మెగా మేన‌ల్లుడి వెన‌క‌డుగుకు `అర్జున్ రెడ్డి` డైరెక్ట‌రే కార‌ణ‌మా?

Share

`ఉప్పెన‌` మూవీతో గ్రాండ్‌గా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన యంగ్ హీరో, మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.. ఆ త‌ర్వాత `కొండపొలం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే ఈయ‌న మూడో చిత్రం `రంగ రంగ వైభవంగా`. గిరీశాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో `రొమాంటిక్‌` బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా న‌టించింది.

బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌.. ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. తాజాగా మ‌రోసారి ఈ మూవీ విడుద‌ల‌ను మేక‌ర్స్ పోస్ట్ పోన్ చేశారు. మొదట జూలై 1న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కానీ, అది కుద‌ర‌లేదు. దీంతో సెప్టెంబర్ 2కు ఈ మూవీని షిఫ్ట్ చేస్తూ.. తాజాగా మేక‌ర్స్ ఓ న్యూ పోస్ట‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. అయితే విడుద‌ల విష‌యంలో మెగా మేన‌ల్లుడి వెన‌క‌డుగుకు `అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగానే కార‌ణ‌మ‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అస‌లేం జ‌రిగిందంటే.. ‘రంగ రంగ వైభవంగా’ మూవీ అవుట్‌పుట్‌ను ఇటీవ‌లె గిరీశయ తన గురువు సందీప్‌ రెడ్డి వంగాకు చూపించారట. అది చూసిన‌ ఆయన కొన్ని మార్పులు, చేర్పులు సూచించారట. ఆయ‌న స‌ల‌హాల మేర‌కు గిరీశ‌య రీషూట్స్ చేస్తున్నాడ‌ని.. అందుకే రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ పోస్ట్ చేశార‌ని తాజాగా ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది.

 


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

48 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

57 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago