NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు. స్వామి అసలు పేరు రవి శివ తేజ. కానీ ఈ పేరు పెద్దగా ఎవరు పట్టించుకోరు. స్వామి అంటే మాత్రం ఇట్టె గుర్తుపట్టేస్తూ ఉంటారు. ఒక సినిమాలో క్యారెక్టర్ కి వచ్చినంత పేరును సంపాదించుకున్నాడు ఈ నటుడు. పక్కింటి అబ్బాయి లాగా మనింటి అబ్బాయి లాగా.. నాచురల్ గా నటిస్తూ అందరి హృదయాలను గెలుచుకున్నాడు. 1990 జనవరి 22న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో జన్మించాడు స్వామి అలియాస్ రవి శివ తేజ. ఈయనకి చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే పిచ్చి. ఈ కారణం చేత ఏ సినిమాలను బాగా చూసేవాడట.

Youtuber Ravi Shiva Teja: updates
Youtuber Ravi Shiva Teja: updates

కానీ తన కెరీర్ నువ్వు సినిమా ఇండస్ట్రీ లో ఊహించుకోలేదు. హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేసుకుంటూ.. వారానికి రెండు సినిమాలు చూసుకుంటూ.. లైఫ్ గడిచిపోతే చాలు అనుకున్నాడట. ఇక డిగ్రీ అయినా రెండు సంవత్సరాల తరువాత.. ఉద్యోగం వేట ప్రారంభించాడు. హైదరాబాద్లో ఓ మంచి కంపెనీలో ఉద్యోగం ఉందని తెలియడంతో.. హైదరాబాద్ వచ్చి కంపెనీలో చేరాడు. కానీ ఆ కంపెనీ రెండు రోజులకే బోర్డు తిప్పేసింది. దాంతో ఏం చేయాలో తెలియక.. తెగ టెన్షన్ పడ్డాడు స్వామి. ఆ సమయంలో అన్నయ్య వరస అయినా.. అభిరామ్ పిల్ల షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉండేవాడు. ఇక అతన్ని కలిసి తన పరిస్థితిని వివరించాడు. ఆ సమయంలో అతను షార్ట్ ఫిలిమ్స్ కి.. డైరెక్షన్ చేస్తున్నాడు.

ఇక ఆ షార్ట్ ఫిలింలో స్వామి అలియాస్ రవి సేవ తేజ కి కూడా చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు. స్వామి ఆ క్యారెక్టర్ ని చాలా ఈజీగా అండ్ నేచురల్ గా చేశాడు. దాంతో అభిరాం మరో నాలుగు షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశం ఇచ్చాడు. అలా అప్పటినుంచి స్వామి ఫ్రెండ్స్ ని పట్టుకుంటూ పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ నటనే తన జీవితం అన్నట్లుగా మారిపోయాడు. అలా ఇప్పటివరకు ఏకంగా 200 షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు స్వామి ఆలయాస్ రవి శివ తేజ. ఇక స్వామి ఫిట్టేస్ కోసం జిమ్లో సైతం చేరాడు. ఆజ్ జూమ్ లోనే శ్రీ లలితా శ్రావణి అనే అమ్మాయికి సైట్ వేశాడు.

కానీ ఆమె పట్టించుకోలేదట. నెలరోజుల తర్వాత అంటే 2017 సెప్టెంబర్ లో ఒకరోజు ఆమె స్వామి నటించిన ప్రేమలో పీచు మిఠాయి అనే షార్ట్ ఫిలిం చూసి.. ఆయనతో మాట్లాడటం స్టార్ట్ చేసిందట. అలా ఇద్దరూ క్లోజ్ అయ్యారు. ముందుగా స్వామి నే ఆమెకి ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కానీ ఇద్దరు లవ్ లో ఉన్నాము అనే విషయాన్ని మాత్రం గుర్తించారు. మూడు నెలల అనంతరం ఆమె తన లవ్ ను యాక్సెప్ట్ చేసింది. అయితే తన డైరెక్టర్ కే. విజయ భాస్కర్ కూతురుని అని చెప్పడంతో.. స్వామికి టెన్షన్ పట్టుకుందట. కానీ అనంతరం ఏదైతే అది అయిందని ఇద్దరు ఫ్యామిలీలకు తమల లవ్ మేటర్ ను చెప్పి ఎట్టకేలకు కే. విజయ భాస్కర్ ఇంటికి అల్లుడు అయిపోయాడు స్వామి. అలా ప్రస్తుతం సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అల్లుడిగా మరియు నటుడిగా మంచి గుర్తింపును పొందుతున్నాడు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella