NewsOrbit
Entertainment News TV Shows and Web Series

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షోలో మరోసారి రీఎంట్రీ ఇచ్చిన గీతూ రాయల్..!!

Advertisements
Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ గీతు రాయల్ అందరికీ సుపరిచితురాలే. గత సీజన్ లో హౌస్ లో గీతు రాయల్.. ఆడిన ఆట తీరు చాలా కాంట్రవర్సీగా నిలిచింది. బిగ్ బాస్ కే రూల్స్ పెట్టడం తో పాటు కొత్త కొత్తగా గేమ్ మొత్తం చేంజ్ అయ్యే రీతులో వ్యవహరించేది. బిగ్ బాస్ తన డ్రీమ్ అని.. నిరంతరం చెబుతూ హౌస్ లో ఏదో ఒక రకంగా ఫన్ క్రియేట్ చేద్దామని.. అందరితో గేమ్ ఆడిద్దామని.. ఆమె కొత్త కొత్త రూల్స్ పెట్టుకుని.. చివరాఖరికి బిగ్ బాస్ ఆడించే గేమ్ టాస్క్ అంత చెడగొట్టేది. చాలా తిక్క తిక్కగా వ్యవహరించేది. కొన్ని ఎపిసోడ్ లలో బాగానే ఉన్నా గాని తర్వాత మాత్రం గీతు రాయల్ ఆట తీరు చాలామందికి చిరాకు కలిగించింది. కచ్చితంగా తాను టైటిల్ గెలుచుకోవడం జరుగుతుందని ఆదిరెడ్డి రన్నర్ అవుతాడని.. లెక్కలు వేసేది.

Advertisements

Geetu Royal re entered the Bigg Boss show once again

కట్ చేస్తే టాప్ ఫైవ్ కి వెళ్లక ముందే.. ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిన సమయంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ లలో ఎవ్వరు ఏడవని రీతిలో.. స్టేజిపై ఏడి చేయడం జరిగింది. తాను ముందుగానే ఎలిమినేట్ కావడం అసలు ఊహించుకోలేకపోయింది. అటువంటి గీతు రాయల్.. ఇప్పుడు సీజన్ సెవెన్ బిగ్ బాస్ బజ్ లో… ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేసే యాంకర్ గా హౌస్ లో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. గతంలో బిగ్ బాస్ సీజన్ లలో ఆడిన కాంటెస్ట్ రాహుల్, అరియనా గ్లోరీ, యాంకర్ రవి, శివ.. చెయ్యగా తాజాగా గీతూ రాయల్ సీజన్ సెవెన్ లో.. ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తూ ఉంది.

Advertisements

Geetu Royal re entered the Bigg Boss show once again

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కావడం జరిగింది. ఈ క్రమంలో ఆమెను ఇటీవల గీతు రాయల్ ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మొదటివారం హౌస్ లో జర్నీ చూపిస్తూ ఇంకా హౌస్ మేట్స్ పై అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది. అయితే తనకి తెలుగు పెద్దగా రాకపోవడం మైనస్ అని.. ఇదే సమయంలో హౌస్ లో శివాజీ, షకీలాతో మంచి బాండింగ్ క్రియేట్ అయ్యిందని ఇంటర్వ్యూలో కిరణ్ రాథోడ్ చెప్పుకొచ్చింది.


Share
Advertisements

Related posts

Intinti Gruhalakshmi 6 August 704: తులసికి నందు, లాస్యలతో సారీ చెప్పించిన సామ్రాట్..!

bharani jella

Guppedantha Manasu Today Episode October 27: తండ్రి కోసం రిషి తాపత్రయం…నేనేంటో చూపిస్తా అంటున్న దేవయాని.. తగ్గేదేలే అంటున్న వసు..!!

Ram

బాల‌య్య‌తో సెల్ఫీ.. వెన‌క నుండి వెక్కిరించిన శ్రుతి హాస‌న్‌!

kavya N