NewsOrbit
Entertainment News సినిమా

`ఊర్వశివో రాక్షసివో` టీజ‌ర్.. హ‌ద్దులు దాటేసిన అల్లు శిరీష్‌-అను!

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం `ఊర్వశివో రాక్షసివో`. యూత్‌ఫుల్ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రకటించి దాదాపు రెండేళ్లు అవుతోంది.

మొదట ఈ చిత్రాన్ని `ప్రేమ కాదంట` అనే టైటిల్ తో ప్రమోట్ చేశారు. అయితే రీసెంట్ గా టైటిట్‌ను `ఊర్వశివో రాక్షసివో`గా మార్చి కొత్త పోస్టర్స్ ను బయటకు వదిలారు. న‌వంబ‌ర్ 4న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. `కొన్ని విషయాలు మనం ఎంత ట్రై చేసినా జరగవు.. ఒకోసారి అనుకోకుండానే జరిగిపోతాయి.

Urvasivo Rakshasivo Movie
Urvasivo Rakshasivo Movie

అలాంటప్పుడే అది మళ్లీ మళ్లీ జరిగితే బాగుండు అనిపిస్తుంది` అంటూ అల్లు శిరీష్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ టీజ‌ర్ ఆధ్యంతం సూప‌ర్ రొమాంటిక్‌గా సాగింది. అల్లు శిరీష్‌, అను.. ఇద్ద‌రూ లిప్ లాక్స్, రొమాంటిక్ స‌న్నివేశాల్లో హ‌ద్దులు దాటేసి మ‌రీ న‌టించారు. `నువ్వు మామూలోడికి కాదు రాజా ఇంట్లో బుద్దిమాన్ ..వీధిలో శక్తిమాన్.. ` అంటూ హీరో గురించి పోసాని చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది.

ఒకే ఆఫీస్ లో కలిసి పనిచేసే హీరో, హీరోయిన్లు ఒకరికొకరు ఫిజికల్ గా దగ్గరవుతారు. దాన్ని హీరో లవ్ అనుకుంటే హీరోయిన్ మాత్రం ఫ్రెండ్షిప్ అంటుంది. ఆ త‌ర్వాత హీరో ప‌రిస్థితి ఏంటీ..? ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి..? అన్న‌దే ఈ సినిమా క‌థ అని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. తాజా టీజ‌ర్‌.. యూత్‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. సినిమాపై ఈ చిత్రం మంచి అంచ‌నాల‌ను కూడా క్రియేట్ చేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను శిరీష్ అందుకుంటాడా..లేదా.. అన్న‌ది చూడాలి.

author avatar
kavya N

Related posts

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri