NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

Trinayani Today Episode  May 3 2024 Episode  1229 highlights

Trinayani May 3 2024 Episode 1229:  నేను చేసిన పనికి కోపం ఉండొచ్చు కదా అని పెద్ద బోట్టమ్మ అంటుంది. ఉలొచి ని ఎత్తుకుంటావని తీసుకువచ్చాను అని నైని అంటుంది. ఉలొచి ని ఎత్తుకొని అయ్యో నిన్ను కళ్ళారా చూడలేకపోతున్నానే అని కన్నీళ్లు వస్తున్నాయి అని పెద్ద బొట్టమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుమన అరిచి న సరే ఉలోచిని ఎత్తుకుంటావని తీసుకువచ్చాను పెద్ద బోట్టమ్మ అని నైని అంటుంది. పాపని ఇచ్చి నన్ను సంతోషి పెట్టావ్ నీకేం కావాలి నైని అని పెద్ద బొట్టమ్మ అడుగుతుంది. పోలీస్ అన్న ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు వచి విషన్ని లాగేసి కాపాడు అని నైని పెద్ద బొట్టమని తీసుకు వెళుతుంది. కట్ చేస్తే, ఈ పోలీస్ ఆయన ఐదు నిమిషాల కంటే ఎక్కువ బ్రతకడు అని దూరందర అంటుంది.

Trinayani Today Episode  May 3 2024 Episode  1229 highlights
Trinayani Today Episode  May 3 2024 Episode  1229 highlights

నైని పెద్ద బొట్టమ్మ ని వెంట పెట్టుకుని వస్తుంది అని తిలోత్తమ అంటుంది. రా పెద్దమ్మ చూడు నీకు ఏ హాని తలపెట్టని పోలీస్ ని కాటేసావు అని నైని అంటుంది. క్షమించయ్య కలలో కారం కొట్టిన సుమన ని కాటేద్దామనుకున్నాను తను నిన్ను అడ్డంపెట్టింది అని పెద్ద బొట్టమ్మ అంటుంది. ఎలా ఉంది గుంటూరు కారం అని సుమన అంటుంది. పెద్ద బొట్టమ్మ విషం తీసి పారే అని విక్రాంత్ అంటాడు. కారంపొడి పడి కళ్ళే కనపడట్లేదు విషం ఎలా తిస్తుంది అని తిలోత్తమ అంటుంది. తీస్తాను కానీ గాయత్రి అమ్మ వస్త్రం కావాలి అని పెద్ద బొట్టమా అంటుంది. నేను తెస్తాను అని హాసిని అంటుంది. నేనే వెళ్లాలి చీరే గాని ఇంకే వస్త్రమైనా గాని గాయత్రి అమ్మ తల మీద తాకి ఉండాలి అని పెద్ద బోట్టమ్మ అంటుంది. అప్పుడే తలకు ఎక్కిన విషమైనా లాగేయగలను అని పెద్ద బోట్టమ్మ అంటుంది.

Trinayani Today Episode  May 3 2024 Episode  1229 highlights
Trinayani Today Episode  May 3 2024 Episode  1229 highlights

కలలో కారం ఉంది ఎలా వెళ్తావ్ అని విక్రాంత్ అంటాడు. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు నేను వెళ్లగలను అని పెద్ద బోట్టమ్మ వెళ్తుంది. పెద్ద బొట్టమ్మ వెళ్లి అమ్మ చీర ఏది తెస్తుందో అని విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. పెద్ద బొట్టమ్మ గాయత్రీ దేవి చీర తీసుకొని వస్తుంది. అది గాయత్రి పెద్దమ్మ చీర అని వల్లభ అంటాడు. ఇప్పుడు అవన్నీ అవసరమా అని హాసిని అంటుంది. పెద్దమ్మ నువ్వు పోలీస్ ని కాపాడు అని విశాల్ అంటాడు. పెద్ద బొట్టమ్మ గాయత్రీ దేవి చీర చంద్రశేఖర్ తలకి చుడుతుంది. కాటు వేసిన దగ్గర కడతారు కదా అని విశాల్ అంటాడు. గాయత్రీ అమ్మ తలను తాకిన చీర తలకే కట్టాలి బాబు అని పెద్ద బోట్టమ్మ అంటుంది. పెద్ద బొట్టమా పాముగా మారుతుంది చంద్రశేఖర్ కాలుకు కాటు వేసిన చోటు చూపెట్టగానే పెద్ద బొట్టమ్మ విషన్ని లాగేస్తుంది. విషం పీల్చి పెద్ద బొట్టమ్మ బయటికి వెళ్ళిపోతుంది. పాపం పెద్ద బొట్టమ్మ ప్రాణాల మీదికి వచ్చింది సుమన ని వల్ల అని దురంధర అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు పోలీస్ అన్నా ప్రాణాలతో బయటపడ్డాడు అని నైని అంటుంది. అన్నా నీకేమీ కాలేదు కదా అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode  May 3 2024 Episode  1229 highlights
Trinayani Today Episode  May 3 2024 Episode  1229 highlights

గాయత్రీ దేవి చీర నా తలకి చుట్టగానే గాయత్రి మంత్రం నాకు ఇంకా వినపడుతూనే ఉంది ఆ తల్లి ఎంతటి భక్తురాలో ఇప్పుడు అర్థమైంది అని చంద్రశేఖర్ అంటాడు.కానీ ఆ చీర ఒకసారి విప్పి చూపించు అని వల్లభ అంటాడు. ఎందుకు అని విశాల్ అంటాడు. ఆది చీరలా లేదు చున్నిలా ఉంది అంత చిన్నది గాయత్రి పెద్దమ్మ ఎక్కడ కట్టుకుంది అని వల్లభ అంటాడు. అది కాదు మ్యాటర్ ఇక్కడ పోలీస్ అన్నా ప్రాణాలతో బయటపడ్డాడు అది ముఖ్యం అని హాసిని అంటుంది. చంద్రశేఖర్ లేచి వెళ్తానంటాడు. అన్నా కొద్దిసేపు రెస్ట్ తీసుకోని వెళ్ళు అని నైని అంటుంది. పర్వాలేదు నైని నేను బాగానే ఉన్నాను ప్రాణం కాపాడిన పెద్ద బొట్టుమ్మ కి కృతజ్ఞతలు చెప్పాలి అని చంద్రశేఖర్ అంటాడు. మమ్మీ వీళ్లంతా మ్యాటర్ ని డైవర్ట్ చేస్తున్నారు ఆ చీర ఎలా వచ్చిందో అడుగు అంత చిన్న చీర పెద్దమ్మ ఎక్కడ కట్టుకుంది అని వల్లభ అంటాడు.

Trinayani Today Episode  May 3 2024 Episode  1229 highlights
Trinayani Today Episode  May 3 2024 Episode  1229 highlights

గాయత్రీ దేవి నీడ పడింది అంటే ఇక్కడే ఇంట్లోనే ఉండాలి అని చంద్రశేఖర్ అంటాడు. గాయత్రి అత్తయ్య ఇంట్లో ఎక్కడ ఉంది అని హాసిని అంటుంది. గాయత్రీ అమ్మగారు ఇంట్లో ఉందని కాదు మేడం నేను అన్నది పాప ఇక్కడే ఉందని అన్నాను అని చంద్రశేఖర్ అంటాడు. అమ్మవారి దయ కృప అని నైని అందరూ అంటుంటే నేను కూడా నిజంగానే అనుకున్నాను అని తిలోత్తమ అంటుంది. చర్య లేకుండా ప్రతి చర్య ఉండదు బింబం లేకుండా ప్రతిబింబం లేనట్టే ఇది కూడా అని చంద్రశేఖర్ అంటాడు. అంటే గాయత్రి పెద్దమ్మ పసిపిల్లగా ఉండి ఈ చున్ని వేసుకొని వచ్చిందంటారా అని వల్లభ అంటాడు. అవని నాకు తెలియదు మీకు అర్థమైనట్టుంది అని చంద్రశేఖర్ అంటాడు, అర్థమైంది అని విశాల్ అంటాడు. అంటే గాయత్రి అమ్మగారు చిన్న పాపగా ఇక్కడికి వచ్చారా అని నైని అంటుంది. చెల్లి ఇప్పుడు అదే  మ్యాటర్ కాదు పోలీస్ అన్న నువ్వు యాంటీబయాటిక్ టాబ్లెట్ వాడాలి అని హాసిని అంటుంది. అవును అనే చంద్రశేఖర్ని విశాల్ తీసుకువెళ్తాడు. కట్ చేస్తే, కారం పట్టుకునే చేయి బాగా కడుక్కున్నావా ఉలోచిని ఎత్తుకుంటే మంట పుడుతుంది అని విక్రాంత్ అంటాడు. నా కూతురు మీద ప్రేమ బాగానే వచ్చింది అని సుమన అంటుంది.

Trinayani Today Episode  May 3 2024 Episode  1229 highlights
Trinayani Today Episode  May 3 2024 Episode  1229 highlights

విక్రాంతు మంచి మాట చెప్పడానికి ముహూర్తం సందర్భం చూసి చెప్పాలా చిట్టి అని హాసిని అంటుంది. నా ప్రాణం పోతున్న ఆయన చూస్తూ ఊరుకుంటాడా అక్క అని సుమన అంటుంది. విక్రాంత్ ఎప్పుడు చేశాడు అని హాసిని అంటుంది. పెద్ద బొట్టమ్మ మీదికి వస్తుంటే విసిరి కొట్టకుండా అలాగే చూశాడుగా అని సుమన అంటుంది. నువ్వు చేసిన పనికి ఇనిస్పెక్టర్ గారు బలైపోయేవారు అని విక్రాంత్ అంటాడు. నువ్వు నెట్టేసావు కాబట్టి పోలీస్ అతని ప్రాణం పోయే వరకు వచ్చింది అని హాసిని అంటుంది. అంతేలే అందరూ బ్రతికి ఉండాలి నేను చచ్చిపోయిన పర్వాలేదు మీకు అని సుమన అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావ్ అని విక్రాంత్ అంటాడు. ఆ పోలీస్ అయినా నురగా కక్కుకొని చనిపోవడానికి సిద్ధపడింది మా అక్క వాళ్ళనే అని సుమన అంటుంది. అసలు మతుండే మాట్లాడుతున్నావా అని విక్రాంత్ అంటాడు. పోలీస్ అన్న ఇంట్లోకి రాగానే   పో పో అని మెల్లగా అంది కానీ అరే నీకు గండముంది రా బాబు ఇక్కడ ఉంటే చచ్చిపోతావ్ అని ఎందుకు చెప్పలేదు అని సుమన అంటుంది. చెల్లికి నిజంగా ప్రాణం పోతుందని తెలియదు తెలిసి ఉంటే పెద్ద బొట్టమ్మ ని బయటికి పొమ్మనేది అని హాసిని అంటుంది. పెద్ద బొట్టమ్మ వచ్చింది నా బిడ్డ కోసం మా అక్క బిడ్డ కోసం కాదు కదా అని సుమన అంటుంది. నువ్వు ఎవరు వచ్చారు అనేది కాదు నువ్వు ఇన్స్పెక్టర్ ని నెట్టేసి నీ ప్రాణం కాపాడుకున్నావు అది స్వార్థం కాదా అని విక్రాంత్ అంటాడు.అది ద్రోహం కాదు తెలివితేటలు అని సుమన అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella