NewsOrbit
Entertainment News సినిమా

బడా నిర్మాత కొడుకుతో వర్ష బొల్లమ్మ పెళ్లి.. ఈ క్లారిటీ సరిపోతుందా?

వర్ష బొల్లమ్మ.‌. ఈ యంగ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కర్ణాటకలో జన్మించిన ఈ బ్యూటీ..‌ డబ్స్మాష్ మీడియాలతో పాపులర్ అయింది. ఆ తర్వాత తమిళ చిత్రాలతో కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. మలయాళంలోనూ పలు సినిమాలు చేసింది.

ఇటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన `మిడిల్ క్లాస్ మెలోడీస్` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే తనదైన నటన. అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. రీసెంట్గా `స్వాతిముత్యం` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. బెల్లంకొండ గణేష్ హీరోగా తెర‌కెక్కిన‌ ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు పాజిటివ్ టాక్ వచ్చింది.

varsha bollamma marriage
varsha bollamma marriage

ఈ సినిమాలో వర్ష బొల్లమ్మకు కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు ద‌క్కాయి. ఈ సంగతి పక్కన పెడితే.. గత రెండు రోజుల నుంచి వర్ష పెళ్లి పీటలెక్క‌బోతోందని, ఓ బ‌డా నిర్మాత తనయుడుతో ఈమె వివాహం జరగబోతుందని జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలపై వర్ష బొల్ల‌మ్మ‌ ఓ క్లారిటీ ఇచ్చేసింది.

`నాకోసం నాకే తెలియకుండా పెళ్లి చూపులు చేసి, ఒక అబ్బాయిని కూడా సెలెక్ట్ చేసినందుకు అందరికీ థాంక్స్. ఆ అబ్బాయి ఎవరో నాక్కూడా చెప్తే, నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తా` అంటూ సెటైరిక‌ల్‌గా పెళ్లి వార్త‌ల‌ను కొట్టిప‌డేసిన వర్ష.. `ప్రస్తుతానికి తన పెళ్లి చూపులు చూడాలి అనుకుంటే ఆహాలో స్వాతిముత్యం సినిమాలో చూడండి` అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా చురకలంటించింది. దీంతో వ‌ర్ష ట్వీట్ కాస్త వైర‌ల్‌గా మారింది.

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N