NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani February 13 2024 Episode 1162: సుమనకి బోర్డింగ్ మీటింగ్లో అవకాశం కల్పించిన విశాల్..

Trinayani Today Episode February 13 2024 Episode 1162 Highlights

Trinayani February 13 2024 Episode 1162: వాళ్ళ మాట విని వెళ్లొద్దని చెప్పాను కదా విశాలాక్షి అని హాసిని అంటుంది. తులసి పూజ చేసి వచ్చారు అందుకే భక్తిపార్వశంలో అలా వాళ్ల వెనకాల వెళ్లాను అని విశాలాక్షి అంటుంది. చూసావా సుమీ నువ్వు చేసిన పని ఎంతవరకు వచ్చిందో విశాలాక్షి పాదాలకు రక్తం గారిది అని దురంధర అంటుంది. ఇప్పుడేం చూశారు నా రేంజ్ రేపు ఉంటుంది చూడండి అంటూ సుమన వెళ్ళిపోతుంది. విశాలాక్షి పాదాలను చూడలేకపోతున్నాం ఏదైనా మందు రాయండి అంటూ తిలోత్తమ వెళ్ళిపోతుంది. విశాలాక్షి అని విశాల్ నైని తన పాదాలకి మందు రాస్తారు. కట్ చేస్తే ఉలోచీని ఆడిస్తూ ఉంటుంది దురంధర. పాలు తీసుకురావడానికి ముగ్గురు వెళ్లారా అని దూరందర అంటుంది. సరేలే నువ్వు వచ్చి పాపని కాళ్ళ మీద పడుకోబెట్టు వుగ్గులాగా పోస్తాను అని పావనమూర్తి అంటాడు. అందరు అనుభవం లేని వారే పిల్లను చంపేస్తారా ఏంటి అని హాసిని అంటుంది.

Trinayani Today Episode February 13 2024 Episode 1162 Highlights
Trinayani Today Episode February 13 2024 Episode 1162 Highlights

ఉలోచిని నువ్వెత్తుకున్నావ్ సుమన ఎక్కడికెళ్ళింది అని నైని అడుగుతుంది. మమ్మల్ని చూసుకోమని చెప్పిందమ్మ తను ఎటో పని ఉందని వెళ్తానంది అని దూరందర అంటుంది. ఎక్కడికి వెళుతుంది అని విక్రాంత్ అంటాడు. తను పనికి వెళుతుంది నాన్న అని విశాలాక్షి అంటుంది.ఇసుక మోయనా ఇటికలు మోయనా అని విక్రాంత్ అంటాడు. అలాంటి పనులు తను ఎందుకు చేస్తుంది అని ఎద్దులయ్య అంటాడు. కట్ చేస్తే, ఇంతలో సుమన ఆఫీస్ డ్రెస్ వేసుకొని కిందికి వస్తుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. చెప్పాను కదా సుమన పనికి వెళుతుంది అని విశాలాక్షి అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ సుమన ఆ డ్రెస్ ఏంటి వెళ్లి చీర కట్టుకొని రా అని నైని అంటుంది. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అక్క అని సుమన అడుగుతుంది. ఆఫీసుకు వెళ్తున్నాం అని నైని అంటుంది. నేను కూడా ఆఫీస్కే వస్తున్నాను అని సుమన అంటుంది. మరి ఆ డ్రెస్సు అవతారం ఏంటే చీర కట్టుకొని రా పో అని దురంధర అంటుంది. 60,000 పెట్టి కొన్నాను పిన్ని ఆఫీస్ కోసం అని హాసిని అంటుంది. ఎవరైనా చూస్తే కొడతారు వెళ్లి చీర కట్టుకొని రా ఉలొచ్చి ఏడుస్తుంది ఎత్తుకో అని నైని అంటుంది.

Trinayani Today Episode February 13 2024 Episode 1162 Highlights
Trinayani Today Episode February 13 2024 Episode 1162 Highlights

నువ్వు ఆఫీసుకు రావడం ఏంటి అని విక్రాంత్ అంటాడు. నువ్వు బోడింగ్ మీటింగ్కి రావడం ఏంటి సుమన అని నైని అడుగుతుంది. విశాల్ బావగారు నాకు అందులో భాగము ఉందని స్వధస్తలతో రాసించిన లెటర్ చూడక్క అని సుమన లెటర్ నీ చూపెడుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. తనకు బోర్డు మీటింగ్లో అవకాశం ఇవ్వడమేంటి అని వల్లభ అంటాడు. ఏంటి బ్రో ఇలా చేసావు అని విక్రాంత్ అంటాడు. ఇంట్లో ఉండి అక్క చెల్లెలు గొడవ పడతారని ఆఫీసుకు వస్తే నైనా గొడవలు తగ్గుతాయని ఆలోచించాను రా అని విశాల్ అంటాడు. నైని కి కూడా తెలియకుండా బోర్డింగ్ మీటింగ్ లో భాగం ఇచ్చాడు అంటే స్వార్థం ఏమైనా ఉందేమో  అనుమానించాల్సిన విషయమే అని తిలోత్తమ అంటుంది. సునుకమును తీసుకువెళ్లే సింహాసనం మీద కూర్చోబెడితే అధికారం వచ్చిందని తన బుద్ధి చూపెడితే మొదటికి మోసం వస్తుంది సుమన నువ్వు కూడా అలాంటి పని చేయకు నాన్న ఇచ్చిన పవర్ ని సద్వినియోగం చేసుకో అని విశాలాక్షి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని సుమన అంటుంది.

Trinayani Today Episode February 13 2024 Episode 1162 Highlights
Trinayani Today Episode February 13 2024 Episode 1162 Highlights

నాన్న రాసిచ్చిన లెటర్ సుమన చదవలేదు అనుకుంటా అని విశాలాక్షి అంటుంది. తనకు ఇంగ్లీషు రాదు కదా అని విక్రాంత్ అంటాడు. పిన్ని ఏముందో ఒకసారి చదువు పెట్టు అని లెటర్ ని దురదరు కు ఇస్తుంది సుమన. ఇందులో ఉన్న నియమ ఏ ఒక్కరిని అవమానించిన అధికారం ఉంది కదా అనే దుర్వినియోగం చేసిన ఆఫీసులో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించిన రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది అని ఇందులో రాసింది చిట్టి అని దురంధర చదువుతుంది.అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తనని ఇంట్లో కూర్చో పెడుతున్నావ్ బ్రో హ్యాట్సాఫ్ అని విక్రాంత్ అంటాడు. అవి కేవలం సుమనకే కాదు ఎవరికైనా వర్తిస్తాయి అని విశాల్ అంటాడు.కంపెనీ రూల్స్ అలాగే ఉంటాయి వెళ్లి చీర కట్టుకొని పాపని తీసుకొని రా పో అని నైని అంటుంది. పాప నేను తీసుకొని రాను అని సుమన అంటుంది. అప్సరసలాగా ఆఫీస్ లో అడుగు పెట్టాలనుకుంటుందేమో సుమన అని తిలోత్తమ అంటుంది. అత్తబుద్దులే కదా ఎక్కడికి పోతాయి మీరు ఇచ్చిన అవకాశం వల్లే చిట్టి ఇలా తయారయింది అత్తయ్య అని హాసిని అంటుంది. చిట్టి నీ పాప నువ్వు తీసుకో మీ మాడించలేము అని దురంధర పాపని ఇవ్వబోతుంటే చి చి వద్దు పిన్ని నువ్వే ఆడించు అని సుమన అంటుంది.

Trinayani Today Episode February 13 2024 Episode 1162 Highlights
Trinayani Today Episode February 13 2024 Episode 1162 Highlights

నైని టైం అవుతుంది అని విశాల్ అంటాడు. సుమన వెళ్లి చీర కట్టుకొని రా పో పాపకి ఇబ్బందిగా ఉంటుంది అని నైని అంటుంది. పిన్ని వాళ్ళు ఆడిస్తారు లే అక్క అంటూ సుమన వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా సుమన వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అని తిలోత్తమ అంటుంది.జాలిపడే గుణం మీది కాదులే తన వెనకాల తోక లాగా వెళ్తారు కదా వెళ్ళండి అని హాసిని అంటుంది.ఉలిచి ఏడుపాపితే బాగుండు అని నైని అంటుంది. ఇప్పుడు ఎలా విశాల్ అని హాసిని అంటుంది. మీరందరూ వెళ్లండి అన్నయ్య నేను ఉలోచిని చూసుకుంటాను అని విక్రాంత్ అంటాడు. నువ్వు కూడా మీటింగ్ కు రావాలి కదరా అని విశాల్ అంటాడు. నేను లేటుగా వచ్చిన పర్వాలేదు బ్రో మీరు వెళ్ళండి అని విక్రాంత్ అంటాడు.విశాల్ హాసిని నైని ఆఫీస్ కి బయలుదేరుతారు. నీ పాపని నువ్వే చూసుకో విక్కీ అని దురంధర ఊలోచిని తన చేతులు పెట్టి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఉలిచి పాపా వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని మీ అమ్మ ఆరాటపడుతుంది నువ్వు పడుకో తల్లి నేను ఆఫీస్ కి వెళ్ళాలి అని విక్రాత్  పడుకోబెడతాడు.ఉలోచి మాత్రం ఏడవడం ఆపట్లేదు.

Trinayani Today Episode February 13 2024 Episode 1162 Highlights
Trinayani Today Episode February 13 2024 Episode 1162 Highlights

విక్రాంత్ ఉయ్యాలలో ఉలోచిని పడుకోబెట్టి ఊపుతూ ఉంటాడు. కట్ చేస్తే, ఆఫీసును చూసి కళ్ళు బైర్లు కమ్ముతాయి సుమనకి. ఇలాంటివి 30కి పైన ఉంటాయి సుమన అని తిలోత్తమ అంటుంది.అన్నీ మా అక్కవేనా అని సుమన అడుగుతుంది. అందరివి ఇప్పుడు బోర్డింగ్ మీటింగ్లో నువ్వు కూడా భాగస్వామి అయిపోయావు కదా అని తిలోత్తమ అంటుంది. ఇంతలో ఆఫీసుకి వాళ్ళు వస్తారు సుమన దిగబోతుండగా ఇది ఇల్లు కాదు సుమన భోజనాలకు వెళ్లినట్టు కంగారుపడుతూ దిగితే ఆశ్చర్యపోయి చూస్తారు ఆగు దిగకు అని వల్లభ సెక్యూరిటీని పిలుస్తాడు. కొత్త మేడం వచ్చింది డోర్ తీ అని తిలోత్తమ అంటుంది. సెక్యూరిటీ డోర్ తీయగానే సుమన కారులో నుంచి కిందికి దిగుతుంది. ఇంటి దగ్గరే పని వాళ్ళు ఉంటారు అనుకున్నాను ఆఫీసులో కూడా ఉంటారా అని సుమన అంటుంది. ఇంకా లేట్ ఎందుకు సుమన ఆఫీసులోకి వెళ్ళు అని వల్లభ అంటాడు. అక్క వాళ్ళు కూడా వస్తున్నారు కదా కలిసే వెళ్దాం అని సుమన అంటుంది. వాళ్ళు వస్తారులే నువ్వు వెళ్ళు అనే తిలోత్తమ అంటుంది.ఎటు వెళ్లాలి అని సుమన అడుగుతుంది. ఎటైనా వెళ్లొచ్చు సుమన ఇది నీ ఆఫీస్ అని వల్లభ అంటాడు.సుమన ఆఫీసులోకి వెళ్తూ ఉండగా ఇంతలో నైని వాళ్ళు వస్తారు. చిట్టి ఆగు ఎక్కడికి వెళ్తున్నావ్ అని హాసిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Swathista Krishnan: రష్మిక , తమన్నానే తలదన్నే అందం కలిగిన స్వాతిష్ట కృష్ణన్.. కానీ ఎందుకు పెద్ద ప్రసిద్ధి చెందలేదు..?

Saranya Koduri

Bhoothaddam Bhaskar Narayana: భూతద్దం భాస్కర్ నారాయణ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాశి సింగ్..!

Saranya Koduri

My name is Shruti OTT details: ఓటీటీలో సందడి చేయనున్న హన్సిక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పటినుంచి అంటే..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సినిమా నిర్మాత కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Nindu Noorella Saavasam February 27 2024 Episode 169: మనోహరి పిల్లల ని ఏం చేస్తుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి..

siddhu

Kumkuma Puvvu February 27 2024 Episode 2115: అంజలి బంటి భార్యా భర్తలని సంజయ్ కి అఖిల కు నిజం తెలుస్తుందా లేదా.

siddhu

Mamagaru February 27 2024 Episode 146: దేవమ్మని కొట్టిన చంగయ్య, చంగయ్య కాళ్ల మీద పడిన సిరి..

siddhu

Malli Nindu Jabili February 27 2024 Episode 583:  పిల్లల కోసం యాగం జరిపించాలి అనుకుంటున్నా కౌసల్య, మల్లి యాగానికి ఒప్పుకుంటుందా లేదా..

siddhu

Guppedantha Manasu February 27 2024 Episode 1010: ధరణి వాళ్ల మామయ్యకు శైలేంద్ర దేవయాని చేసిన కుట్రల గురించి చెప్పేస్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa February 27 2024 Episode 162: స్వర తెలివికి మెచ్చుకున్న అభిషేక్, స్వరని లా చేయమంటున్న అభిషేక్..

siddhu

Yatra 2 OTT release details: అమెజాన్ లో అలరించేందుకు సిద్ధమైన యాత్ర 2… రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Television Shows: టీవీ చరిత్రలో మోస్ట్ డిసైరబుల్ వుమన్ వీజే ‘అంజనా రంగన్’…అనసూయ యాంకర్ రష్మీ కూడా ఈమె ముందు బలాదూర్ | Anjana Rangan

Deepak Rajula

Ambajipeta Marriage Band OTT Details: ఆహాలో సందడి చేసేందుకు సిద్ధమైన అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ మూవీ.. డేట్ అండ్ టైం ఇదే..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్…రాజమౌళి కోసం రంగంలోకి దిగుతున్న..హాలీవుడ్ వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్..!!

sekhar

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri