NewsOrbit
Entertainment News సినిమా

స‌మంత‌ తో ప్రేమ‌లో ప‌డిపోయా.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఓపెన్ కామెంట్స్‌!

స‌మంత‌తో టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేమలో ప‌డిపోయాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న ఓపెన్‌గా చెప్పేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `య‌శోద‌`. హరి-హరీష్ ద్వ‌యం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. న‌వంబ‌ర్ 11న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ మ‌రియు హిందీ భాష‌ల్లో విడుద‌ల‌ కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చి విశేష స్పంద‌న‌ను ద‌క్కించుకుంది.

Vijay Devarakonda Samantha
Vijay Devarakonda Samantha

అయితే తెలుగులో ఈ సినిమా ట్రైల‌ర్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ విడుద‌ల చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. `కాలేజీ రోజుల్లో సమంతను మొట్టమొదటిసారిగా స్క్రీన్ పై చూసి అభిమానిగా మారిపోయాను. అప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయాను. సమంత ఏంచేసినా నేను ఆమెను అభినందిస్తున్నాను మరియు ఆరాధిస్తాను` అంటూ స‌మంత‌పై త‌న అభిమానాన్ని చాటుకున్నాడు.

అలాగే య‌శోద ట్రైల‌ర్‌ను మీ అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని విజ‌య్ దేవ‌ర‌కొండ పేర్కొన్నాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, స‌మంత‌-విజ‌య్ దేవ‌ర‌కొండ జంట‌గా ప్ర‌స్తుతం `ఖుషి` అనే మూవీ చేస్తున్నారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రేమ క‌థా చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

author avatar
kavya N

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri