NewsOrbit
Entertainment News సినిమా

నాగార్జున `ది ఘోస్ట్‌` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమా హిట్టా..? ఫ‌ట్టా..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ జంట‌గా న‌టించిన చిత్రం `ది ఘోస్ట్‌`. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే ఈ అవుట్ అండ్ అవుట్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ మూవీ ద‌స‌రా పండ‌గ కానుక‌గా నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను ఉన్నాయి. నాగార్జున కూడా ఈ మూవీతో సూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకోవాల‌ని తెగ ముచ్చ‌ట ప‌డుతున్నారు.

nagarjuna the ghost movie update
nagarjuna the ghost movie update

అయితే తాజాగా `ది ఘోస్ట్‌` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది. `ది ఘోస్ట్‌` మూవీని వీక్షించిన ప్రముఖ సెన్సార్ సభ్యుడు మరియు సినీ క్రిటిక్ ఉమైర్ సందు.. త‌న అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. `ఇది ఒక బి గ్రేడ్ మసాలా ఫ్లిక్. కథ, కథనాలు బాగా విసిగించాయి` అంటూ ఆయ‌న ట్విట్ చేశారు.

అలాగే `ది ఘోస్ట్‌`కు కేవ‌లం 2/5 రేటింగ్‌ను మాత్ర‌మే ఇచ్చాడు. అయితే ఉమైర్ సందు రివ్యూల‌ను ఎవ‌రూ పెద్ద‌గా ఫాలో అవ్వ‌రు. ఎందుకంటే, ఈయ‌న అస‌లు సినిమా చూసే రివ్యూ చెబుతాడా అనేంతలా ఘోరంగా ఉంటాయి. ఈ విష‌యంలోపై మొన్నామ‌ధ్య న‌టి సుహాసిన సైతం ఉమైర్ సందుకు క్లాస్ పీకింది. మ‌రి ఈ సారి ఉమైర్ సందు రివ్యూ ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అవుతుందో చూడాలి.

author avatar
kavya N

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu