NewsOrbit
Entertainment News సినిమా

రామ్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఐటెం సాంగ్‌.. హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ తో `అఖండ` వంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ చిత్రాన్ని తీసిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. తన తదుపరి చిత్రాన్ని అనూహ్యంగా టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న రామ్ ఈ మూవీతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతున్నారు.

ఇది ఆయన కెరీర్ లో తెర‌కెక్కుతోన 20వ చిత్రం. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

RAPO20 movie updates
RAPO20 movie updates

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ చిత్రంలో ఓ అద్భుతమైన ఐటమ్ సాంగ్ ఉంటుందట. ఆ సాంగ్ కోసం బోయపాటి బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఎంపిక చేశారట. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు ఆమె అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట‌ హాట్ టాపిక్ గా మారింది. రామ్ తో ఆడి పాడేందుకు ఊర్వశి ఏకంగా రూ. 1.5 కోట్లు డిమాండ్ చేసిందట. అయితే మేకర్స్ ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకున్నారని టాక్ నడుస్తోంది. పైగా తాజాగా ఊర్వశి రామ్ తో దిగిన ఓ పిక్ ను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో రామ్ సినిమాలో ఊర్వశి ఐటమ్ సాంగ్ చేస్తోందన్న విషయం కన్ఫామ్ అయిపోయింది. కాగా, ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ స్వరాలు అందిస్తున్నాడు.

author avatar
kavya N

Related posts

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu