NewsOrbit
Entertainment News Telugu Cinema TV Shows and Web Series సినిమా

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ యాంకర్ లాగా వచ్చిన వాళ్లను మాత్రం చాలా మంది మర్చిపోరు. ఎందుకంటే తెలుగు యాంకర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అలా వేళ్ళ మీద లెక్కే వాళ్ళలో అనసూయ, రష్మీ, సుమ, శ్రీముఖి, ఒకప్పుడు ఝాన్సీ, శ్యామల లు కూడా ఒకరు. ఇలా అదిరిపోయే షోలు చేస్తూ విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న వేళ్ళకు పోటీగా మరో బ్యూటీ యాంకర్ అవతారం ఎత్తింది. యూట్యూబ్ స్థాయి నుంచి యాంకర్ గా మారిన ఆ ముద్దుగుమ్మ మరెవ్వరో కాదు సిరి హనుమాన్. జబర్దస్త్ షోలో అనసూయ, రష్మీలు చేసి వెళ్ళిపోయారు.

వారి తరువాత బిగ్ బాస్ బ్యూటీ సిరి ఎంట్రీ ఇచ్చింది. యూట్యూబ్ స్థాయి నుంచి యాంకర్ గా మారిన ఈమె గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కలిగిన ఈమె తాజాగా కెరీర్ స్టార్టింగ్ లో యూట్యూబ్ వీడియోలు చేసిన ప్రస్తుతం మంచి ఫామ్ లో కొనసాగుతుంది. యూట్యూబ్ అనగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనేక అద్భుతమైన షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించింది. ఇక మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్తో కలిసి డాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ గుర్తింపును సంపాదించుకుంది. ఎలా వచ్చిన క్రైస్తవ నే ఈ బ్యూటీ బిగ్ బాస్ షోకు వెళ్ళింది. అక్కడ యూట్యూబ్ షణ్ముఖ్ తో కలిసి చాలా క్లోజ్ గా ఉంటూ విపరీతమైన నెగెటివిటీని సొంతం చేస్తుంది.

Big Boss Siri updates
Big Boss Siri updates

కానీ బయటకు వచ్చిన తరువాత సింహంతో దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రెసెంట్ అతనితో కలిసి ఉంటూ క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే కామెడీ షో జబర్దస్త్ లో యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. ఇటీవల బాలీవుడ్ లో షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన జవాన్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఎలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే బ్యూటీ తన అంత చందాలను ఆరిపోస్తుంది. అంతేకాకుండా సరికొత్త స్టైల్ దుస్తులు ధరిస్తూ స్క్రీన్ షో చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ టాప్ ధరించి తన నాజుకు వయ్యారాలను ఆరబోసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అందంగా ఉన్నావు. అదిరిపోయావు అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అచ్చ ం ఆకాశంలో ఉండే చందమామ లాగానే కనిపిస్తున్నావని.. కానీ నేలపైకి మాకోసమే నడిచి వచ్చినట్లు అనిపిస్తుందని తెలుపుతున్నారు. సిరి సరికొత్త ఫోటోలపై అందరూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. తమ మనసులోని బాబాలను కవితలుగా మరియు కామెంట్స్ గా పొందుపరుస్తూ సిరికి తెలియజేస్తున్నారు. ప్రెసెంట్ ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella