బ‌న్నీ హిట్ మూవీ `దేశ‌ముదురు` వేణు చేయాల్సింద‌ట‌..తెలుసా?

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం `దేశ‌ముదురు`. డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించింది. సుబ్బరాజు, ఆలీ, శ్రీనివాస రెడ్డి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. రంభ స్పెష‌ల్ సాంగ్ చేసింది. చ‌క్రీ సంగీతం అందించాడు.

2007, జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. బ‌న్నీ కెరియ‌ర్ లో మంచి క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన చిత్రాల్లో ఒక‌టి నిలిచింది. అయితే ఈ మాస్ ఎంట‌ర్టైన‌ర్ సీనియ‌ర్ హీరో వేణు తొట్టెంపూడి చేయాల్సింద‌ట‌. దేశ‌ముదురు క‌థ మొద‌ట ఆయ‌న వ‌ద్ద‌కే వెళ్లింద‌ట‌. ఈ విషాయ‌న్ని వేణు స్వ‌యంగా వెల్ల‌డించాడు.

రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచేసిన బ‌న్నీ.. `పుష్ప 2`కు ఎంతో తెలుసా?

తాజాగా ఆయ‌న పాపుర‌ల్ టీవీ షో `అలీతో సరదాగా`లో పాల్లొన్నాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ కార్య‌క్ర‌మంలోనే వేణు తొట్టెంపూడి ఎన్నో ఆసక్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. అలాగే బ‌న్నీ హిట్ మూవీ `దేశ‌ముదురు` గురించి ప్ర‌స్తావించాడు.

అల్లు అర్జున్ నటించిన `దేశముదురు` సినిమా కథ తనకే చెప్పారని.. హీరో క్యారెక్టర్ యాంకర్ అని, కవర్ చేయడానికి వేరే ప్లేస్ కి వెళ్తుందని ఇలా అన్నీ డిస్కస్ చేసి ఫైనల్ గా సినిమా మాత్రం తనతో చేయలేదని వేణు చెప్పుకొచ్చాడు. అలాగే తనను వెండితెరకు భారతీరాజా పరిచయం చేయాల్సింది కానీ మిస్ అయిందని పేర్కొన్నారు. ఇక చాలా కాలం త‌ర్వాత తాను `రామారావు ఆన్ డ్యూటీ`తో రీఎంట్రీ ఇస్తున్న‌ట్లు కూడా వేణు వెల్ల‌డించారు.


Share

Recent Posts

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. టార్కెట్ ఆప్ సర్కార్

దేశ రాజధాని ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసం సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు జరుపుతోంది. మొత్తం…

3 నిమిషాలు ago

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

6 నిమిషాలు ago

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం… సంతోషంలో జగతి, మహేంద్ర..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 533 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగస్టు 19 వ…

9 నిమిషాలు ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago