NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Balakrishna: నటి మరియు యాంకర్ అయినటువంటి ఉదయభాను మనందరికీ సుపరిషతమే. ఆరోజుల్లో ఆమె అందానికి ఎంతోమంది ఫిదా అయ్యేవారు. కొన్ని సినిమాల్లో నటించి మంచి ఫేమస్ అయ్యింది కానీ ఈ నాటికి అంత త్వరగా ఆఫర్స్ మాత్రం అందలేదు. దీంతో ఆమె యాంకరింగ్ పై దృష్టి పెట్టింది. ఢీ , రేలా రే రేలా, డాన్సింగ్ స్టార్, నువ్వు నేను, జానవులే నెర జానవులో, నీతోనే డాన్స్ ఇలా అనేక కార్యక్రమాలకి యాంకర్ గా వ్యవహరించింది ఈ బ్యూటీ. అంతేకాకుండా ఎన్నో సినిమా ఈవెంట్స్ లో కూడా ఈమె పాల్గొని సందడి చేసింది. అయితే తాజాగా ఉదయభాను బాలయ్య గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది. నీతోనే డాన్స్ షోలో ఆమె తన జీవితంలోని చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంటూ.

Udaya Bhanu comments on Balakrishna
Udaya Bhanu comments on Balakrishna

ఈ బ్యూటీ మాట్లాడుతూ..” నేను నా కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చాను. నా దగ్గర్నుంచి ప్రతి బిడ్డని కొందరు దూరం చేశారు. ఫైనల్ గా నాకంటూ ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు దేవుడు. అయితే నాకంటూ ఓ కుటుంబం లేదు. నేను చత్ర పరిశ్రమమే నా కుటుంబం అనుకుని కొంత మందికి కాల్ చేసి నా మొదటి బిడ్డ రోజు కి మీరు రండి అంటూ కాల్ చేశాను. కానీ దానికి ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. చాలా బాధేసింది. కానీ చివరిగా నేను బాలకృష్ణ గారికి మెసేజ్ పెట్టాను. నా బిడ్డ మొదటి పుట్టినరోజు.. నా జీవితంలో నాకు ఇదే మొదటి పెద్ద పండగ.

మీరు వస్తారని ఆశిస్తున్నాను. వస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అంటూ చెప్పాను. నాకు ఎవరి నుంచి రిప్లై రాలేదు కానీ బాలకృష్ణ గారి నుంచి అర్ధగంట తరువాత కాల్ వచ్చింది. ఇక ఆ ఆనందం మాటలో చెప్పలేనిది. నాకు ఆరోజు దేవుడు కనిపించాడు అనిపించింది. ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఇప్పటికి కూడా ఆయనకి రుణపడి ఉంటాను ” అంటూ బాలకృష్ణ మంచి మనసును స్టేజ్ ముందు బయటపెట్టి కంటతడి పెట్టుకుంది ఉదయభాను. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” బాలయ్య ని చాలామంది కోపపరుడు అంటూ ఉంటారు. కానీ బాలయ్యలో ఉన్న మంచితనం మరే హీరోలోను ఉండదు.

Udaya Bhanu comments on Balakrishna
Udaya Bhanu comments on Balakrishna

ప్రతి హీరో తాము చేసే పనిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారేమో. కానీ.. బాలకృష్ణ ఆ విధంగా కాదు. తనకి కోపం వచ్చినా ప్రేమ వచ్చినా మొహం పైనే చూపిస్తారు. దట్ ఇస్ బాలయ్య. అందుకే సమయం సందర్భం లేకుండా అందరూ జై బాలయ్య అంటూ ఉంటారు. ప్లేస్ ఏదైనా ఎమోషన్ ఏదైనా ప్రతి ఒక్కరి నోటు వెంట వినిపించే మొట్టమొదటి పదం జై బాలయ్య. అంతటి గుర్తింపును సంపాదించుకున్నాడు బాలకృష్ణ. ఏదేమైనా బాలకృష్ణ మంచి మనసుకు మేము ఫిదా.. ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri