NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani April 3 2024 Episode 1205: గాయత్రీ పాప మీద పాల చుక్కలు పడ్డాయని డౌట్ పడుతున్న నైని,లలితాదేవి తెచ్చిన ప్రసాదాన్ని అందుకున్న నైని..

Trinayani Today Episode April 3 2024 Episode 1205 highlights

Trinayani April 3 2024 Episode 1205:  రోట్లో పిండి ముద్దను పాలు పోసి దంచుతూ ఉండగా ఆ పాలు వెళ్లి గాయత్రి పాప మీద పడతాయి. బ్రో చూసావా ఆ పాలు గాయత్రి పాప మీద పడ్డాయి అని విక్రాంత్ అంటాడు. అంటే ఏంటి దాని అర్థం గాయత్రి పెద్దమ్మ జాడ ఆ పాపకి తెలుసా అని వల్లభ అంటాడు. అమ్మ గురించి తనకు తెలియకపోవడమేంటి ఇంకెవరి మీద పడలేదు తప్పించుకున్నం అని విశాల్ అనుకుంటాడు. అంతే కదా పెదనాన్న అని విశాలాక్షి అంటుంది. ఊరుకోండి బావగారు మాటలు కూడా రాని ఆ పిల్లకి గాయత్రి అత్తయ్య గురించి ఎలా తెలుస్తుంది వాళ్ళు చెప్పడం మీరు నమ్మడం మన పిచ్చి గాని అని అంటుంది. అందరం ఇక్కడే ఉన్నాము ఎవరి మీద అపాల చుక్కలు పడలేదు గాయత్రి పాప మీదనే పడ్డాయి అంటే లోతుగా ఆలోచించాల్సిన విషయమే అని నైని అంటుంది.

Trinayani Today Episode April 3 2024 Episode 1205 highlights
Trinayani Today Episode April 3 2024 Episode 1205 highlights

నిరూపించమంటావా అని విశాలాక్షి అంటుంది. విశాలాక్షి వద్దులే ఎక్కువసేపు పాపని చూస్తే తనకి దిష్టి తగులుతుంది అని విశాల్ అంటాడు. ఆ దిష్టి కూడా పోతుంది నాన్న అని విశాలాక్షి సుమన చేతిలో ఉన్న బియ్యప్పిండి ముద్దను గాయత్రి వైపు వదల మంటుంది. నేను పెద్ద బావగారి వైపు వదులుతాను అది గాయత్రి పాప దగ్గరికి వెళ్తే నమ్ముతాను అని సుమన అంటుంది. సుమన వల్లభ వైపు వదలగానే అది కాస్త కదులుతూ గాయత్రి పాప దగ్గరికి వెళ్లి ఆగుతుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. కట్ చేస్తే, విశాల్ నా బుర్ర ఈటెక్కి పోతుంది ఈ నిజం మోయలేక పోతున్నాను అందరికీ గాయత్రి పాపే గాయత్రి అత్తయ్య అని చెప్పేస్తాను అని హాసిని అంటుంది. వదిన నువ్వు టెన్షన్ పడి నన్ను భయపెట్టకు అని విశాల్ అంటాడు. ఇంతలో నైని అక్కడికి వస్తుంది. నీతో మాట్లాడాలి బాబు గారు అని నైని అంటుంది. నన్ను వెళ్ళిపొమ్మంటారా అని హాసిని అంటుంది. వద్దులే అక్క ఉండు అని నైని అంటుంది. బాబు గారు రోట్లో పిండి ముద్దను కలిపిన పాలు పోసి దంచుతూ ఉంటే గాయత్రి పాప మీద పడ్డాయి అంటే ఏంటి దాని అర్థం గాయత్రీ పాపయే గాయత్రి అమ్మగారు అనుకోవాలా అని నైని అంటుంది.

Trinayani Today Episode April 3 2024 Episode 1205 highlights
Trinayani Today Episode April 3 2024 Episode 1205 highlights

దాని అర్థం అదే కదా  చెల్లి అని హాసిని అంటుంది. ఏంటక్కా నువ్వు అనేది అని నైని అంటుంది. నాకు అర్థం కాకుండా మాట్లాడకు అక్క అని నైని అంటుంది. వదిన నువ్వు ఏదో మాట్లాడి నన్ను అడ్డంగా ఇరికించకు చూడు నైని గాయత్రి పాపకు మాటలు వచ్చేదాకా అమ్మ గురించి ఎవరికీ తెలియదు తనకు మాటలు వచ్చాక అమ్మ గురించి అడిగి తెలుసుకుందాం అప్పటిదాకా ఆగాల్సిందే అంటూ విశాల్ వెళ్ళిపోతాడు. నీకేమన్నా అర్థమైందా అక్క అని నైని అంటుంది. నీకేమీ అర్థం కాలేదని నాకు అర్థమైంది అంటూ హాసిని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, గాయత్రీ పాపను ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు ఎద్దులయ్య పావని మూర్తి. మన కొడుకును ఎప్పుడు ఇంత గారాబంగా ఇలు ఎత్తుకోలేదు అని వల్లభ ఫీల్ అవుతాడు. వారసుడు వంకాయ అని మీ అమ్మ వీళ్ళని ఎత్తుకొని ఇవ్వాలి కదా అని హాసిని అంటుంది. ఇంతలో గురువుగారు లలితాదేవి అక్కడికి వస్తారు. వల్లభ అందరిని రమ్మని పిలుస్తాడు. నువ్వెందుకు పిలుస్తున్నావు వల్లభ అనని లలితాదేవి అంటుంది.

Trinayani Today Episode April 3 2024 Episode 1205 highlights
Trinayani Today Episode April 3 2024 Episode 1205 highlights

నువ్వు పిలిస్తే నీ గొంతు నొప్పి పుడుతుంది అని నేను పిలిచాను పెద్దమ్మ అని వల్లభ అంటాడు. ఆస్తులే రాసి చేస్తుంది కానీ తన ప్రాణాలకు ఏ ప్రమాదం ఉండదు బావగారు అని సుమన అంటుంది. నైని విశాల్ వచ్చి గురువుగారికి లలితా దేవికి నమస్కారం పెడతారు. సుమన ఏం మాట్లాడుతున్నావ్ అని నైని అంటుంది. ఆస్తి కావాలనే అనారోగ్యం నీకు ఇంకా పోలేనట్టుంది సుమన అని లలితా దేవి అంటుంది. నేనేమీ మిమ్మల్ని అడగలేదు గా మా అక్క చేయి చాపుతుంది అని సుమన అంటుంది. విశాల్ వంశోద్ధారకులు కావాలని ప్రసాదం మీ పెద్దమ్మ తీసుకువచ్చింది అది ఎవరు అందుకుంటారు అని గురువుగారు అంటారు. ఎక్కడికి వెళ్లావు అమ్మ అని విశాల్ అంటాడు. నాగులపురం వెళ్లి అక్కడ పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చాను విశాల్ ఈ ప్రసాదం అందుకున్న వాళ్లు మళ్లీ వంశోద్ధారకులు ఇస్తారు అని లలితా దేవి అంటుంది.ముగ్గురి కోడళ్ళలో నా భార్యకు తప్ప అవకాశం ఇంకా ఎవరికీ లేదు అని వల్లభ అంటాడు.

Trinayani Today Episode April 3 2024 Episode 1205 highlights
Trinayani Today Episode April 3 2024 Episode 1205 highlights

నీకెలా తెలుసు అని హాసిని అంటుంది. ఎప్పుడు తల్లి కొంగు పట్టుకుని తిరిగే నువ్వు నీ భార్య కొంగు పట్టుకుని తిరిగితే కదా మళ్లీ రెండోసారి తండ్రి అని పిలిపించుకుంటావు అని లలితాదేవి అంటుంది. మరి నైని నీకుందా అని వల్లభ అంటాడు. గాయత్రి అమ్మగారు వచ్చేదాకా మరో వారసుని ఎత్తుకోవాలని ఆశ నాకు లేదు అని నైని అంటుంది.సుమన నీకు కావాలా అని లలితా దేవి అడుగుతుంది. నాకు అలాంటి ఆశలు ఏమీ లేవు నాకొద్దు అని సుమన అంటుంది. నైని ఈ ప్రసాదం నీకే తీసుకో అని లలితాదేవి అంటుంది. నైని  వెళ్లి ఆ ప్రసాదాన్ని అందుకుంటుంది. అందులో ఏముందో చూడు నైని అని గురువుగారు అంటారు. నైని అరిటాకును ఓపెన్ చేసి చూడగానే అందులో నగలు ఉంటాయి. బంగారం అని విశాల్ అంటాడు. అది చూసి సుమన వల్లభా షాక్ అవుతారు. ప్రసాదం అన్నారు బంగారం ఇచ్చారేంటి అని వల్లభ అంటాడు. సుమన అమ్మ కూడా వద్దన్నావు కదా అని పావనమూర్తి అంటాడు. ముందే చెప్పాలి కదా నేను ప్రసాదం అనుకున్నాను అని సుమన అంటుంది. నాగులపురం నుంచి ఏం తెచ్చారు అనుకొని వద్దన్నావు కదా చిట్టి అని హాసిని అంటుంది. ఇదంతా తోండి చెప్పాలి కదా అని వల్లభ అంటాడు.

Trinayani Today Episode April 3 2024 Episode 1205 highlights
Trinayani Today Episode April 3 2024 Episode 1205 highlights

గాయత్రీ పాపకి నామకరణం చేసిన తర్వాత ఆస్తినంతా ఇచ్చాను కానీ కాస్త బంగారమైన పెట్టలేదే  అనిపించింది అందుకు ఏం చేయాలో ని గురువుగారిని అడిగితే దోసిట్లో ఎంత బంగారం పడుతుందో అంత ఇవ్వమ్మా అని గురువుగారు చెప్పారు సరే అని తీసుకువస్తూ ఉండగా గురువుగారు కూడా నాకు తోడుగా వచ్చారు అని లలితా దేవి చెబుతుంది. దోసిటి తోనే ఇంత బంగారమైతే ఇంక కొంగు చాపితే ఎంత బంగారమో అని ఎద్దులయ్య అంటాడు. నైని ఈ నగలని పండగ రోజు పెట్టుకో అని లలితాదేవి చెబుతుంది. బాబు గారు ఏమంటారు అని నైని అడుగుతుంది. పెద్దమ్మ ఇచ్చాక కాదనటం ఏం బాగుంటుంది నైని తీసుకో అని విశాల్ అంటాడు. నైనీ నగల కి దిష్టి తగులుతుంది ఎందరికల్లో పడయి దిష్టి తీసి బీరువాలో జాగ్రత్తగా పెట్టమ్మా అని లలితా దేవి అంటుంది. అలాగే అమ్మగారు అంటూ నైని వెళ్ళిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri