NewsOrbit
Entertainment News సినిమా

`య‌శోద‌` కోసం రంగంలోకి పాన్ ఇండియా స్టార్స్‌.. అది స‌మంత క్రేజ్‌!

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం `య‌శోద‌`. హరి-హరీష్ క‌లిసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్ల‌ర్ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 11న మొత్తం ఐదు భాష‌ల్లో ఇండియా వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్ `య‌శోద‌` ట్రైల‌ర్ విడుద‌ల‌కు ముహూర్తం పెట్టారు. అక్టోబ‌ర్‌ 27 న యశోద‌ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు దీపావ‌ళి పండున నాడు అధికారికంగా తెలియ‌జేశారు.

samantha yashoda movie trailer
samantha yashoda movie trailer

అయితే ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్స్ రంగంలోకి దిగుతున్నారు. అవును, `య‌శోద‌` ట్రైల‌ర్‌ను ఐదు భాష‌ల్లో ఐదుగురు స్టార్స్ లాంఛ్ చేయ‌బోతున్నారు. తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ మ‌రియు హిందీతో వరుణ్ ధావన్ య‌శోద ట్రైల‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌ద‌ల‌బోతున్నారు.

ఇందుకు మేక‌ర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు అది స‌మంత క్రేజ్ అంటూ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మ‌రి య‌శోద ట్రైల‌ర్ ఎలా ఉండ‌బోతోందో తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే.

https://newsorbit.com/cinema/samantha-viral-comments-on-his-death.html

author avatar
kavya N

Related posts

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu