NewsOrbit
Entertainment News సినిమా

`వార‌సుడు`లో విజ‌య్ ద‌ళ‌ప‌తి నిజంగా అలా క‌నిపించ‌బోతున్నాడా?

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. విజ‌య్‌కు ఇది 66వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `ద‌ళ‌ప‌తి 66` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రారంభించారు.

శ్రీకాంత్‌, ప్ర‌భు, శ‌ర‌త్ కుమార్‌, సంగీత, సంయుక్త‌, యోగిబాబు త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు క‌లిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో `వార‌సుడు`, త‌మిళంలో `వారిసు`గా టైటిల్స్‌ను ఖ‌రారు చేశారు.

అలాగే ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన విజ‌య్ లుక్స్ సైతం విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విజ‌య్ పాత్ర‌కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇటీవల వల ఈ సినిమా పోస్టర్ బట్టి చూస్తే విజయ్ ఇందులో సీఈఓ గా కనిపిస్తాడేమో అని అంతా భావించారు.

కానీ, లేటెస్ట్ స‌మాచారం ప్రకారం.. విజయ్ ఇందులో యాప్ డెవలపర్ గా నటిస్తున్నాడట‌. యాప్ డెవలపర్ నుంచి సీఈఓ గా విజయ్ ఎలా ఎదిగాడు అనే దానిపై ఈ సినిమా ఉంటుందని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌రి నిజంగా విజ‌య్ `వార‌సుడు`లో యాప్ డెవలపర్ గా క‌నిపించ‌బోతున్నాడా..? లేదా..? అన్న‌ది చూడాలి.

 

author avatar
kavya N

Related posts

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

Krishna Mukunda Murari April 16 2024 Episode 446: ముకుంద నీ ఇష్టపడుతున్న ఆదర్శ్.. కృష్ణ ని తల్లి కాకుండా చేసేందుకు ముకుంద ప్లాన్..

bharani jella

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N