NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani November 22 2023 Episode 1091: సుమనను కట్టేసి బంధించిన పెద్ద బొట్టమ్మ….

Trinayani Today Episode November 22 2023 Episode 1091 Highlights

Trinayani November 22 2023 Episode 1091: ఎందుకైనా మంచిదని అలా బంధించేశాను నేను తప్ప ఆ ధారం ఎవరు విప్పలేరు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నువ్వు వచ్చే అంతవరకు ఈ గదిలోకి ఎవరిని రానివ్వకుండా చూసుకుంటాను త్వరగా వెళ్లిరా అని విక్రాంత్ అంటాడు. ఇంతలో నైని వచ్చి విక్రాంత్ బాబు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అంటుంది. నీకు తప్ప ఇంకెవరికీ కనపడని విశ్రాంత్ బాబు కంగారు పడకు అని పెద్ద బోట్టమ్మ అంటుంది. అదే వదిన ఉలోచికి బాగోలేదు కదా డాక్టర్ని పిలుద్దామని అనుకుంటున్నాను అని విక్రాంత్ అంటాడు. నువ్వు ముందు పిలవాల్సింది డాక్టర్ని కాదు సుమనని అని నైని అంటుంది. విక్రాంత్ వెళ్లి పెద్ద బొట్టమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదేంటి విక్రాంత్ బాబు ఎవరితో మాట్లాడుతున్నావు అని నైని అడుగుతుంది. విక్రాంత్ బాబు పెద్ద బొట్టమ్మతో మాట్లాడుతున్నాను అని డమ్మక్క అంటుంది. అంటే ఉలోచిని పెద్ద బోట్టమ్మకు ఇచ్చి విక్రాంత్ పంపిస్తున్నాడా అని నైని అంటుంది. చూసావు కదా నైని అని డమ్మక్క అంటుంది.

Trinayani Today Episode November 22 2023 Episode 1091 Highlights
Trinayani Today Episode November 22 2023 Episode 1091 Highlights

కట్ చేస్తే,సుమనకి ఏదో ఒకటి నచ్చ చెప్పాలి అని హాసిని అంటుంది. చూశారా నా ఉలోచి రూమ్ లోనే ఉందా అక్క అని సుమన అడుగుతుంది. ఆ అవును చిట్టి కానీ నీ కట్లు మేము ఇప్పలేము అని హాసిని అంటుంది. నిజం చెప్పండి పెద్ద బావ గారు మీరు అయితేనే చెప్తారు అని సుమన అంటుంది. ఉలొచి గదిలో లేదు సుమన అని విశాల్ అంటాడు. పాప ఎక్కడ ఉందో అందరం వెతుకుదాం పదండి అని పావని మూర్తి అంటాడు. ఈరోజు నాగుల చవితి కదా పుట్ట దగ్గరికి వెళ్ళుంటుంది అని డమ్మక్క అంటుంది. చూశారా మనమందరం ఇక్కడ ఉంటే అత్తయ్య మాత్రం రాలేదు ఇందులో తన హస్తముందేమో అని హాసిని అంటుంది. ఏంటి మా అమ్మ మీద నెట్టేస్తున్నావ్ మా అమ్మ రాలేదనా అని వల్లభ అంటాడు. అయితే పిలువ్ అన్నయ్య ఎందుకిలా చేశావు అని అడుగుదాము అని విక్రాంత్ అంటాడు.

Trinayani Today Episode November 22 2023 Episode 1091 Highlights
Trinayani Today Episode November 22 2023 Episode 1091 Highlights

ఆ మాటతో కోపం తెచ్చుకొని విశాల్ విక్రాంతుని కొడతాడు. ఎందుకు అలా చేయి చేసుకున్నారు బాబు అని నైని అడుగుతుంది. అబద్ధం చెప్పొచ్చు అవసరం ఉన్నప్పుడ్డు,కానీ పాప కనిపించట్లేదని కంగారుపడుతుంటే అబద్ధం చెప్తావా ఇలా చేస్తే తమ్ముడు అని కూడా చూడను చంపేస్తాను అని విశాల్ అంటాడు. రేయ్ ఆడు నా తమ్ముడు నువ్వు ఎందుకు కొట్టావు వాడు ఏం చేశాడు అని వల్లభ అంటాడు. ఏంటి విశాల్ ఎంతో సహనంగా ఉండే నువ్వు కూడా ఇలా చేయి చేసుకుంటావా అని హాసిని అంటుంది.అన్నయ్య నాకు కూడా తమ్ముడే నైని ఏం జరిగిందో చెప్పు అని విశాల్ అంటాడు. ఉలోచిని పెద్ద బొట్టమ్మకి ఇచ్చి పంపించింది ఎవరో కాదు విక్రాంత్ బాబు అని నైని అంటుంది. మీరా ఎందుకు ఇలా చేశారు అని సుమన అడుగుతుంది. అమ్మని అందరు వాళ్ళు అంటూ ఉంటే కాముగా ఉండకుండా నువ్వు కూడా వాళ్లతో పాటు కలిసి అంటావా నువ్వే చేసి అని వల్లభ అంటాడు. కిరోసిన్ తెచ్చి సుమన మీద పోస్తుంది.

Trinayani Today Episode November 22 2023 Episode 1091 Highlights
Trinayani Today Episode November 22 2023 Episode 1091 Highlights

ఏం చేస్తున్నారు విశాల్ సుమన మీద కిరోసిన్ పోసి ప్లేట్లో కర్పూరం కూడా వెలిగించారు కొంపతీసి సుమన మనిషి అనుకుంటున్నారా హోమగుండం అనుకొని హోమం చేస్తున్నారా అని వల్లభ అంటాడు. కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య అని విశాల్ అంటాడు. అంటే ఏంటి విశాల్ సుమనని తగలబెట్టేస్తారా అని హాసిని అంటుంది. అవును వదిన అని విశాల్ అంటాడు. అందరూ షాక్ అవుతారు. ఏంటి నైని ఈ పని చేస్తుంది, ఉలోచిని కన్నతల్లి లేకపోతే ఆలనా పాలన ఎవరు చూస్తారు అని పెద్ద బోట్టమ్మ పరిగెత్తుకొస్తుంది. ఆపకుండా అందరూ అలాగే చూస్తారు ఏంటి నన్ను తగల బెట్టాలనుకుంటున్నారా అని సుమన అంటుంది. ఆగండి హారతి ఇవ్వడానికి తను మన దేవత అనుకున్నారా మనిషి అనుకుంటున్నారా కాలిపోతుంది అని హాసిని అంటుంది. ఆపండి సుమనని కాల్చకండి పాపని ఇచ్చేస్తాను అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నువ్వు రావాలనే మేము ఈ పని చేసాము పెద్ద బోట్టమ్మ అని విశాల్ అంటాడు. నాగుల చవితి అని పిల్లని ఇలా దొంగతనంగా ఎత్తుకు వెళ్తే ఏంటమ్మా దాని అర్థం అని పావన మూర్తి అంటాడు. నేను ఉలోచిని కనకపోయినా నాకు ప్రేమ ఉంటుంది కదా నైట్ అయితే ఉలోచిని నేను చూసుకోగలను కానీ పగలు కన్నతల్లి సుమనే చూసుకోవాలి తనని తాగాలబెట్టకండి బిడ్డకి తల్లిని దూరం చేయకండి నేను ఉలోచిని ఇచ్చేస్తాను అని పెద్ద బోట్టమ్మ అంటుంది.నాగుల చవితి పేరు చెప్పి ఇలా పిల్లని తీసుకెళ్తావా నిన్ను రప్పించడానికి ఇదంతా చేశాను అని నైని అంటుంది.

Trinayani Today Episode November 22 2023 Episode 1091 Highlights
Trinayani Today Episode November 22 2023 Episode 1091 Highlights

అవునా అమ్మ మేము అర్థం చేసుకోలేక ఈ పని ఎందుకు చేస్తున్నావ్ అని కంగారు పడిపోయాము అని పావన మూర్తి అంటాడు. నేనెందుకు బాబాయ్ అలా తొందరపాటు పని చేస్తాను నాకు తెలివి ఉంది అని అంటుంది. మీరందరూ కావాలనే ఇలా చేశారు కదా, నా కట్లు అయితే విప్పని దాని సంగతి చూస్తాను అని సుమన అంటుంది.తొందరగా కట్లు విప్పమ్మ అని హాసిని అంటుంది.నాగుల చవితి కథ బిడ్డ బాగుండాలి అని తీసుకువెళ్లాను అంతేకానీ ఎత్తుకు వెళ్లడానికి కాదు నన్ను క్షమించండి అని పెద్ద బొట్టమ్మ కట్లు విప్పేస్తుంది. పాపని చూడాలి అంటే ధైర్యంగా వచ్చి చూడు అంతేకానీ ఇలా దొంగ చాటుగా ఎత్తుకు వెళ్ళకు అని విశాల్ అంటాడు. కట్లు విప్పగానే సుమన కోపంతో రగిలిపోతూ పెద్ద బొట్టమ్మ గొంతు పట్టుకొని నా కూతుర్ని దొంగ చాటుగా ఎత్తుకు వెళ్తావా నీకెంత ధైర్యం నిన్ను చంపేస్తా అని గొంతు పిసుకుతుంది సుమన.

Trinayani Today Episode November 22 2023 Episode 1091 Highlights
Trinayani Today Episode November 22 2023 Episode 1091 Highlights

సుమన చంపేస్తావా ఏంటి వదిలిపెట్టు అని నైని అంటుంది.చిట్టి చచ్చిపోతుంది వదిలి పెట్టవే అని హాసిని అంటుంది. ఏంటి చిన్న మరదలా కోపంతో ఉన్న నీవు గొంతు పిసికి చంపేస్తావా, పాపం పెద్ద బొట్టమ్మ ఏడుస్తుంది వదిలి పెట్టు అని వల్లభ అంటాడు. సుమన వదిలేయ్ తప్పంతా నాదే నేనే అలా చేసి ఉండకూడదు అని విక్రాంత్ అంటాడు. పెద్ద బొట్టమ్మని కాపాడే అవకాశం నీ చేతిలోనే ఉంది పుత్ర అని డమ్మక్క అంటుంది. ఆడవాళ్ళ మధ్యలో నేనేం చేయగలను అని విక్రాంత్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nindu Noorella Saavasam February 23 2024 Episode 167: భాగమతిని ముద్దు పెట్టుకోబోతున్న అమరేంద్ర, నగ ముట్టుకోవద్దుని బెదిరించిన అరుంధతి.

siddhu

Kumkuma Puvvu February 23 2024 Episode 2112: అంజలి బంటి ఇద్దరూ శాంభవి కి దొరికిపోతారా లేదా.

siddhu

Guppedantha Manasu February 23  2024 Episode 1007: వసుధారను కాలేజ్ నుండి పంపించడానికి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Madhuranagarilo February 23 2024 Episode 295: శోభనానికి ముహూర్తం పెట్టిన గురువుగారు, శోభనానికి ఏర్పాటు చేస్తున్న మధుర..

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ కి జోడిగా నటించబోతున్న కంగనా..?

sekhar

Kalki 2898 AD: ప్రభాస్ “కల్కి 2898 AD” సినిమా టీజర్ ఫుల్ రన్ టైం వివరాలు…?

sekhar

Paluke Bangaramayenaa February 23 2024 Episode 159: విశాల్ కి బేయిల్ ఇవ్వడానికి వచ్చిన బాబ్జి, జైల్లో ఉన్న వైజయంతిని పలకరిస్తున్న స్వర..

siddhu

Soundarya: మహేష్ – సౌందర్య కాంబోలో ఒక్క సినిమా కూడా రాకపోవడానికి కారణం ఇదేనా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Jagadhatri February 23 2024 Episode 161:  యువరాజ్ బాంబ్ పెట్టాడని తెలుసుకున్న జగదాత్రి ఏం చేయనున్నది.

siddhu

Shanmukh: షణ్ముఖ్ అరెస్టుపై స్పందించిన గీతు – ధనుష్… అసలు గుట్టు రివిల్ (video)..!

Saranya Koduri

Chiranjeevi: ” విశ్వంభరా ” సెట్స్ లో జాయిన్ అయిన ఇద్దరు బ్యూటీస్.. ఊచకోత స్టార్ట్..!

Saranya Koduri

Malli Nindu Jabili February 23 2024 Episode 580: అరవింద్ లేని జీవితం నాకు అక్కర్లేదు చచ్చిపోతాను అంటున్న మాలిని..

siddhu

Trinayani February 23 2024 Episode 1171: విష ప్రయోగం జరిగితే అందరూ నిన్నే అనుమానిస్తారు నైని అంటున్న విశాల్, సుమనని అనుమానిస్తున్న విక్రాంత్..

siddhu

Sri Leela: పూజ హెగ్డే, రష్మిక అడుగుజాడల్లో శ్రీ లీల.. పెద్ద ప్లానేగా..!

Saranya Koduri

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar