NewsOrbit
Entertainment News Telugu Cinema TV Shows and Web Series సినిమా

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు ప్రస్తుత కాలంలో స్టార్ హీరోల సినిమాలలో నటించే ఆపర్చునిటీస్ సైతం సొంతం చేసుకుంటున్నారు. ఇక మొదట జబర్దస్త్ కార్యక్రమంలో అడుగుపెట్టి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమం తో మంచి ఫేమస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో జబర్దస్త్ కమెడియన్ ఫైమా కూడా ఒకరు. బుల్లితెర అయినా వెండితెర అయినా సినిమా ఇండస్ట్రీలో మగ వారిదే ఎక్కువ ఆధిపత్యం. ఈ కమీడియన్లలో అయితే వారిదే రచ్చ. అయితే ఒకప్పుడు కొందరు లేడీ కమెడియన్స్ కూడా తమ సత్తా చాటుకున్నారు.

అటువంటి వారిలో బుల్లితెర కమెడియన్ జబర్దస్త్ ఫెమ్ ఫైమా కూడా ఒకరు. పటాస్ షో తో బుల్లితెరకు పరిచయమైన ఈ బ్యూటీ జబర్దస్త్ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. తనదైన కామెడీ పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరుబడింది. మరీ ముఖ్యంగా ప్రవీణ్ తో కలిసి ఈ బ్యూటీ చేసిన స్కిట్స్ అంతా ఇంతా కాదు. అయితే ఆన్ స్క్రీన్ లో జంటగా కనిపించే ఈ జంట రియల్ లైఫ్ లోను లవ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇక ఇద్దరూ కలిసి ఇన్స్టా రిల్స్ లో యాక్టివ్గా ఉండడం గిఫ్ట్స్ ఇచ్చుకోవడం చూసి దీనిని నిజమేనని ప్రతి ఒక్కరు నమ్మారు. అదేవిధంగా వీరు కూడా తమ ఇద్దరు లవ్ లో ఉన్నట్లు పలుమార్లు తెలియజేశారు.

Jabardasth Faima updates
Jabardasth Faima updates

అయితే ఉన్నట్లుండి ఈ చోది బ్రేకప్ చెప్పుకుంది. ఫైమా తన ప్రేమను తిరస్కరించిందని ప్రవీణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఫైమా కూడా దీనిపై స్పందిస్తూ ప్రవీణ్ తో విడిపోయానంటూ క్లారిటీ ఇచ్చింది. ఇంతలోనే తన ఫాన్స్ కు పెద్ద షాకింగ్ న్యూస్ ని కూడా షేర్ చేసింది ఈ బ్యూటీ. సోషల్ మీడియా వేదికగా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫైమా తన బాయ్ ఫ్రెండ్ తో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. ఇదే సందర్భంగా లవర్ ప్రవీణ్ నాయక్ నీ ఇంటర్వ్యూస్ చేసింది.

ఈ బ్యూటీతో కలిసి ఉన్న ఫోటోలను ప్రవీణ్ నాయక్ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..” నా ప్రియమైన లవ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా ప్రేమ మొదలయ్యి ఐదు సంవత్సరాలయింది. ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయో అసలు తెలియదు. నా జీవితం మొత్తం నీతోనే గడపాలని ఉంది. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ” అంటూ ప్రేమలేఖను రాసాడు ప్రవీణ్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా..” అప్పుడే ప్రవీణ్ కు గుడ్ బాయ్ చెప్పేసి మరొకడిని తగులుకున్నావా. ఐదేళ్లగా ప్రేమలో ఉన్నప్పుడు ప్రవీణ్ తో ఎందుకు ప్రేమలో ఉన్నావు అని చెప్పుకొచ్చావు. స్క్రిప్ట్ కోసం అంటే స్క్రీన్ పై స్క్రిప్ట్ కోసం కానీ సోషల్ మీడియాలో కూడా నువ్వు కమెడియన్ ప్రవీణ్ తో లవ్ లో ఉన్నట్లు చెప్పావు. అలా ఎలా? ” అంటూ నిలదీస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella