఏంటి అని నైని అంటుంది. ఇది కేవలం రోలు కాదు మాత నీ తొలి బిడ్డను చూపించే కేంద్రము అని ఎదులయ్య అంటాడు. విక్రాంత్ చెరుకు గడలు తేవడానికి వెళ్తాడు హాసిని బియ్యప్పిండి తెస్తానని వెళుతుంది. మొత్తానికి గాయత్రీ అత్తయ్య జాడ గురించి తెలుసుకొనే ఆనందంలో ఉంది మా అక్క కానీ మా బావ మాత్రం టెన్షన్ లో ఉన్నాడు అని సుమన అంటుంది. మా అన్నయ్యకి కూడా ఆనందంగానే ఉంది అని విక్రాంత్ అంటాడు. వదిన వాళ్ళు ఇంకా రాలేదేంటి అని దురంధర ఉంటుంది. హాసిని పిండి పారపోసి పాలు మాత్రం తీసుకొని వస్తుంది హాసిని.

Trinayani Today Episode April 2 2024 Episode 1204 highlights
Trinayani Today Episode April 2 2024 Episode 1204 highlights

అదేంటే పాలు మాత్రమే తెచ్చావ్ బియ్యపిండి ఏది అని దురంధర అంటుంది. బియ్యప్పిండి లేదు అని హాసిని అంటుంది అదేంటక్క నేను చూసినప్పుడు పిండి చాలా ఉంది ఇప్పుడు లేకపోవడమేంటి అని నైని అంటుంది. నా దగ్గర పిండి ఉంది తీసుకోండి అని వల్లభ అంటాడు. ఇంతకు నిన్ను పిండి ఎవరు తీసుకురమ్మన్నారు అని హాసిని అంటుంది. నేనే తీసుకు రమ్మన్నాను అని సుమన అంటుంది. బియ్యప్పిండి మాత్రమే తీసుకురమ్మన్నావా అని విక్రాంత్ అంటాడు. అవునండి బావగారు బయటికి వెళ్లారు బియ్యం పిండి కావాలని ఫోన్ చేసి చెప్పాను అని సుమన అంటుంది. అమ్మ ఆ బియ్యప్పిండితో మూడు ముద్దలు చేయి అని విశాలాక్షి

Trinayani Today Episode April 2 2024 Episode 1204 highlights
Trinayani Today Episode April 2 2024 Episode 1204 highlights

చెబుతుంది. నైని ఆ బియ్యప్పిండి తీసుకొని మూడు ముద్దలు చేస్తుంది. విశాల్ హాసిని టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ గృహం నందు పూజా అన్నారు కాన్ని ఏం పూజ తెలుసా అని ఎద్దులయ్య అంటాడు. చెప్తే కదా తెలిసేది అని వల్లభ అంటాడు. గాయత్రి అమ్మ గారి జాడ తెలియడం కోసం అని ఎద్దులయ్య అంటాడు. ఈ పూజ చేస్తే గాయత్రి అత్తయ్య జాడ తెలుస్తుంది అంట బావగారు అని సుమన అంటుంది.

Trinayani Today Episode April 2 2024 Episode 1204 highlights
Trinayani Today Episode April 2 2024 Episode 1204 highlights

దీపారాధన చేశావు కదా అమ్మ ఒక ముద్దుని తులసి దగ్గర పెట్టు అని విశాలాక్షి చెబుతుంది. రెండు ముద్దను బ్రాహ్మణ ముత్తైదుకు ఇవ్వాలి అని విశాలాక్షి చెబుతుంది. తనే ఇస్తూ తనే ఎలా తీసుకుంటుంది అని వల్లభ అంటాడు . వదిన సుమనకి ఇస్తుంది అని విక్రాంత్ అంటాడు. రా చెల్లి తీసుకో అని నైని అంటుంది. పిండి ముద్దను పట్టుకొని దిష్టిబొమ్మల నిలబడాలా అని సుమన అంటుంది. వదిన ఇస్తుంటే వద్దంటావేంటి వెళ్లి తీసుకో అని విక్రాంత్ అనగానే సుమన పిండి ముద్దని అందుకుంటుంది. మూడు ముద్దను రోడ్లు వేసి దంచాలి అని విశాలాక్షి చెబుతుంది. అలా చేస్తే ఏమొస్తుంది అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode April 2 2024 Episode 1204 highlights
Trinayani Today Episode April 2 2024 Episode 1204 highlights

ఆ పిండి ముద్దను దంచుతూ ఉంటే పిండి ముద్ద వెళ్లి గాయత్రీ గారి గురించి తెలిసిన వాళ్ల మీద పడుతుంది అని విశాలాక్షి అంటుంది. అంటే ఏంటి దాని అర్థం అని పావను మూర్తి అంటాడు. ఏమీ లేదు గాయత్రి జాడ తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని ఎద్దుల అంటాడు. విశాల్ ఆ మాట వినగానే టెన్షన్ పడతాడు.ఎద్దులయ్య పిండిముద్దని రోట్లో పెట్టి పాలు రోట్లో పోస్తాడు. అమ్మ తులసి మాతకు హారతి ఇవ్వు నేను చెరుకు గడతో పిండి ముద్దను దంచుతాను అని విశాలాక్షి చెరుకు గడుతో పిండి ముద్దను దంచుతుంది. పాల చుక్కలు నామీద పడతాయా విశాల్ మీద పడతాయా బాబాయ్ మీద పడతాయా అని టెన్షన్ పడుతూ ఉంటుంది హాసిని. అందరూ అలా దూరంగా ఉన్నారేంటి కాస్త దగ్గరికి రండి పాల చుక్కలు పడాలి కదా అని సుమన అంటుంది. అందరూ దగ్గర నిలబడితే పాలు చుక్కలు అందరి మీద పడతాయి అని దురంధర అంటుంది.. దీంతో ఈరోజు ఎపిసోడ్

Related posts

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella