NewsOrbit
Entertainment News సినిమా

`ఆర్ఆర్ఆర్‌` త‌ర్వాత జ‌పాన్‌లో రిలీజ్ కాబోతున్న‌ మ‌రో స్టార్ హీరో సినిమా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకథీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఇండియా వైడ్‌గా సంచలన విజయాన్ని న‌మోదు చేసిన ఈ చిత్రం ఇటీవల జపాన్ లో విడుదల అయింది. అక్కడ సైతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత మరో స్టార్ హీరో సినిమా జపాన్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇంత‌కీ ఆ హీరో మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి. ఈయ‌న‌ కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన `మాస్టర్` చిత్రం ఇప్పుడు జపాన్ లో విడుదల అయ్యేందుకు ముస్తాబు అవుతోంది.

vijay thalapathy master movie japan release
vijay thalapathy master movie japan release

లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మాలవికా మోహనన్ హీరోయిన్‌గా న‌టించింది. విజయ్ సేతుపతి విల‌న్‌గా చేశాడు. గ‌త ఏడాది సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి 13న త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌లైన ఈ చిత్రం.. సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది.

అయితే ఇప్పుడు విజయ్ మాస్టర్ సినిమాని జపాన్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 18న మాస్టర్ సినిమా జపాన్ లో రిలీజ్ కానుంది. మ‌రి ఈ చిత్రం జ‌పాన్ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటో చూడాలి. కాగా, విజ‌య్ ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో `వ‌రిసు(వార‌సుడు)` అనే చిత్రం చేస్తున్నాడు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.

https://newsorbit.com/entertainment-news/rashmika-role-details-in-thalapathy-66.html

 

author avatar
kavya N

Related posts

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu