NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

Trinayani Today Episode April 20 2024 Episode 1218 highlights

Trinayani April 20 2024 Episode 1218: అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా అని సుమన అంటుంది.నైని వదిన గాయత్రి పెద్దమ్మ జాడ తెలుసుకోవాలని ఉసిరి దీపాలు పెడితే నువ్వు ఎందుకు వాటిని కిందపడేలా చేశావు అని విక్రాంత్ అంటాడు.అవి ఎక్కడ కింద పడ్డాయి గాల్లోనే ఉన్నాయి కదా అని సుమన అంటుంది.నీకు దేవుడిచ్చిన మాట సంగతి పక్కన పెడితే ఆ చిట్యాలమ్మ తల్లి ఆ ఉసిరి దీపాలను కింద పడకుండా గాల్లో ఆపింది అని విక్రాంత్ అంటాడు.నా భక్తి వలె అలా జరిగింది అని సుమన అంటుంది.మొహం మీద  పసుపు కుంకుమ పెట్టుకోవు గని భక్తి అంటావేంటి నీకు భక్తి ఎక్కడుంది అని విక్రాంత్ సుమన ని కొట్టబోతాడు.

Trinayani Today Episode April 20 2024 Episode 1218 highlights
Trinayani Today Episode April 20 2024 Episode 1218 highlights

కొట్టకండి బుల్లి బావగారు చిట్యాలమ్మ తల్లి శాపం ఇవ్వగలదు అని సుమన అంటుంది. ఆ తల్లి వరం ఇవ్వకపోయినా నేను కోరుకుంటా నేను నువ్వు సుమంగళీగా పోవాలని అని విక్రాంత్ అంటాడు. నేను తొందరగా పోవాలని కోరుకుంటున్నారా బాబు గారు అని సుమన అంటుంది. నేను ముందు పోతే నీ మొహం మీద ఆ బొట్టు కూడా ఉండదు అని విక్రాంత్ అంటాడు. నా మొహం మీద బొట్టు లేకపోతే మొహం బాగోదు అని సుమన అంటుంది. అలంకారానికి మొగుడు కావాలి అంటున్నావు కానీ  వదిన గుడికి వెళ్ళింది గాయత్రి పెద్దమ్మ జాడ తెలుసుకొని రాకపోతే అప్పుడు నీ అంత చూస్తాను అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,నైని రోడ్డు మీద నడుచుకుంటూ అమ్మవారి గుడికి బయలుదేరుతుంది.

Trinayani Today Episode April 20 2024 Episode 1218 highlights
Trinayani Today Episode April 20 2024 Episode 1218 highlights

ఇంతలో విశాలాక్షి ఒక గర్భిణీ స్త్రీలగా రూపం దాల్చి నైని కి ఎదురుగా వస్తుంది. తను దగ్గరికి వచ్చేసరికి నొప్పులు వచ్చినట్టు చేస్తుంది. అమ్మ ఇవాళ రేపు కాన్పు అయ్యేలా ఉన్నావ్ ఒక్కదానివిలా వచ్చావ్ ఏంటి ఎవరైనా తోడు తీసుకురావాల్సింది అని నైని అంటుంది. తీసుకొని మీ ఇంటికి రమ్మంటావా అమ్మ అని ఆవిడ అంటుంది. సర్లే నా సంగతి ఎందుకు కానీ గుడికి వెళుతున్నట్టున్నావ్ వెళ్ళు అని ఆవిడ అంటుంది. నేను గుడికి వెళుతున్నట్టు మీకెలా తెలుసు అని నైని అంటుంది. నువ్వు ఎన్ని పూజలు చేసిన నా మొగుడు లాగే నీ మొగుడు అన్ని విషయాలు నీతో పంచుకోడు అని ఆవిడ అంటుంది. విశాల్ బాబు అలాంటివారు కాదు ఆయన గురించి తప్పుగా మాట్లాడకు అని అంటుంది నైని . నీ బిడ్డ జడ తెలుసుకోవడానికి వెళుతున్నావు కదా అని ఆవిడ అంటుంది. ఆ విషయం నీకెలా తెలుసు అని నైని పరిగెత్తుకొచ్చి ఆవిడను అడుగుతూ ఉండగా నొప్పులు వచ్చినట్టు తల్లడిల్లిపోతుంది.

Trinayani Today Episode April 20 2024 Episode 1218 highlights
Trinayani Today Episode April 20 2024 Episode 1218 highlights

అయ్యో ఆ చెట్టు కిందకి వెళ్దాం పదమ్మ ఇక్కడ ఎండగా ఉంది అని అంటుంది నైని. ఎవరు చూడకుండా చీరలు మీ అత్తవి తెచ్చి అడ్డుకట్టు పైన ఎండ పడకుండా చూడు ఇక్కడే కాన్పు అవుతాను అని ఆవిడ అంటుంది. గాయత్రి అమ్మ గారి చీరల అని అంటూ ఉండగా ఆవిడ కింద పడిపోతుంది. విశాలాక్షమ్మ తల్లి ఈ అమ్మకి నువ్వే సహాయం చేయి అని నైని కళ్ళు మూసుకొని నమస్కారం పెట్టుకుంటుంది. వెంటనే గాయత్రి దేవి చీరలు వచ్చి ఆవిడ చుట్టూ చేరతాయి. నాగయ్య వచ్చి ఎండ కొట్టకుండా గొడుగు పడతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ చీరలు కట్టి ఉంటాయి నాగయ్య గొడుగు పట్టి ఉంటాడు నాగయ్య వచ్చావా ఈవిడకి సహాయం చేయడానికి అని అంటుంది నైని. కొద్దిగా ఓర్చుకో అమ్మ అని ఆవిడకి పురుడు పోస్తుంది నైని . అమ్మ నీకు పండు అంటి ఆడబిడ్డ పుట్టింది అని చెబుతోంది. తన చేతికి రక్తం అంటడంతో గాలిలో ఉన్న ఉసిరి దీపాలు కొండెక్కుతాయి. నీ బిడ్డ జడ తెలుసుకోవడం కోసం గుడికి వెళ్ళాలి అనుకున్నావు ఇక్కడే టైం అయిపోయింది మహిళా పడ్డావు కాబట్టి ఇటు నుంచి ఇంటికి వెళ్ళు అని ఆవిడ చెబుతుంది.

Trinayani Today Episode April 20 2024 Episode 1218 highlights
Trinayani Today Episode April 20 2024 Episode 1218 highlights

నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు మీకు మంచి జరిగింది మీరు బిడ్డని అన్నారు అని నైని అంటుంది. నేను చెప్పినట్టు చేస్తే నీ బిడ్డ జాడ నీకు తెలుస్తుంది అని ఆవిడ అంటుంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ నైని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఏంటి గారడీ పిల్ల ఉసిరి దీపాలు గాల్లోనే కొండెక్కాయి అని తిలోత్తమ అంటుంది. నైని అమ్మ దారిలో ఒక బిడ్డను కాపాడింది కాబట్టి ఉసిరి దీపాలు కొండేకాయ అని విశాలాక్షి అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని సుమన అంటుంది. వదిన నైని ఇంటికి వచ్చేసింది ఇప్పుడే బాల్కనీలో నుంచి చూశాను అని విశాల్ అంటాడు. గుడికి వెళ్లలేదా అని పావన మూర్తి అంటాడు. వెళ్లలేదు బాబాయ్ అని నైని అంటుంది. ఎందుకు వెళ్ళలేదు నైని అని విశాల్ అంటాడు. అమ్మ చేతికి ఉన్న రక్తం చూస్తే అర్థమవుతుంది అని విశాలాక్షి అంటుంది. తన చేతికి ఉన్న రక్తాన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు.నేను గుడికి వెళుతూ ఉండగా ఒక గర్భిణీ స్త్రీ ఎదురయింది ఆవిడకి పురుడు పోసినప్పుడు అంటిన రక్తం తుడుచుకున్న అక్కడక్కడ మరకలు ఉండిపోయాయి అని నైని అంటుంది. అసలేం జరిగింది నైని అని విశాల్ అంటాడు.నైని జరిగిన విషయం అంతా చెబుతుంది. ఆవిడ ఎవరో కానీ దైవాంశ సంభూతురాలు అందుకే అంత చక్కగా మాట్లాడింది అని హాసిని అంటుంది.

Trinayani Today Episode April 20 2024 Episode 1218 highlights
Trinayani Today Episode April 20 2024 Episode 1218 highlights

ఆవిడని ఇంటికి తీసుకు రావాల్సిందమ్మా అని విశాలాక్షి అంటుంది. నీ బిడ్డ జాడ తెలుసుకుందామని వెళ్లి ఒక బిడ్డకు ప్రాణం పోసి వచ్చావా అక్క అని సుమన అంటుంది. అమ్మ మంచి పని చేసింది కదా అని విశాలాక్షి అంటుంది. అయితే గాయత్రి పెద్దమ్మ జాడ ఇక తెలియనట్టేనా అని వల్లభ అంటాడు. నైని మైల పడింది కాబట్టి ఇక గుడికి వెళ్లలేదు అని తిలోతమ అంటుంది. నైని మంచి పనే కదా మా చేసింది మైల ఎక్కడ పడింది అని విశాల్ అంటాడు. తలంటు స్నానం చేసి అమ్మవారికి దండం పెట్టుకో అని విశాలాక్షి అంటుంది. ఆవిడ ఒక పూజ కూడా చేయమని చెప్పింది విశాలాక్షి అని నైని అంటుంది. ఏమి పూజ నైని అని విశాల్ అంటాడు. ఒక విచిత్రమైన పూజ చెప్పింది తల ఉండదు కానీ జీవం ఉంటుంది ఆవిడకు పూజ చేయమని చెప్పింది అని నైని అంటుంది. ఎంత ఆలోచించినా అలాంటి అమ్మవారు ఉంటుందని అర్థం కావట్లేదు అని తిలోత్తమ అంటుంది. అర్థం కాని పూజ చేయడం ఎందుకు నైని స్నానం చేసి సైలెంట్ గా ఉండు అని విశాల్ అంటాడు. గాయత్రి అమ్మగారి గురించి ప్రాణమైన ఇస్తాను అలాంటిది పూజ ఆపుతాను బాబు గారు అని నైని అంటుంది.ఆ పూజ గురించి నేను చెబుతానమ్మ అన్ని సిద్ధం చేసుకుందువు రా అని విశాలాక్షి నైని ని తీసుకొని వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,అమ్మ బుర్ర లేని మనిషి ఉంటాడు కానీ తల లేని దేవత ఉంటుందా అని వల్లభ అంటాడు. ఎంత ఆలోచించినా అదే అర్థం కావట్లేదు రా అని తిరోత్తమ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri