NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Zwigato OTT: బాలీవుడ్ టాప్ టీవీ హోస్ట్ అండ్ కమెడియన్ కపిల్ శర్మ హీరోగా నటించిన తాజా చిత్రం ” జ్విగాటో ” మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల అనంతరం ఓటీటీలోకి వస్తుంది. ఈ మూవీకి నందిత దాస్ దర్శకత్వం వహించింది. 2022లో థియేటర్ల లో విడుదలైన ఈ మూవీ ఫిలిం ఫైర్ తో పాటు పలు అవార్డులను దక్కించుకుంది. టోరంటో తో పాటు అనేక ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఫెస్టివల్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు ఎంపికయింది. ఆస్కార్ లైబ్రరీ లో స్థానం దక్కించుకుంది. ఈ సినిమాలో ఫుడ్ డెలివరీ బాయ్ గా కపిల్ శర్మ నటనకు విమర్శికుల నుంచి ప్రశంసలు అందాయి.

Zwigato OTT updates
Zwigato OTT updates

ఇక ఫుడ్ డెలివరీ బాయ్ సంస్థ లకు వ్యతిరేకంగా సినిమాలో కొన్ని సీన్స్ ఉండడంతో ఈ మూవీ డిజిటల్ హక్కులకు కొనుగోలు చేసేందుకు ఓటిటి సంస్థలేవి ముందుకు రాలేదు. ఈ సినిమా స్ట్రీమింగ్ కు ఓటిటి ప్లాట్ఫామ్స్ ముందుకు రాకపోవడం పై నందిత దాస్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ ఆస్కార్ లైబ్రరీ కి సెలెక్ట్ అయిందని న్యూస్ చూసి అయినా తమ సినిమాను కొనేందుకు ఓటీటీ సంస్థలు ముందుకు వస్తాయని అనుకున్నట్లు ట్వీట్ చేసింది. అప్పట్లో ఈ ట్విట్ వైరల్ గా మారింది. ఇక ఎట్టకేలకు ఈ మూవీ ఓటిటి లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అఫీషియల్ గా ప్రకటించింది.

మే నెలలో జ్విగాతో మూవీ ఓటిటిలో రిలీజ్ కానున్నట్లు తెలిపారు. మే 3 లేదా 10 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ మూవీకు తొలుత జొమాటో అని పేరు పెట్టారు. తమ సంస్థ పేరుతో సినిమా తీయడానికి జోమాటో అంగీకరించకపోవడంతో జ్విగాటో గా టైటిల్ మార్చారు. టైటిల్ మార్పు కూడా ఈ సినిమా ఆశించినంత సక్సెస్ కాకపోవడానికి కారణమని సమాచారం. ఈ సినిమాలో సహనా గోస్వామి హీరోయిన్ గా నటించింది. మానస్ ఓ కంపెనీలో ఫ్లోర్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తాడు. కొన్ని కారణాల వల్ల ఉద్యోగం కూలిపోతుంది. కుటుంబం గడవడానికి మరో దారి లేక ఫుడ్ డెలివరీ బాయ్గా ఉద్యోగంలో చేరుతాడు.

రేటింగ్స్ ప్రకారం జీతం అంతే ఈ ఉద్యోగంలో ఇమడలేక మనస్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? గృహిణిగా ఉన్న మానస్ భార్య ప్రతిమ ఉద్యోగం కోసం తొలిసారి ఇల్లు దాటి బయటకు అడుగుపెట్టి ఎటువంటి కష్టాలను అనుభవించింది? కష్టాలతో వారి జీవితాలు ఎలా ముందుకు సాగాయి? అనే కథ చుట్టూ ఈ మూవీ రూపొందింది. స్టాండ్ అప్ కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించిన కపిల్ శర్మ ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ టెలివిజన్ హోస్ట్ గా కొనసాగుతున్నాడు. అతడు హోస్ట్గా వ్యవహరిస్తున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఇండియాలో అత్యధిక మంచి రేటింగ్ను దక్కించుకుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella