NewsOrbit
Entertainment News TV Shows and Web Series సినిమా

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్ షో తో బుల్లితెరకు పరిచయం అయింది. తన కామెడీ టైమింగ్ అండ్ పంచ్ లు, యాక్టింగ్ తో ఎంతోమందిని కడుపుబ్బ నవ్వించింది. ఇక ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ తన స్పెషల్ యాక్టింగ్ తో అభిమానులని ఆకర్షించుకుంది. బిగ్ బాస్ షో కి వెళ్లి తన ఆట తీరుతో చివరి వరకు హౌస్ లోనే ఉంది. అయితే ఆ రెమ్యూనరేషన్ గురించి తాజాగా బయట పెట్టింది ఈ బ్యూటీ. తనకు వచ్చిన రెమ్యూనరేషన్ ఎంత? దాంట్లో ఆమె ఏం చేసిందో తెలియజేసింది. బిగ్బాస్ పెద్ద షో అని.. తనలో ఏదో స్పెషల్ ఉంది కాబట్టే వాళ్లు తనను పిలిచారని చెప్పుకొచ్చింది.

big boss Faima updates
big boss Faima updates

జబర్దస్త్ లో మంచి పేరు ఉన్నప్పుడు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్లావు అనే ప్రశ్నకి ఈ బ్యూటీ సమాధానం ఇస్తూ..” అది పెద్ద ప్లాట్ ఫామ్. ఎవరికి ఛాన్స్ రాదు. నాకు వచ్చిందంటే స్పెషల్ అనుకుంటున్నాను. దానికోసం ఒక్కొక్కరూ చాలా వెయిట్ చేస్తున్నారు. అలాంటిది వాళ్లే నన్ను అడిగేసరికి నాలో ఏదో ఉందని అనిపించింది. అది ఫస్ట్ ఆలోచించాను. జబర్దస్త్ కూడా పెద్ద షోనే. కానీ బిగ్ బాస్ లో కనిపించడం అనేది చాలా కష్టం. అలాంటిది ఛాన్స్ నాకు వచ్చిందని నేను వదులుకోలేదు. ఇంకోటి డబ్బుల గురించి ఆలోచించాను.

ఇక్కడ కష్టపడితే కొంచెం కొంచెం సంపాదించాలి. కానీ అక్కడ ఒకేసారి సంపాదించుకోవచ్చు. కొడితే పెద్దది కొట్టాలి అనుకున్నాను. నా టాలెంట్ కి నేను ఎక్కువ రోజులే ఉండొచ్చా. ఆ డబ్బుతో ఇల్లు కూడా కట్టాను. మనీ పరంగా ప్లాట్ఫారం పరంగా కూడా పెద్దది అని ఆలోచించాను. అదేవిధంగా నాకు ఆ షోలో అగ్రిమెంట్ లేదు. లక్ ఏంటంటే? అగ్రిమెంట్ అయిపోయి 20 రోజులు అవుతుంది. మళ్లీ అగ్రిమెంట్ రాసే గ్యాప్ లో ఛాన్స్ వచ్చింది. దీంతో మళ్లీ అగ్రిమెంట్ రాయకుండా.. ఎన్ వోసి తీసుకుని వచ్చేసాను. అందరూ అన్నారు. నాకు కూడా అనిపించింది ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ వచ్చేస్తాను అని. ఎందుకంటే అందరూ పెద్దవాళ్లు కదా.

big boss Faima updates
big boss Faima updates

అందరూ నాకంటే గ్లామర్ గా ఉంటారు. సీనియారిటీ పేరు అందానికి విలువ ఎక్కువ. నేనేమో ఇలా ఉన్న అనుకున్నాను. చాలా మంది రెండు వారాలకి వచ్చేస్తావు అన్నారు. కానీ ఒకటే అనుకున్నాను బిగ్ బాస్ లో కనిపిస్తాను చాలు అనుకున్న. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు కూడా నేను ఎలిమినేట్ అవుతానని అనుకున్నాను. ఫస్ట్ నేను సేవ్ అయ్యాను. మంచిగా సంపాదించుకున్నాను. ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకున్నాను. బిగ్బాస్ కి పోయే ముందే ఇల్లు తీసుకున్నాను. దాన్ని బాగు చేపించాను ” అంటూ తెలిపింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.‌

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri