NewsOrbit
న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌

Chappals : చెప్పులకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా ??

Chappals : మనం వాడుకోవడం  కోసం షూస్‌, చెప్పులు చాల రకరకాలు గా  తయారు చేస్తున్నాయి కంపెనీలు. వాటిలో కూడా మగవారి కంటే ఆడవారికే ఎక్కువరకాలు అందుబాటులో ఉన్నాయి. అమ్మాయిలైతే సందర్భాన్ని అనుసరించి  చెప్పులు మారుస్తుంటారు.  మగవారు  మాత్రం జనరల్‌గా పార్టీలు, ఆఫీసు, వెడ్డింగ్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఒకే రకం షూస్‌నే వేసుకుంటుంటారు. ఈ రోజుల్లో ఎలాంటి షూస్ వాడాలనేది  కూడా ఒక ముఖ్యమైన అంశం గా ఉంది. ఇంకా చెప్పాలంటే, ముందు షూస్ కొనుక్కొని, వాటికి తగ్గట్టుగా డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు.

Expiry date for Chappals
Expiry date for Chappals

అయితే చాలామంది కి తెలియని ఒక విషయం ఏమిటంటే చెప్పులకు కూడా ఎక్సప్రెరి డేట్ ఉంటుందని. అమ్మాయిలు ఒక సంవత్సరం లో రక రకాల కొనుక్కుంటూ ఉంటారు. అబ్బాయిలు మాత్రం సంవత్సరం లో  ఒకటీ లేదా 2 జతలతో గడిపేస్తూ ఉంటారు. కొందరు చెప్పులు  బాగా నచ్చితే మరింత  జాగ్రత్తగా వాటిని ఉంచుకుంటూ, ఎంతకాలమైనా వాడుతూనే ఉంటారు. కానీ  అలవాడడం అనేది అస్సలు మంచిది కాదు.  చెప్పులైన, షూలైన  గడువు ముగిశాక వాడకూడదు.వీటిని మహా అయితే  6 నెలల వరకే వాడాలట. ఆ తర్వాత కూడా వాడితే ,అనారోగ్య సమస్యలు వస్తాయట.

చెప్పులు కానీ షూ కానీ  ఎంత ఎక్కువ కాలం వాడితే, అంత ఎక్కువగా, అనారోగ్యాలు వస్తాయి అని అంటున్నారు ఆరోగ్య  నిపుణులు.అది ఎలా అంటే, చెప్పులు, షూలు, సాక్సుల్లో ఒక రకమైన ఫంగస్ లాంటి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పెరుగుతూ ఉంటాయి. కాలం గడిచే కొద్దీ అవి కూడా  బాగా వృద్ధి చెందుతాయట. మొదట్లో మనకు అంతగా తేడా  తెలియదు. కానీ కొంతకాలం తర్వాత అవి కాలి నుండి  శరీరం లోకి చేరుతాయి. ఈ ప్రోసెస్ లో  కాళ్లకు రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాళ్ల మడమలు పగిలిన వారికి ఇవి మరింత ప్రమాదం అని గుర్తు పెట్టుకోవాలి. చెప్పుల్ని సంవత్సరాల తరబడి వాడొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు… కేవలం 6 నెలల వరకూ పనిచేసే లాంటి చెప్పులే కొనుక్కుని వాటిని వాడి తర్వాత వేరొకటి కొనుక్కోవడం వలన ఖర్చు కూడా ఎక్కువ అవ్వదని తెలియచేస్తున్నారు.

 

Related posts

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?