NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక కొంతమంది ఇండస్ట్రీకి చెందినవారు ఆయన వారి రిలేషన్ బయటపడటం లేదు. వారు నోరు తెరిచి మా మధ్య రిలేషన్ ఉంది అంటేనే కానీ పెద్దగా కనిపెట్టలేకపోతున్నారు ప్రేక్షకులు. ఇటువంటి సమయంలోనే ట్రోలర్స్ వారిని వెతికి పట్టుకుంటూ సోషల్ మీడియాలో వారిని ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తున్న నటీమణులు ఎంతోమంది ఉన్నారు. వారిలో విజయ్ దేవరకొండ చెల్లి మౌర్యని ఒకరు.

Vijay Devarakonda sister updates
Vijay Devarakonda sister updates

ఇదేంటి విజయ్కు తమ్ముడు మాత్రమే ఉన్నాడు కదా చెల్లి అక్కడ నుంచి వచ్చింది? అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈమె నిజం చెల్లి కాదు. విజయ సినీ కెరీర్ లో మంచి మ్యూజికల్ హిట్గా నిలిచిన గీతాగోవిందం మూవీలో చెల్లెలు క్యారెక్టర్ పోషించిన తోబుట్టువు. ఇందులో ఎంతో అమాయకంగా మరియు సంస్కారంగా కనిపించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అంతేకాకుండా ఈ బ్యూటీ హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది. తెలుగులో అల్లరి నరేష్ నటించిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఇక ఇందులో దెయ్యం క్యారెక్టర్ చేసిన ఈ బ్యూటీ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన ఈమెకు గీతాగోవిందం మూవీతో మంచి మార్కెట్ ఏర్పడింది.

Vijay Devarakonda sister updates
Vijay Devarakonda sister updates

ఇక ఈ సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ లో తన వయారాలను చూపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఇవే గీతా గోవిందంలో విజయ్ దేవరకొండ చెల్లెలా? అప్పుడు చాలా సాంప్రదాయంగా క్యూట్ గా ఉండేది. ఇప్పుడేంటి ఇంత హాట్ గా తయారయింది. అయినా సినీ ఇండస్ట్రీకి చెందినవారు ఎప్పుడు ఎలా మారుతున్నారు? అసలు కనిపెట్టలేకపోతున్నాం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇదిలా ఉంటే ఈమె ఎన్ని ఫోటోషూట్ చేసినప్పటికీ పేదగా అవకాశాలు అయితే రావడం లేదు.

Vijay Devarakonda sister updates
Vijay Devarakonda sister updates

గీత గోవిందం తర్వాత అటువంటి సెన్సేషనల్ హిట్ ఈ భామ ఖాతాలో పడలేదు.‌ అప్పటినుంచి ఇప్పటివరకు సర్వవిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈమెకి సరైన హిట్ అందడం లేదు. అయినప్పటికీ తన నటనపై ఉన్న ఆసక్తిని కోల్పోకుండా మనోధైర్యంతో ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో తన అంద చందాలను చూపించి ఆయన అవకాశాలు కొట్టేద్దామని ప్రయత్నిస్తుంది. ప్రెసెంట్ డైరెక్టర్స్ అందరూ హీరోయిన్స్ ఆంధ్ర చందాలని మెయిన్ గా చూస్తున్నారు. ఇందువల్లే హీరోయిన్స్ సైతం అవకాశాల కోసం బోల్డ్ లుక్ లో ఫోటోషూట్స్ చేస్తున్నారు. ఇక అలా ఇప్పటికే ఎంతోమంది మంచి అవకాశాలను అందుకుంటు దూసుకుపోయారు. ఇక తాజాగా ఇదే బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తుంది విజయ్ చెల్లి కూడా. మరి ఈమె ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri