NewsOrbit
Entertainment News సినిమా

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న విక్ర‌మ్ `కోబ్రా`.. ఇదిగో స్ట్రీమింగ్ డేట్‌!

కోలీవుడ్ సీనియర్ స్టార్ చియాన్ విక్రమ్ నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రం `కోబ్రా`. ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇర్ఫాన్ పఠాన్, కె.ఎస్. రవికుమార్, రోషన్ మాథ్యూ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇందులో విక్రమ్ డిఫరెంట్ గెటప్స్ లో బాగానే ఆకట్టుకున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం కూడా బాగుంది. కానీ కథా కథనం, సినిమా నడివి పెద్ద మైనస్‌లుగా మారాయి.

vikram cobra movie
vikram cobra movie

దీంతో లాంగ్ రన్ లో సగం వసూళ్లను కూడా రాబట్టలేక బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం బొక్క బోర్లా పడింది. అయితే ఇప్పుడు ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోబ్రా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. అయితే థియేటర్స్ లో ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.

ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 28 నుంచి ఈ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు సోనీ లివ్ డేట్ ను ఖరారు చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా సోనీ లివ్ కన్ఫామ్ చేసింది. మరి థియేటర్స్‌లో ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో అయిన హిట్ అవుతుందేమో చూడాలి.

author avatar
kavya N

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri