NewsOrbit
Entertainment News సినిమా

నా ప్రేమ‌ను పంపుతున్నా.. ఆ ఇద్ద‌రు హీరోయిన్ల కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ‌ పోస్ట్

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేర‌కొండ క్రేజు, ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించ‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఈయ‌నకు ఉన్న లేడీ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ హీరోయిన్లు సైతం విజ‌య్ అంటే ఇష్ట‌మంటూ ఓపెన్‌గానే చెప్పారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ కిడ్స్ సారా అలీ ఖ‌న్నా, జాన్వీ క‌పూర్‌లు క‌లిసి పాపుల‌ర్ టాక్‌ షో `కాఫీ విత్‌ కరణ్‌`లో పాల్గొన్నారు.ఈ షోలో హోస్ట్ క‌ర‌ణ్ జోహార్ `ఎవరితో డేటింగ్‌ చేయాలని అనుకుంటున్నారు..?` అని ప్ర‌శ్నించ‌గా.. ఇద్ద‌రు భామ‌లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే అంటూ స‌మాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్ప‌టికే నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. అయితే తాజాగా ఈ విష‌యంపై విజ‌య్ దేర‌కొండ స్పందించాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూజా హెగ్డే రొయాన్స్‌.. వ‌ద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్‌!?

జాన్వీ, సారాల కోసం త‌న ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. `మీ ఇద్దరికీ కౌగిలింతలు, ప్రేమ, ఆప్యాయతను పంపుతున్నా` అంటూ జాన్వీ, సారాల పేర్ల‌ను ట్యాగ్ చేశారు. హార్ట్‌ సింబల్ ను కూడా జతచేర్చాడు. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ పోస్ట్ కాస్త వైర‌ల్‌గా మారింది. మ‌రి ఈయ‌న పోస్ట్‌కు ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఎలా రిప్లై ఇస్తారో చూడాలి.

విజ‌య్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న చేతిలో అఫీషియ‌ల్‌గా మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఒక‌టైన `లైగ‌ర్‌` ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. `ఆగ‌స్టు`లో విడుద‌ల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈలోపే పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `జ‌న‌గ‌ణ‌మ‌న‌`, శివ నిర్వాణ‌తో `ఖుషి` చిత్రాల‌ను ప‌ట్టాలెక్కించాడు.

author avatar
kavya N

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu