NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన గురించి చర్చలు జరిగాయి. హ్యాట్రిక్ షెయిల్యుర్స్ తో ఈ బర్తడే అతనికి అంత మంచి అనుభూతిని అందించలేకపోయినా.. ఒక రోజే మూడు భిన్నమైన జోనర్లకు చెందిన సినిమాలను అనౌన్స్ చేసి ప్రేక్షకులను సంతోషపరిచారు. మరి ఆ మూడు సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ నటించిన చివరి సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్దా సక్సెస్ కాకపోయినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

ఇక ఈ నేపథ్యంలో తరువాతి అడుగులు ఎలా ఉంటాయన్న ఆసక్తి ప్రతి ఒక్కరులోనూ నెలకొంది. వీటికి తన బర్తడే రోజే విజయ్ దేవరకొండ సరైన సమాధానం చెప్పాడు. ఏకంగా మూడు సినిమాలు మరియు వాటి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయడం విశేషం. నానితో జెర్సీ మూవీ తీసి గౌతమ్ తిననూరి ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఇక ఈ దర్శకుడితో విజయ్ దేవరకొండ వీడి 12 సినిమా చేయనున్నారు. ఈ పిరియాడిక్ డ్రామా లో విజయ్ లాగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ” నేను ఎవరిని మోసం చేశాను చెప్పడానికి అసలు నేనెవరో నాకు తెలియదు ” అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాపై మేకర్స్ ఆసక్తి పెంచారు.

Vijay Devarakonda movies updates
Vijay Devarakonda movies updates

నిజానికి గత ఏడాదే ఈ సినిమాని అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా కంటే ముందే అనౌన్స్ అయిన మూవీ. విజయ్ బర్తడే విషెస్ చెబుతూ షూటింగ్ ఇంత ఆలస్యం ఎందుకయిందో మేకర్స్ వివరించారు. ఓ అసాధారణమైన సినిమాను తీసుకొస్తున్నామని.. అత్యుత్తమ సినిమా అందించాలన్న ఉద్దేశం వల్లే మూవీ ఆలస్యం అవుతుందని వెల్లడించారు. ఇక ప్రస్తుతం విశాఖపట్నం పరిసరాలలో షూటింగ్ జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి త్వరలోనే కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇక విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ వీడి 14.

గతంలో తనకు టాక్సీవాలా వంటి హిట్ ఇచ్చిన రాహుల్ తో విజయ్ దేవరకొండ మరో సినిమా చేయనున్నారు. వీడి 14 మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా ఆయన బర్తడే సందర్భంగా రిలీజ్ చేశారు. ” ఇతిహాసాలను ఎవరూ రాశారు. అవి హీరోలా రక్తంతో చెక్కబడతాయి ” అనే క్యాప్షన్ తో ఈ మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసిన మూడవ మూవీ వీడి 15. విజయ్ దేవరకొండ నటించబోతున్న మరో మూవీ వీడి 15. ఈ మూవీ పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ” నా చేతులకు అంటిన రక్తం వాళ్లు హత్యలది కాదు. అది నా పునర్జన్మది ” అనే క్యాప్షన్ తో విజయ్ దేవరకొండ మూడవ మూవీ అనౌన్స్మెంట్ జరిగింది. అలా పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడు విజయ్ దేవరకొండ.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella